Home / SLIDER (page 1786)

SLIDER

టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 600 మంది..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులూ ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆధ్వర్యంలో 600 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాల్వంచ మండలంలోని పునుకుల, పుల్లాయిగూడెం, దేవిజ్యతండా, సూర్యాతండాలకు చెందిన కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన వ్యక్తులు టిఆర్‌ఎస్ తీర్థం …

Read More »

రషీద్ ఖాన్‌ను మెచ్చుకున్న మోదీ..!!

ఇవాళ జరిగిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురింపించాడు. ప్రపంచ క్రికెట్ కు రషీద్ ఖాన్ గొప్ప సంపదన్నారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ఇటీవలే భారత్ తో ఆడిన మొదటి టెస్టు మ్యాచ్, ఐపిఎల్ -11 సీజన్ లో రషీద్ ఆడిన ఆటతీరుపై మోడీ ప్రస్తావించారు. ఇది ఇరు దేశాలు గర్వించే అంశంగా పేర్కొన్నారు. …

Read More »

రామ్ చరణ్ తేజ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్..!

రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కగా .అందాలను ఆరబోస్తూ చక్కని అభినయాన్ని ప్రదర్శించే టాప్ హీరోయిన్.ఇంతటి టాప్ హీరొయిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోసం ఏకంగా ఐటెం సాంగ్ లో నటించడానికి ముందుకొచ్చింది ముద్దుగుమ్మ.ప్రముఖ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ నటిస్తున్న సంగతి విధితమే.తనదైన స్టైల్లో మాస్ క్లాస్ ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.అందులో భాగంగా చెర్రీ సరసన …

Read More »

రేణు దేశాయ్ కి ఎంగేజ్ మెంట్ ..!

నిన్న మొన్నటిదాకా తను పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి..పవన్ అభిమానులు ఇప్పటికి కూడా ఆమెను మా పవన్ అన్న భార్య అని పిలుచుకునేవారు.కొంతమంది అయితే ఏకంగా వదిన నువ్వు మరల పెళ్ళి చేస్కోవద్దని బ్రతిమిలాడారు కూడా. తాజాగా ఒకప్పటి నటి అయిన రేణు దేశాయ్ సంచాలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ క్రమంలో ఆమె తన జీవితానికి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేయగా అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ …

Read More »

ఏపీలో విడ్డూరం- రేపిస్ట్ కి శ్రమశక్తి అవార్డు…!

ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఉత్తమ శ్రమశక్తి అవార్డును ప్రధానం చేసింది.గాజువాక పరిధిలోని అగనంపూడి కాలనీకి చెందిన కత్తి తిలక్ ప్రదీప్ చంద్ర ముత్యాలుకి ప్రతిష్టాత్మకరమైన శ్రమశక్తి అవార్డును ఇచ్చి టీడీపీ ప్రభుత్వం అతన్ని గుర్తించింది. అయితే ఈ ముత్యాలు సరిగ్గా ఎనిమిదేళ్ళకిందట అంటే 2010ఏడాదిలో ఒక బాలింత ఇంటి పైకప్పు చీల్చి మరి ఆ ఇంట్లోకి దూరి మరి ఆమెను బలాత్కరించి వక్షోజాలు …

Read More »

కాంగ్రెస్‌తో ప‌వ‌న్ పొత్తు..? ఆయ‌న క‌లిసింది అందుకే..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. విజయవాడలోని పటమటలంకలో పవన్‌ నివాసంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు అరగంటపైగా సాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు ఏ అంశాలపై చర్చించారన్నది వెల్లడి కాలేదు. అయితే, వీరిరువురి సమావేశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. సమైక్య రాష్ట్ర విభజన వరకు శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు …

Read More »

మాజీమంత్రితో గంటా భేటీ….టీడీపీలో క‌ల‌వ‌రం

తెలుగుదేశం పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. వెన్నుపోటు రాజ‌కీయాల‌కు పెట్టింది పేర‌యిన ఆ పార్టీ నాయ‌కుడికి సొంత పార్టీ నేత‌లే షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ఎపిసోడ్‌కు శ్రీ‌కారం చుట్టింది పార్టీలో అసంతృప్తితో ర‌గిలిపోతున్న రాష్ట్ర విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌కు భ‌రోసా ఇస్తోంది మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కావ‌డంతో టీడీపీలో క‌ల‌క‌లం రేగుతోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు గత …

Read More »

రాత్రంతా శ్మశానంలో పడుకున్న టీడీపీ ఎమ్మెల్యే..!

ఆయన ఎమ్మెల్యే. అందునా అధికార పార్టీకి చెందిన అతను.ఇంకా ఏమి..సెంట్రల్ ఏసీ..కాలు తీసి కింద పెట్టకుండా చూసుకునే యంత్రాంగం..ఇలా సకల భోగాలను అనుభవించవచ్చు.కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం ఏకంగా శ్మశానంలో అది కూడా రాత్రి నుండి తెల్లారేదాక ఒక్కరే పడుకున్నారు.ఏమి పిచ్చా ఎందుకు ఆయన ఆ విధంగా చేశారు అని అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అయిన …

Read More »

మాజీ మంత్రితో సహా మాజీ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు ఆదివారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు అనే విషయం మరిచిపొకముందే రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో …

Read More »

తుల‌సి ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

సాధారణంగా తులసి చెట్టు అందరి ఇంట్లో ఉంటుంది.తులసి చెట్టును పూజిస్తే సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయని నమ్మకం.అయితే తులసి ఆకుల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. తులసి ఆకులూ మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. శ‌రీరానికి ఉత్తేజాన్ని, శ‌క్తిని ఇస్తాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ఒక క‌ప్పు తుల‌సి ఆకుల టీ తాగితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. see also:ఒక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat