Home / SLIDER (page 1714)

SLIDER

కేరళకు నెల జీతం సాయం చేసిన మంత్రులు కేటీఆర్,హరీష్

మునుపెన్నడూ లేని విధంగా వరదలతో తల్లడిల్లుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ప్రతీ ఒక్కరు తమ వంతు భాద్యతగా కేరళ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్ , హరీష్‌రావు, మహేందర్ రెడ్డి లు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను …

Read More »

కేరళ బాధితులకు నిత్యావసరాలు, బట్టలు అందిస్తోన్న “ప్రేరణ” సర్వత్రా అభినందనలు

కేరళలలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. దేశంలోనే అత్యంత అందమైన ప్రదేశాలన్నీ మృత్యు దిబ్బలుగా మారుతున్నాయి. ఇప్పటివరకూ కేరళ వరదల్లోనే అధికారికంగా 320మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా వేలాదిమంది గాయపడగా.. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేవు.. ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు లేవు. ఈక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, నటులు, రాజకీయ నాయకులంతా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆర్ధిక …

Read More »

హ్యాట్సాప్ జవాన్.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో..

కేరళ రాష్ట్రంలో దాదాపు పదమూడు జిల్లాలు వరదలతో అలతాకుతలమవుతున్న సంగతి తెల్సిందే .. ఈ క్రమంలో వరదల దాటికి ఇప్పటివరకు మూడు వందల ఇరవై మంది మృతి చెందారు.. రెండున్నర లక్షల మంది నిరాశ్రయులైనారు.. ఈ క్రమంలో నెలలు నిండి ప్రసవ వేదనతో బాధపడుతున్న ఒక గర్భిణీను ఎయిర్ పోర్స్ ,ఎన్డీఆర్ఫ్ సిబ్బంది కాపాడిన ఒక సంఘటన ప్రస్తుతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది..ఈ వీడియోను చూసిన …

Read More »

కేరళ వరద బాధితులకు అండగా గూగుల్ ..!

కేరళ రాష్ట్రంలో వరదలతో ,వర్షాలతో సతమతవుతున్న ప్రజలకు చల్లని కబురు అందించింది గూగుల్ . ఈ క్రమంలో రాష్ట్రంలో భారీ వరదలు,వర్షాల కారణంగా మూడు వందలకు పైగా మృత్యు వాతపడగా.. రెండున్నర లక్షల మంది నిరాశ్రయులైనారు అని సమాచారం. ఈ క్రమంలో గూగుల్ సంస్థ బాధితులకు అండగా ఉండేందుకు ఇంటర్ నెట్ సౌకర్యం లేకపోయిన కానీ ఆఫ్ లైన్లో తాము ఉన్న స్థలాన్ని లోకేషన్ షేర్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది …

Read More »

తెలంగాణ ప్ర‌భుత్వ గొప్ప ప‌నికి బీహార్ డిప్యూటీ సీఎం ఫిదా

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ కార్య‌క్ర‌మాల‌ను రూపొందిస్తూ దేశంలోనే అనేక రాష్ర్టాల‌కు ఆద‌ర్శంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ ఒర‌వ‌డిలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆధునిక స్మశాన వాటిక రూపొందించింది. ఈ మహాప్రస్థానంను బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సుశీల్ కుమార్ మోడీ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసించారు. హైదరాబాద్‌లోని ఈ మాడ్రన్ స్మశాన వాటికను ఎంతో బాగా ఏర్పాటు చేశారని, విశాలమైన ప్రాంతంలో చాల …

Read More »

కంటివెలుగులో మ‌హిళ మృతి..అస‌లు నిజం ఇది

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం, వాటిని కొన్ని వ‌ర్గాలు ఉద్దేశ‌పూర్వ‌క విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిన సంగ‌తే. అందులో భాగ‌మే తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన గొప్ప  కార్య‌క్ర‌మ‌మైన కంటి వెలుగు. దీనిపై తాజాగా ఓ వ‌ర్గం దుష్ప్ర‌చారం. అదేంటంటే..“కంటి వెలుగు ఆపరేషన్ వికటించి మహిళా మృతి.. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం దత్తాయిపల్లి గ్రామ పంచాయితీకీ చెందిన అరవై సంవత్సరాల …

Read More »

గొప్ప మనస్సును చాటుకున్న యువ క్రికెటర్ సంజూ శాంసన్

యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన గోప్పమనస్సును చాటుకున్నారు.కేరళ రాష్ట్రానికి తనవంతుగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు.కేరళ రాష్ట్రంలో గత వారం రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే కేరళ రాష్ట్రానికి అండగా పలు రాష్ట్రాలు ఆర్ధిక సాయంగా ప్రకటించగా..తాజాగా యువ క్రికెటర్ సంజూ శాంసన్ కేరళకు తనవంతుగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన తండ్రి, సోదరుడు ఈ మేరకు ముఖ్యమంత్రికి చెక్ అందించారు. …

Read More »

జ‌న‌సేన‌లో చేరిన ప్ర‌ముఖ మీడియా సంస్థ అధిప‌తి

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తుగా ఓ మీడియా సంస్థ అధిప‌తి జైకొట్టారు. కాకినాడ‌కు చెందిన మాజీమంత్రి ముత్తా గోపాల‌కృష్ణ ఆ పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. ఆంధ్ర‌ప్రభ పేరుతో దిన‌ప‌త్రిక‌ను నడుపుతున్న ముత్తా గోపాల‌కృష్ణ త‌న‌ కుమారుడు గౌత‌మ్‌తో క‌లిసి జ‌న‌సేన‌లో చేరారు. మాదాపూర్‌లోని జ‌న‌సేన కార్యాల‌యాన్ని ముత్తా త‌న కుమారుల‌తో సంద‌ర్శించి ప‌వ‌న్‌తో భేటీ అయి కండువా క‌ప్పుకొన్నారు. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల నుంచి కార్యకర్తలు, నాయ‌కులు …

Read More »

హృదయాన్ని కలిచివేస్తుంది..జగన్ ట్వీట్ వైరల్

గత వారం రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ వర్షాల కారణంగా ఇప్పటికే లక్షల మంది నిరాశ్రయులు కాగా.. వందల సంఖ్యలో జనం మృత్యువాతపడ్డారు. అయితే వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపడుతుంది.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు సహాయం చేయగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్లు సహాయం చేసింది.ఏపీ ప్రభుత్వం 10కోట్లు సహాయం చేసింది.అంతేకాకుండా సినిమా రంగానికి చెందిన పలువురు …

Read More »

పీవీకి అవ‌మానంపై వీహెచ్ కామెంట్ ఇదే

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ నాయ‌కుడు, మాజీ ప్ర‌ధాన‌మంత్రి అట‌ల్ బిహారీ వాజ్‌పేయికి యావత్ బీజేపీ శ్రేణులు సమున్నత రీతిలో ఘన నివాళులు అర్పించిన నేపథ్యంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఉదంతాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురానివ్వని వైనాన్ని గుర్తుకు తెచ్చుకుని నిప్పులు చెరుగుతున్నారు.సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అటల్‌జీకి తన అంతిమయాత్రలో బీజేపీ న్యాయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat