Home / SLIDER (page 1824)

SLIDER

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్..

తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి  తాడూరి శ్రీనివాస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “కాళేశ్వరం” ప్రాజెక్ట్ నిర్మాణపనులు జరుగుతున్న ప్రాంతాలని సందర్శించారు. తెలంగాణ రాష్ట్రం లో పూర్తి గా కరువు వచ్చిన 365 రోజులు రాష్ట్రం మొత్తం నీరందించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  స్వయంగా వారే ఒక “ఇంజనీర్” లాగా మారి ఈ కాళేశ్వరం మహా ప్రాజెక్టును తీర్చిదిద్దారు …

Read More »

ఐఫోన్ X కు దీటుగా..అదిరిపోయే ఫీచర్స్ తో షియోమీ ఎంఐ8 స్మార్ట్‌ఫోన్ విడుదల

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ” షియోమీ ” ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో వినియోగదారులకు ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆ సంస్థ 8వ వార్షికోత్సవతం సందర్భంగా ‘ఎంఐ 8’ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు చైనాలో ఆవిష్కరించింది.వచ్చే నెలాఖరులోపు ఈ ఫోన్ ఇండియాలో కూడా విడుదల కాబోతున్నది. అయితే ఈ ఫోన్ కి ఒక ప్రత్యేకత ఉంది.ఐఫోన్ ఎక్స్ …

Read More »

మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సీబీఐ సమన్లు ..!

యూపీఏ,యూపీఏ1 ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరానికి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉసురు తగిలిందా .. అప్పటి ఉమ్మడి ఏపీ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంతవరకు మంచివాడిగా కనిపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అకాలమరణాన్ని తట్టుకోలేక పోయి ప్రాణాలు కోల్పోయిన …

Read More »

పొలిటికల్ ఎంట్రీపై మాజీ జేడీ లక్ష్మీ నారాయణ క్లారీటీ ..!

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో . అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార విపక్షాలు అయిన కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కల్సి ప్రస్తుత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల్లో కీలక పాత్రధారి ఆయన అని ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా అటు వైఎస్సాఆర్ అభిమానులు ,వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ . …

Read More »

మహేష్ ఫోటోను లీక్ చేసిన నమ్రత..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఇప్పటికి కూడా విజయవంతంగా దూసుకుపోతుంది.అయితే ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మహేష్..తరువాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.అందులోభాగంగానే మహేష్ ఆ సినిమాలో కొత్తగా కనిపించనున్నారు.అయితే ఇప్పటివరకు ప్రిన్స్ ఏ సినిమాలో కూడా గడ్డం తో,మీసంతో కనిపించలేదు.కానీ 25వ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నాని మహేష్‌ స్వయంగా ప్రకటించాడు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల …

Read More »

“టాక్ లండన్ బోనాల” జాతర పోస్టర్‌ ఆవిష్కరించిన ఎంపీ కవిత..!

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జులై 15 న వెస్ట్ లండన్ లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్ ని పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నేడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. మన తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని …

Read More »

మురుస్తున్న పల్లెలు..!!

కనిపించని కుట్రల వెనుక పల్లె కన్నీరు పెడుతున్నదంటూ నాలుగేండ్ల కిందటిదాకా గోరటి ఎంకన్న రాసిన పాటను ఊరూరా పాడుకొన్నం. నీళ్లులేక.. పొలాలను పడావు పెట్టి పట్నంమొకం పట్టి పోయెటోళ్లతో ఎర్రబస్సులు నిండిపోయేటివి. రోడ్లుండవు.. నీళ్లు రావు.. కరంటు ఉండదు.. ఓట్ల పండుగొస్తె మాత్రం కాంగ్రెసోళ్లు.. తెలుగుదేశపోళ్ల కార్లు పొలోమని దుమ్మురేపుకొంటూ వచ్చేటివి. మాయమాటలు చెప్పి ఓట్లేయించుకొని ఐదేండ్లపాటు అడ్రస్ లేకుండా పోయెటోళ్లు.. ఏ పని గురించి ఎవరినైనా అడగాలంటే.. ఆఫీసు …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి మరో పెద్ద షాక్..ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీలోకి

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షు వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు ఎక్కడ చూసిన ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600 అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడంతో ప్రజలు ప్రస్తుతం వారికి న్యాయం చేయగలిగే నాయకుడు వైఎస్ జగన్ ని ఎంతగానో నమ్ముతున్నారు ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడు అంటూ ప్రజలు జగన్ గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి పెరుగుతున్నప్రజా బలం …

Read More »

మీ వెంట్రుక‌లు రాలి పోకుండా ఉండాలంటే..ఈ చిట్కాలు పాటించండి..!

ప్రస్తుతం చాలా మంది యువతీ ,యువకులు  హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో బాధ పడుతున్న విషయం తెలిసిందే.ఈ సమస్య ద్వారా అనేకమంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.మరికొందరు అయితే బట్టతల వస్తుందేమో అని కంగారు పడుతున్నారు.అయితే ఆ సమస్యను తగ్గించుకునేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరుకున్న అనేక షాంపూల‌ను, క్రీములను, ఇత‌ర ప‌దార్థాల‌ను వాడుతున్నారు. అయితే వాటితో ప‌నిలేకుండా మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాలతోనే జుట్టు రాల‌డం స‌మ‌స్య‌ను ఈ …

Read More »

పెద్దపల్లిలో దూసుకుపోతున్న నల్ల మనోహర్ రెడ్డి..!!

జన్మనిచ్చిన కన్న తల్లినే మరిచిపోతున్న ఈ రోజుల్లో..పుట్టి , పెరిగి విద్యాబుద్దులు నేర్చుకొని ఒక స్థాయికి ఎదిగి తన జన్మభూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే దృడ సంకల్పంతో తను పుట్టిన ఉరిని దత్తత తీసుకున్న రియల్ శ్రీమంతుడు తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ యువనేత ,జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ నల్లా మనోహర్ రెడ్డి.ఈయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామం.యూకేలో చాలా కాలం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat