ప్రధాని నరేంద్రమోడి రెండు రోజుల చైనా పర్యటన ముగిసింది.ఇవాళ అయన కింగ్డావో నుంచి భారత్ బయలుదేరారు. నిన్న ఉదయం చైనాలోని కింగ్డావో చేరుకున్న ప్రధాని, ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో భేటీ అయ్యారు . ఈ బేటీ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు చేసుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత నిన్న, ఇవాళ షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఓ) …
Read More »” ఈ నగరానికి ఏమైంది ? ” ట్రైలర్ వచ్చేసింది..!!
ఓరుగల్లు బిడ్డా..పెళ్లి చూపులు సినిమాతో తన టాలెంట్ నిరుపించుకున్న ప్రముఖ దర్శకుడు తరుణ్‌భాస్కర్ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. మొదటగా కొత్త కాన్సెప్ట్‌తో పెళ్లి చూపులు తీసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు తరుణ్‌భాస్కర్.తాజాగా ఈ యువ దర్శకుడు మరోసారి యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు. తరుణ్‌భాస్కర్ రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది ? ఇవాళ ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు రానా విడుదల చేశాడు.షార్ట్ ఫిలిం …
Read More »అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతికి గాయం..!
అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఏదొక వార్తతో వైరల్ అవుతున్నారు డోనాల్డ్ ట్రంప్ .ఇటీవల ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను కల్సిన సమయంలో ట్రంప్ ఏకంగా ఆయన భుజం మీద ఉన్న డాండ్రఫ్ ను తుడిచి వార్తల్లోకి ఎక్కారు . తాజాగా ఆయన జీ 7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు .ఈ సమావేశం సందర్బంగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ డోనాల్డ్ ట్రంప్ కి షేక్ …
Read More »వర్తమాన రాజకీయ సందర్భాన్ని చీల్చిచెండాడిన సినిమా”కాలా”..
బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టడమే టార్గెట్ అయినపుడు సినిమా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే. కానీ, అంతకు మించి సినిమా ఒక ఎడ్యుకేషన్‌గా తీయాలనుకుంటేనే సమస్య. అసలు జనాలకు ఎక్కుతుందా? ఇప్పటి దాకా జనాలకు ఎక్కిస్తున్నదంతా మంచేనా? సినిమా ప్లాట్‌కు సంబంధించిన ఈస్తటిక్స్ ఈ దేశంలో ఏనాడో డిసైడ్ అయ్యాయి కదా! వాటిని బద్ధలు కొట్టడమంటే మాటలా? పట్టుమని పది సినిమాలు తీసిన అనుభవం కూడా లేని ఒక యువకుడు …
Read More »రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి ..!
ఏపీ రాష్ట్ర మాజీ సీఎస్ ఐవై ఆర్ కృష్ణారావు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,టీడీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు .తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాయలసీమలో హైకోర్టు అంశం మీద మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి అధికార వికేంధ్రీకరణ జరగాల్సిన అవసరం చాలా ఉంది . రాజధాని ప్రాంతం కోస్తాంధ్ర లో ఉంది .అదే విధంగా హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు …
Read More »ఆసియా కప్ ఫైనల్లో టీం ఇండియా ఓటమి ..!
ఈ ఏడాది మలేషియా లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా మహిళల జట్టు ఓటమి పాలైంది .బాంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగి నిర్ణిత ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లను కోల్పోయి కేవలం నూట పన్నెండు పరుగులు మాత్రమే సాధించింది . see also:ఆసియా కప్ ఫైనల్లో టీం ఇండియా ఓటమి ..! కెప్టెన్ …
Read More »రైతుబంధు చెక్కును వెనక్కి ఇచ్చిన నమ్రత..!!
రైతన్నలకు అండగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఏడాదికి ఎకరానికి 8 వేల చొప్పున పెతుబడి సాయం అందిస్తున్నది.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకుకొందరు రైతుబంధు పథకం కింద వచ్చిన డబ్బులను తిరిగి ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు రంగారెడ్డి షాబాద్ మండలం సోలిపేటలో బాలసుబ్రహ్మణ్యంకు 5 ఎకరాల 37 గుంటల భూమి …
Read More »ప్రధాని మోదీకి బిగ్ షాక్ .!
గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొంది ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ నాలుగేళ్ల పాలనపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసినట్లు వార్తలు వస్తున్నాయి .ఈ సర్వేలో గత నాలుగేళ్ల మోదీ పాలనలో ఆర్థిక రంగం మెరుగుపడిందని 31.9 శాతం మంది అభిప్రాయపడితే ఆర్థిక రంగం దివాళా తీసిందని ఏకంగా నలభై శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంట . …
Read More »బ్లాక్‌బెర్రీ నుండి..అద్భుతమైన ఫీచర్స్ తో కీ బోర్టు కూడా ఉన్న స్మార్ట్‌ఫోన్
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘కీ2’ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో లభించనుంది. దీని ధర రూ.43,520. ఈ ఫోన్ కింది భాగంలో ఫిజికల్ బటన్లతో కూడిన కీబోర్డును ఏర్పాటు చేశారు. దీంతో మెసేజ్‌లు పంపుకోవడం, టైపింగ్ చేయడం సులభంగా ఉంటుందని కంపెనీ తెలిపింది . see also:బ్రేకింగ్..ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..!! ‘బ్లాక్‌బెర్రీ …
Read More »300కోట్ల రూపాయల కోసం రూ. 6,764కోట్ల విలువ చేసే భూమి స్వాహా..!
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూకుంభ కోణాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న తాజాగా 300 కోట్ల పెట్టుబడి పెడితే 6764 కోట్ల భూమి అంటూ తెలుగు గేట్ వేలో ప్రముఖ జరలిస్టు,ఎడిటర్ వాసిరెడ్డి శ్రీనివాస్ గారు ఇచ్చిన కథనం మీకోసం ..ఇంత బంపర్ ఆఫర్ ఎవరైనా ఇస్తారా?. పొరపాటున కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇది ఏ మాత్రం అర్థం లేని …
Read More »