టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ..తల్లి పాత్రలో చెల్లె పాత్రలో వదిన పాత్రలో ఇలా పలు పాత్రల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు సీనియర్ నటి సుధ.ప్రముఖ స్టార్ కమెడియన్ అలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో సుధ పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో సుధ పలు విషయాల గురించి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. see also;డైరెక్టర్స్ మీటింగ్..అల్లు అర్జున్ …
Read More »అగ్రిగోల్డ్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!!
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి సంబంధించినకేసు ప్రస్తుతం అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.అయితే గత కొన్ని రోజుల వరకు ఆస్తుల కొనుగోలుకు వెనకడుగు వేసిన జీఎస్సెల్ గ్రూప్.. మళ్లీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.ఈ క్రమంలోనే మంగళవారం హైకోర్టు విచా రణసందర్భంగా కీలకపరిణామాలు ఏర్పడ్డాయి. see also;నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారు-చంద్రబాబు.! అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ జీఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చింది.. …
Read More »ఈ రోజు నుంచే రైతు బీమా సర్వే..!!
రైతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతు బీమా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజులపాటు ఈ సర్వే కొనసాగనుంది. పట్టాదారు పాసు పుస్తకం పొందిన, పెట్టుబడి చెక్కులు తీసుకున్న ప్రతి రైతు ఇంటికెళ్లి 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారిని గుర్తిస్తారు. తర్వాత ఆ రైతులకు నామినీ …
Read More »డైరెక్టర్స్ మీటింగ్..అల్లు అర్జున్ ఆసక్తికరమైన ట్వీట్
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అందరూ సోమవారం సాయంత్రం డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇంట్లో సమావేశమై మంచి పార్టీ తో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.. దీనికి ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న డైరెక్టర్లంతా హాజరయ్యారు.సరదాగా వారందరు కలిసి ఒక ఫోటో దిగారు.ఈ ఫోటోను వంశీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.దాంతో ఆ ఫోటో ఉదయం నుంచి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ క్రమంలోనే వంశీ చేసిన ఆ ట్వీట్ …
Read More »ప్రతీ ఇంటికి రెండు మూడు నెలల్లో తాగునీరు..మంత్రి హరీష్
ప్రతీ ఇంటికి రెండు మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.ఈ పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు . మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతీ మైనార్టీ విద్యార్థిపై ఏటా లక్ష రూపాయలు ఖర్చుచేస్తున్నామని మంత్రి హరీష్ అన్నారు . ఈ రోజు నుంచే రైతు బీమా …
Read More »హెచ్ఎండిఏ పైన సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్
అవుటర్ రింగ్ రోడ్డు నగరానికి మణిహారం లాంటిదని దీని చుట్టు సాద్యమైనన్ని ఎక్కువ సౌకర్యాలను కల్పించాలని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు పురపాలక శాఖాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇంటర్ చేంజ్ ల వద్ద వే సైడ్ అమెనిటీస్ ( Wayside Amenities) ఎర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే ఇందుకోసం సంస్ధ పలు ఇంటర్ చేంజ్ లను పరిశీలించిందని అధికారులు మంత్రి తెలిపారు. అవుటర్ చుట్టు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెద్ద …
Read More »సీఎం కేసీఆర్ కు మరో కేంద్రమంత్రి ఫిదా..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు మరియు గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న వివిధ సంక్షేమ ,అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఇప్పటికే ప్రధాని మోదీ తో సహా పలువురు కేంద్రమంత్రులు ప్రశంసించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలపై కొనియాడారు .ఈ రోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వృద్దులు …
Read More »టీడీపీ ఎంపీ పాత్రపై సీబీఐ విచారణ…బాబు పాత్రపై అనుమానాలు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా తెలుగుదేశం పార్టీ నేతలు అవాక్కయ్యే వార్తలు తెరమీదకు వచ్చింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీపై పాత్రపై సీబీఐ విచారణ జరిగే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా…ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా జాతీయ మీడియా సంచలన కథనాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు మల్లేశాడు ..ప్లీజ్ నవ్వద్దు ..! ఏపీకి ప్రత్యేక హోదా కోసం …
Read More »చంద్రబాబు మల్లేశాడు ..ప్లీజ్ నవ్వద్దు ..!
ఏపీ ముఖ్యమంత్రి అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి జోకులు పేల్చేశారు.నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే .తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మక మార్పులకు కారణం నేనే ..తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నేనే పునాది వేశాను .నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ చేస్తాను అని ఇలా పలు మార్లు మాట్లాడి సోషల్ మీడియాలో నెటిజన్ల చేత సెటైర్లు వేయించుకున్న సంగతి …
Read More »బాబు కళ్లల్లో ఆనందం కోసం..రాహుల్ సంచలన నిర్ణయం..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు కుదురుతుందనే అంచనాలను నిజం చేస్తూ…అందుకు తగిన నిర్ణయం చోటుచేసుకున్నట్లు రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖుష్ అయ్యేలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ మహిళా వ్యవహారాల ఇంచార్జీగా తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే సీతక్కను నియమించడం ఇందుకు …
Read More »