Home / SLIDER (page 1840)

SLIDER

నందమూరి అభిమానులకు శుభవార్త …!

నందమూరి అభిమానులకు శుభవార్త .ఇటివల ఎంతో అట్టహాసంగా మొదలైన దివంగత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయో పిక్ చిత్రం ప్రారంభమైన కొద్ది రోజులకే ఆ చిత్ర దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ బయో పిక్ చిత్రం ఆగిపోయి తీవ్ర నిరాశలో ఉన్న నందమూరి అభిమానులకు ప్రముఖ మాస్ డైరెక్టర్ గతంలో చెన్న కేశవ్ రెడ్డి లాంటి బ్లాక్ …

Read More »

పుట్టిన రోజు నాడే..కోమ‌టిరెడ్డికి షాక్ ఇచ్చిన కేసీఆర్‌

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌, నల్గొండ ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి త‌న జన్మదినం సంద‌ర్భంగా అనూహ్య‌మైన షాక్ త‌గిలింది. ఇటీవ‌లి కాలంలో ఉద్దేశ‌పూర్వ‌కంగా రాష్ట్ర ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లుతున్న కోమ‌టిరెడ్డి తీరు వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న తీరుపై స‌ద‌భిప్రాయం లేక‌పోవ‌డం వ‌ల్లే స‌స్పెన్ష‌న్ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌టం లేద‌నే భావన ఉంది. ఇదిలాఉండ‌గా కోమ‌టిరెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అరెస్టు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు,ఆ పార్టీ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు .నిన్న మంగళవారం ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ధర్మపోరాట సభను నిర్వహించిన సంగతి తెల్సిందే . అయితే ఈ సభ సందర్భంగా ముఖ్యమంత్రి నారా …

Read More »

గుత్తిలో జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర పదజాలంతో హాల్ చల్..

నిత్యం ఏదో ఒక సమస్యలతో వివాదాల్లో ఉండే అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.ఈ రోజు రాష్ట్రంలోని గుత్తి లో మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన గుత్తి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తులసమ్మ తనయుడు శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్‌ కమిషనర్‌ ఉండరంటూ’ వార్నింగ్ ఇచ్చారు.జేసీ …

Read More »

టీటీడీ ఆభరణాలన్నీ బాబు ఇంట్లో ఉన్నాయి.లేవని నిరూపిస్తే 13గంటల్లో ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవాలయానికి సంబంధించిన నగలు ,ఆభరణాలు ,ఆస్తులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయి . వాటిని చంద్రబాబు అధికారక నివాసమైన ఏపీలోని అమరావతి ,తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో …

Read More »

నటి శ్రీదేవి మృతి వెనక షాకింగ్ ట్విస్ట్ ..!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా పైగా ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు ,కోలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అభిమానులల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి శ్రీదేవి .అయితే ఆమె దుబాయ్ లో జరిగిన తన కుటుంబానికి చెందిన వ్యక్తి వివాహానికి హాజరై అకస్మాత్తుగా బాత్రూం లో పడి మరణించారు .అయితే అప్పటి నుండి నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు . …

Read More »

తీవ్ర నష్టాల్లో ఎస్బీఐ బ్యాంకు ..!

ప్రభుత్వ రంగానికి చెందిన [ప్రముఖ జాతీయ బ్యాంకు ఎస్బీఐ భారీ నష్టాల్లో కూరుకుపోయింది .అందులో భాగంగా గత మార్చి నెల క్వార్టర్ లో మొత్తం ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది . గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మొండి బకాయిలు ఎక్కువవ్వడంతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయిందని సంబంధిత అధికారులు ప్రకటించారు . గత ఏడాది ఇదే సమయంలో …

Read More »

పెట్రోల్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ ..!

మీకు కారు ఉందా ..!పోనీ మీకు బైకుందా ..ఉంటె అది పెట్రోల్ తో నడుస్తుందా ..!.మీకు తెలివి ఉందా ..బైకుంటే పెట్రోల్ తో కాకుండా నీళ్ళతో నడుస్తుందా అని మమ్మల్ని తిట్టుకుంటున్నారా ..అయితే ఆగండి ఆగండి మేము చెప్పే వార్తను చదివితే మమ్మల్ని తిట్టుకోవడం కాదు .మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు . అసలు ముచ్చట ఏమిటి అంటే గత నాలుగు ఏండ్లుగా రోజు రోజుకి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న …

Read More »

కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్న ప్రముఖులు వీరే..!!

ఈ రోజు కర్ణాటకలో కాంగ్రెస్-JDS కూటమి ప్రభుత్వం కొలువదీరనుంది. కూటమి నుంచి ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత H.D.కుమారస్వామి ప్రమాణ చేయనున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కుమారస్వామి ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జి.పరమేశ్వర ప్రమాణం చేస్తారు. ఈ సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.అయితే ఈ కార్యక్రమానికి తాను హాజరు అవుతున్నట్లు ఇప్పటికే మక్కల్ నీదిమయ్యమ్ పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ బహిర్గతంగా …

Read More »

బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతి

కేంద్ర మాజీ మంత్రి, సికింద్రబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.అయన కుమారుడు వైష్ణవ్ రాత్రి(మంగళవారం,మే-23) గుండెపోటుతో చనిపోయారు.రాత్రి ఇంట్లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు వైష్ణవ్ ను ముషీరాబాద్ లోని గురునానక్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పన్నెండున్నరకు కన్నుమూశారు. వైష్ణవ్ కు 21 ఏళ్ల. వైష్ణవ్ ప్రస్తుతం MBBS మూడో ఏడాది చదువుతున్నారు. వైష్ణవ్ దత్తాత్రేయకు ఒక్కడే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat