Home / SLIDER (page 1774)

SLIDER

అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పాదయాత్ర..!

ఏపీలో అధికారక టీడీపీ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎంతగా ఉందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమైన సంఘటన ఇది. రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది టీడీపీలో చేరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు హుకుంపేట మండలం గూడ గ్రామాస్తులు ఎదురుతిరిగారు. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేకి చెందిన క్వారీను మూసేయ్యాలని దాదాపు పద్నాలుగు రోజుల పాటు ఆందోళన చేస్తున్న పట్టించుకోని ఎమ్మెల్యే తీరుకు …

Read More »

మరోసారి అడ్డంగా దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏరువాక పేరుతో పోటోల కోసం వేసిన నాట్లు ఇప్పుడు ఆయనను అపహాస్యం చేస్తున్నాయి.దీనికి సంబందించి వస్తున్న వార్తలు,వీడియోలు ఆయన పరువు తీస్తున్నాయి. నిజానికి నాట్లు నీరుతో ఉన్న పోలాల్లో వేస్తారు. అలా కాకుండా మామూలు పొలంలో ఆయన నాట్లు వేసినట్లు కనిపిస్తుంది. అవి కూడా రెండు రోజులలో ఎండిపోయాయి.వీటికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చాయి.దీనిపై …

Read More »

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సన్నిహితుడు ,కాంగ్రెస్ మాజీ ఎంపీ మృతి..

అఖండ భారతాన్ని ప్రధానిగా ఏలిన తెలంగాణ ముద్దు బిడ్డ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎంపీ ,ఎమ్మెల్సీగా ,డీసీసీబీ చైర్మన్ గా పని చేసిన కమ్ముల బాలసుబ్బారావు ఏపీలో ఏలూరులోని తన స్వగృహాంలో ఈ రోజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు ఎనబై మూడేళ్ళు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ హాయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని …

Read More »

వైజాగ్ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి ఖరారు..!

ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.అందుకే ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ అప్పుడే అభ్యర్థుల వేటను ప్రారంభించింది.అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా వైజాగ్ పార్లమెంటు స్థానానికి టీడీపీ ప్రస్తుత బీజేపీ ఎంపీ అయిన కంభంపాటి హరిబాబుకు మద్ధతు తెల్పింది. అయితే ప్రస్తుతం వీరి మధ్య ఉన్న మైత్రీ విచ్చిన్నం కావడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ తమ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తుంది. see also:జగన్ …

Read More »

ఒకే కుటుంబానికి చెందిన 11మంది సూసైడ్

ఒకే ఇంట్లో 11మంది సూసైడ్దేశరాజధాని ఢిల్లీలో బురారీ ఏరియాలో ఘోరం జరిగింది.ఈ రోజు ఉదయం ఒకే ఇంట్లో పదకొండు మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఏడుగురు మహిళలు… నలుగురు పురుషులు ఉన్నట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో.. పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. Bodies of 11 members of a family found in a house in Delhi's Burari: 10 bodies were found blindfolded …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ..!

అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో దాదాపు నాలుగేళ్ళ పాటు బీజేపీతో అంటకాగి ఇటివల బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ నేతలు ఆ పార్టీపై వరసగా ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే.అయితే తాము ఏమి తక్కువ తిన్నమాఅన్నట్లు బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగి బొమ్మ కనపడే షాకిచ్చారు …

Read More »

సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేక దరువు.కామ్ పై చీప్ ట్రిక్స్‌

రాజ‌కీయాల్లో నిల‌వాల‌న్నా…గెల‌వాల‌న్నా…ఏం చేయాలి? ప్ర‌త్య‌ర్థిని ప్ర‌జాక్షేత్రంలో ఎదుర్కోవాలి. విజ‌యం సాధించి త‌మ స‌త్తా చాటుకోవాలి. ఇందుకు ఏకైక‌ మార్గం…ప్ర‌జాద‌ర‌ణ పొందేలా ప‌నిచేయ‌డం. అలా చేయ‌లేని కొంద‌రు చేసే ప‌ని ఎదుటివారిపై బుర‌ద‌జ‌ల్ల‌డం. అలా బుర‌ద‌జ‌ల్లడం ప‌నిగా పెట్టుకున్న‌ కొంద‌రు ఇందుకు సోష‌ల్ మీడియాలో దూసుకుపోతూ పెద్ద ఎత్తున నెటిజ‌న్ల ఆద‌రాభిమానాలు పొందుతున్న `ద‌రువు.కాం`పై దృష్టి సారించారు. చిల్ల‌ర గ్రాఫిక్స్ ఆధారంగా ఈ ప‌ని చేశారు. వివ‌రాల్లోకి వెళితే…తెలంగాణ ప్ర‌భుత్వం అభివృద్ది- …

Read More »

నిర్ణిత సమయంలో మిషన్ భగీరథ పూర్తి చేయాలి..సీఎం కేసీఆర్

ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో సవాల్ గా తీసుకుని చేపట్టిన మిషన్ భగీరథ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయని వర్క్ ఏజన్సీల కాంట్రాక్టు రద్దు పరిచడానికి ప్రభుత్వం వెనుకాడదని కేసీఆర్ హెచ్చరించారు. జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేని తేల్చి చెప్పారు. గ్రామాలకు నీటి సరఫరా చేసే పనులతో పాటు, గ్రామాల్లో అంతర్గత …

Read More »

రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ‘రైతుబంధు’..కేసీఆర్

రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ప్రభుత్వం ‘రైతుబంధు’ అనే పథకం అమలు చేస్తున్నది తప్ప, కౌలు రైతుల కోసం ఎంతమాత్రం కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇది రైతు బంధు పథకమే తప్ప, కౌలురైతు బంధు పథకం కాదని సీఎం తేల్చిచెప్పారు. సమాజంలో అనేక రకాల ఆస్తులను ఇతరులకు కొద్ది కాలం కోసం లీజుకు ఇస్తారని, అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు …

Read More »

మాజీమంత్రి దానం నాగేందర్ బాటలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోమారు తీవ్ర అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి .నిన్న కాక మొన్న ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం మరిచిపోకముందే మరో ఎమ్మెల్యే వెలుగులోకి వచ్చారు . అసలు విషయానికి వస్తే అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట అసెంబ్లీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat