Home / SLIDER (page 1787)

SLIDER

ఇద్దరు భామలతో “ప్రేమకథా చిత్రం-2” ..!

గతంలో విడుదలైన ప్రేమకథాచిత్రం ఎంతో ఘనవిజయం సాధించిన సంగతి విధితమే.సుధీర్ బాబు హీరోగా ,నందిత హీరోయిన్ గా నటించిన మూవీలో కామెడీ,హర్రర్ లను మిళితం చేస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఈ మూవీకి సీక్వెల్ రెడీ అయింది.ప్రముఖ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా హరికిషన్ మొదటిసారిగా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ప్రేమకథా చిత్రానికి నిర్మాతగా వ్యహారించిన సుదర్శన్ రెడ్డి ఈ సీక్వెల్ కు నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.ఈ మూవీలో …

Read More »

టీడీపీ సోషల్ మీడియాకు దిమ్మ తిరిగేలా జగన్ సంచలన నిర్ణయం..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.జగన్ చేస్తున్న ఈ పాదయాత్రకు రాష్ట్ర ప్రజలనుండి విశేష ఆదరణ లభిస్తుంది.జగన్ తోనే మేమంటూ..ఎండా వానా అని ఏమి లెక్క చేయకుండా జనం జగన్ వెంటే నడుస్తున్నారు.ఈ క్రమంలోనే జగన్ కొంచెం సీడ్ పెంచారు.ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు లో పర్యటిస్తున్న …

Read More »

2000 మంది ప్రాణాలు కాపాడిన చిన్నారి..!!

సాధారణంగా రోజు రైల్వే ట్రాక్ పై ప్లాస్టిక్ డబ్బాలు సేకరిస్తూ..ఎంతో మంది తమ జీవనం కొనసాగిస్తున్నారు.అయితే ఈ క్రమంలోనే స్వపన్ దిబ్రామ అనే వ్యక్తి రైల్వే ట్రాకుల పక్కన కాయితాలు, ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుని బ్రతుకుతుంటాడు.ఆయనకు ఒక కూతురు కూడా ఉంది .ఆమె కూడా తండ్రితోనే రోజు వేల్లుతుంటుంది .రొజులాగానే రైల్వేట్రాకు పక్కన కాయితాలు ఏరుకుంటున్న వీరికి ఒక రైల్వే పట్టా విరిగిపొయి కనిపించింది. త్రిపుర లొ కురిసిన భారీ …

Read More »

సెక్స్‌రాకెట్‌పై క్లారిటీ ఇచ్చిన మాధ‌వీల‌త‌..!

అమెరికాలోని సెక్స్‌రాకెట్‌లో హీరోయిన్ మాధ‌వీల‌త పేరు కూడా ఉన్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తుండ‌టంతో మాధ‌వీ ల‌త ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో అదే సోష‌ల్ మీడియా వేదిక‌గా మాధ‌వీ ల‌త బూతులు తిట్టేస్తోంది. టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి విన్నాను. అయితే, అందులో నేను కూడా ఉన్న‌ట్టు కొంత మంది ప్ర‌చారం చేస్తున్నారు. అలాంటి వాళ్ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని మాధ‌వీల‌త ఘాటు వ్యాఖ్య‌లు చేస్తోంది. ఆ …

Read More »

మ‌ళ్లీ ఒకే వేదిక‌పై చిరంజీవి, బాల‌కృష్ణ‌..!

ఇటీవ‌ల కాలంలో మెగా, నంద‌మూరి హీరోల మ‌ధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది. ఒక‌రు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల‌కు మ‌రొక‌రు హాజ‌ర‌వుతూ అభిమానుల్లో నూత‌నోత్సాహాన్ని నింపుతున్నారు. ముఖ్యంగా మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ల మ‌ధ్య స్నేహం ఎంత వ‌ర‌కు వెళ్లిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక అస‌లు విష‌యానికొస్తే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా న‌టిస్తున్న మొద‌టి చిత్రం విజేత. మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా …

Read More »

హీరో ధ‌నుష్‌కు తీవ్ర గాయాలు..!

2015లో ధ‌నుష్ హీరోగా రూపొందిన మారీ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కూడా ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. స‌న్నివేశంలో భాగంగా భారీ యాక్ష‌న్ స‌న్నివేశంలో పాల్గొంటుండగా ధ‌నుష్‌కు తీవ్ర గాయాల‌య్యాయ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ధ‌నుష్ కుడికాలు, ఎడ‌మ చేతికి బ‌ల‌మైన గాయాలు అయిన‌ట్టు వారు తెలిపారు. శ‌రీరానికి తీవ్ర గాయాలైన‌ప్ప‌టికీ ధ‌నుష్ వాటినేమీ లెక్క చేయ‌క షూటింగ్‌ను పూర్తి …

Read More »

మెగా వార‌సురాలికి మ‌రో ప‌రీక్ష‌..!

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన ఏకైక మీరోయిన్ నిహారిక‌. టాలీవుడ్‌లో పాపులారిటీ ద‌క్కించుకునే క్ర‌మంలో నిహారిక తొలి అడుగుల్లోనే ఉంది. ఆమె హీరోయిన్‌గా న‌టించిన తొలి సినిమా ఒక మ‌న‌స్సు బాక్సాఫీస్‌ను ఆక‌ట్టుకోలేక పోయింది. త‌రువాత తండ్రి నాగ‌బాబుతో క‌లిసి నాన్న‌కూచీ వెబ్‌సిరీస్‌లో క‌లిసి న‌టించి ఆకట్టుకుంది. అంత‌కు ముందు కెరీర్‌లో మొద‌ట‌గా ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ్ వెబ్ సిరీస్‌లోనూ న‌టించింది. నిహారిక న‌టించిన రెండు వెబ్ సిరీస్‌ల‌ను డైరెక్ట్ చేసింది …

Read More »

స‌మ్మోహ‌నం బ్యూటీకి.. క్రేజీ ఆఫ‌ర్స్‌..!

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం హీరోయిన్ల కొర‌త ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నా కొంత మంది హాట్ బ్యూటీలో ఆ కొర‌త‌ను క‌వ‌ర్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మ‌ధ్య అతిధిరావ్ హైద‌రి పేరు టాలీవుడ్‌లో గ‌ట్టిగానే వినిపిస్తోంది. ఇటీవ‌లె ఆమె న‌టించిన స‌మ్మోహ‌నం సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఆ సినిమా యూఎస్‌లో మంచి టాక్‌తో డాల‌ర్స్‌ను రాబ‌డుతోంది. ఇక అస‌లు విష‌యానికొస్తే.. అతిధి హైద‌ర్‌కు టాలీవుడ్‌లో ల‌క్కీ ఆఫ‌ర్‌ను ద‌క్కించుకున్న‌ట్టు చిత్ర పురి కాల‌నీ …

Read More »

దేశానికే ఆదర్శం కేసీఆర్ పాలన.. మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం..!!

రాజ్యసభసభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు, ఎంపీపీ వొడితల సరోజినీ దేవి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఇవాళ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. గ్రామస్తుల తో మాట్లాడారు. ఎంపీ దంపతులు, ఎమ్మెల్యేకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ …

Read More »

కన్నతల్లి అని చూడకుండా..ట్రాక్టర్ కింద పడేశాడు.!! వీడియో

ప్రస్తుతం ఆధునిక యుగంలో మానవత్వం మంట గల్సిపోతుంది.ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి.ఒక పక్క మహిళపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు .మరోపక్క కన్న వారిపైనే కన్నబిడ్డలు దాడులు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర లోని వాసిమ్ గ్రామంలో నవమాసాలు మోసి..కని పెంచిన కన్నతల్లిని కడతేర్చాడు ఒక ప్రభుద్దుడు .ఆ ప్రబుద్ధుడికి గ్రామంలో ఒక వ్యక్తికీ భూవివాదాలు చోటుచేసుకున్నాయి .దీంతో దీనిపై ఇరువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు .అయితే న్యాయస్థానం ఆ భూమి వేరే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat