Home / SLIDER (page 1712)

SLIDER

కేరళ వరదల్లో చిక్కుకున్న తెలుగు హీరోయిన్..!

గత పదకొండు రోజులుగా కేరళ రాష్ట్రం వరదలతో..భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న సంగతి తెల్సిందే.. తీవ్రమైన వరదలతో.. వర్షాలతో కేరళ రాష్ట్రం రెండు లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. కొన్ని లక్షల మంది నిరాశ్రయులైనారు. కొన్ని వందల మంది మృత్యు వాతపడ్డారు.. ఈక్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో జర్నీ మూవీతో అందరి మన్నలను పొందిన హీరోయిన్ అనన్య కేరళ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. …

Read More »

కంటివెలుగు, రైతు బీమా పోస్టర్లపై యువతి క్లారిటీ..!

తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆగస్టు పదిహేనో తారిఖున అత్యంత హట్టహాసంగా ప్రారంభించిన పథకాలు కంటి వెలుగు,రైతు బీమా.. అయితే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకాల గురించి ప్రింట్ మీడియాలో (లోకల్,జాతీయ)ప్రకటనలను ఇచ్చింది సర్కారు. ఈక్రమంలో రైతు బీమా,కంటి వెలుగు పథకాల ప్రచారంలో భాగంగా ఒక మహిళ బిడ్దను ఎత్తుకున్న ఫోటోను ,పక్కన భర్త ఉన్న ఫోటోను కల్పి పబ్లిష్ చేసింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారు మీద …

Read More »

ప్రజలకు మొహం చూపించలేక ఉత్తమ్..!

ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేకనే ఫేస్‌బుక్ లైవ్‌లో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ ఉద్యమం నుంచి వచ్చారని, ప‌దవులకు అర్హత ఎవరికుందో ప్రజలు తేల్చాలి ఉత్తమ్ కాదని అన్నారు. డ‌బ్బులు ఇచ్చి ఓట్లు దండుకోవడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని, టీఆర్ఎస్ నేత‌లు అలా కాద‌ని అన్నారు. 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కసారి ఉత్తమ్ చదువుకుని 2014 టీఆర్ఎస్‌ …

Read More »

కేటీఆర్ స‌వాల్‌కు పారిపోయిన ఉత్తమ్..!

ప్ర‌జామోదాన్ని పొంద‌లేని కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిప‌డ్డారు. ఉత్తమ్ అసంబద్ధమైన, అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎంపీ బాల్క సుమన్ మండిప‌డ్డారు. రాహుల్ గాంధీ అబద్దాల పై మేము విడమరిచి చెప్పేటప్పటికి కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.  రాజకీయాల్లో సీనియారిటీ …

Read More »

బాలీవుడ్ కి బిగ్ షాకిచ్చిన గీతగోవిందం కలెక్షన్లు..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ.గతంలో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గతిని మార్చి ట్రెండ్ సెట్ చేశాడు.. తాజాగా విడుదలైన గీత గోవిందం మూవీతో ఇండస్ట్రీలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను దక్కించుకుంటూ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. అందులో …

Read More »

ఆఫర్ ఇచ్చి..రూమ్ కి రమ్మన్నాడు..RX 100 హీరోయిన్ సంచలన వాఖ్యలు..

ఆర్ ఎక్స్ 100 సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..ఇప్పటికీ కూడా ఆ సినిమా పలు చోట్ల దుసుకేల్తుంది.ఈ క్రమంలోనే ఈ ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన పాయ‌ల్ రాజ్ పుత్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్య‌లు చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని కుండ బ‌ద్దలు కొట్టేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..గత నాలుగు …

Read More »

కేరళ వరద భాధితులకు మెగా,అక్కినేని ఫ్యామిలీ భారీ సాయం

గ‌త పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం వ‌ణికిపోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం,పలు రాష్ట్ర ప్రభుత్వాలు ,సినిమా హీరోలు ,పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే అతి పెద్ద ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్‌ చరణ్‌లు కలిసి 50 లక్షల న‌గ‌దు సాయం చేయ‌గా, 10 లక్షల రూపాయల మందులు …

Read More »

కేరళకు అండగా టీఆర్ఎస్ ఎంపీలు

కేరళ రాష్ట్రానికి టీఆర్ఎస్ ఎంపీలు అండగా నిలిచారు.గత పది రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.భారీ వర్షాల కారణంగా సుమారు ఇప్పటివరకు 400 మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.అంతేకాకుండాకొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే మన దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రం ముందుకొచ్చింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రూ.25 కోట్ల ప్రకటించారు.ఆ మొత్తాన్ని …

Read More »

ఆహ్లాదాన్నిచ్చేలా.. అర్బన్, ఆక్సిజన్ పార్కులు

 పట్టణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేలా సిద్ధిపేటలో అర్బన్, ఆక్సిజన్ పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా మర్పడగ గ్రామ శివారు నాగుల బండ సమీపంలోని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతున్న అర్బన్ పార్కు పనులను ఆదివారం పరిశీలించారు. పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నట్రాఫిక్‌ రద్దీ, కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేందుకు, మెరుగైన జీవన విధానాన్ని …

Read More »

పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ గెలిచే మొట్టమొదటి సీటు ఇదే..

2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గోదావరి జిల్లాల్లోనే తీవ్ర రాజకీయ నష్టం జరిగింది. అందులోనూ పశ్చిమలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. చాలా నియోజకవర్గాల్లో తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ ఓటమిపాలైంది. అయితే 2014తర్వాత పరిస్థితి తలక్రిందులైంది. ఈ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురు గాలి వీస్తోంది. ముఖ్యంగా ఉండి నియోజవర్గంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆపార్టీ అభ్యర్ధి పెన్మత్స వెంకట లక్ష్మీ నరసింహరాజు (పీవీఎల్)కు ప్రజాదరణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat