Home / SLIDER (page 1790)

SLIDER

పాల వ్యాపారంలోకి ప్రముఖ నిర్మాత..!!

దగ్గుబాటి సురేష్ అంటే ఆయనొక పెద్ద నిర్మాత ..అతని తండ్రి పెద్ద నిర్మాత .గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న కుటుంబాల్లో దగ్గుబాటి కుటుంబం ఒకటి సినీ విమర్శకులు చెబుతుంటారు .రాష్ట్రంలో ఉన్న సినిమా ధియేటర్లలో సగం వీరివే అని అందరు అంటుంటారు .వందల కోట్ల టర్న్ ఓవర్ చేసే సినిమాలు ..లగ్జరీ లైఫ్ ఇది దగ్గుబాటి కుటుంబం . అలాంటి సంపన్నమైన ..పేరు ప్రఖ్యాతులు ఉన్న దగ్గుబాటి సురేష్ …

Read More »

2019ఎన్నికల్లో వైసీపీకి నా మద్ధతు -జనసేన అధినేత పవన్..!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు .ఇదే విషయం గురించి ఇటివల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తన ఎంపీ పదవికి రాజీనామా …

Read More »

మరోసారి అడ్డంగా దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు .ఉన్నది లేనట్లు ..లేనిది ఉన్నట్లు చెప్పుకుంటూ తన గొప్పలు తానే చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి ఏకంగా అది ఆయన అధికారక ట్విట్టర్ సాక్షిగా దొరికిపోయారు . అసలు విషయానికి ఒక్క దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచంలోనే అతి పెద్ద అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టు ఏమిటి అంటే కర్ణాటక రాష్ట్రంలోని శక్తి స్థల …

Read More »

ఆ మెసేజ్ లను చూడనివ్వట్లేదు..రేణూ దేశాయ్ సంచలనం..!!

ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ తాజాగా మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నసంగతి తెలిసిందే.అయితే ఈ విషయాన్నీ ఆమె స్వయంగా పలు టీవీ చానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు.ఈ క్రమంలోనే ఇటీవల రేణు దేశాయ్ ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే మరోసారి తాజాగా ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో స్విమ్‌ డ్రెస్‌లో …

Read More »

రైతు బంధు చెక్కును వెనక్కి ఇచ్చిన సుమ-రాజీవ్ కనకాల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి రాష్ట్ర ప్రజలనుండే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కొంతమంది పెద్ద పెద్ద రైతులు,మంత్రులు,నాయకలులు ,అధికారులు రైతు బంధు చెక్కును తిరిగి ప్రభుత్వానికే అందజేస్తున్నారు. అందులోభాగంగానే తమకు అందించిన రైతు బంధు చెక్కును నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతులు ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేశారు. ఆ సొమ్మును రైతు సంక్షేమానికి …

Read More »

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం..!!

ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇవాళ ఆమోదించారు. రాజీనామా చేసిన వారిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారు. వీరందరు ఏప్రిల్-6న స్పీకర్‌‌కు రాజీనామా లేఖలను సమర్పించారు. అయితే.. ఏపీలో ఖాళీ అయిన లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఉంటాయా..? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Read More »

ఉత్తమ్ సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి,రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొమ్మనలేక పొగపెడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఆ పార్టీ …

Read More »

చంద్రబాబు మైండ్ గేమ్ ..వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టిక్కెట్ ఇవ్వడో..వారు ఓడిపోతారని పచ్చమీడియాతో సర్వే..

ఏపీలో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందిన అధికార టీడీపీ ప్రభుత్వం 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది..వెన్నుపోటు రాజకీయాల్లో దిట్ట అయిన చంద్రబాబు తమ పార్టీలోనే కొతమందికి వెన్నుపోటు పొడవబోతున్నట్లు.. వారిని బలి చేయడానికి కుట్రలు చేస్తున్నట్లు తాజాగా ఏబీఎన్ మీడియా ఛానల్ నిర్వహిచిన సర్వేలో బయటపడింది..అయితే ఈ సర్వే పేరుకు ఏబీఎన్ ఛానల్ నిర్వహించినా వెనకున్నది చంద్రబాబుగారే అని జగమెరిగిన …

Read More »

స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల నినాదంతో విద్యాసంస్థల్లో హరితహారం

హరిత తెలంగాణ లక్ష్యంగా నాల్గో విడత ప్రభుత్వం చేపడుతున్న హరితహారం ఈసారి విద్యాసంస్థల్లో భారీ ఎత్తున చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న నిర్ణయించారు. స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల నినాదంతో మొదటి తరగతి నుంచి యూనివర్శిటీ వరకు గల విద్యా సంస్థల్లో హరితహారం నిర్వహించాలని, విద్యాశాఖ, అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో ఈ పనిచేయాలని …

Read More »

కాబోయే భర్తతో లోకేష్ ను కలిసిన భుమా అఖిలప్రియ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భుమా అఖిలప్రియకు గతకొన్ని రోజుల క్రితమే మాజీ డీజీపీ అల్లుడు భార్గవ్ తో హైదరాబాద్ మహానగరంలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం అఖిలప్రియ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.ఇటీవలె అఖిలప్రియ మరియు భార్గవ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించి..ఆశీర్వాదం తీసుకున్నారు.తాజాగా ఇవాళ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat