Home / SLIDER (page 1860)

SLIDER

సీఎం కేసీఆర్ కు ఛత్తీస్ గఢ్ రైతు ధన్యవాదాలు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ఈ నెల 10న ప్రారంభించనున్న  రైతు బంధు పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే రైతులకు పెట్టుబడి సాయం కోసం ఎకరాకు 8 వేలు ఇస్తున్న సీఎం కేసీఆర్ కు తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల రైతులు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పంట పెట్టుబడికి సాయం చేస్తున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఛత్తీస్ గఢ్ కు చెందిన రాజీవ్. …

Read More »

ఎంపీ సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎన్నారై అనిల్ కూర్మాచలం

ఇటీవల రాజ్యసభ ఎంపీ గా ఎన్నికైన శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ని నేడు ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మర్యాద పూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు.అలాగే లండన్ లోని మొట్టమొదటి తెరాస పార్టీ ఎన్నారై శాఖ ఆవిర్భావం నుండి నేటి వరకు సంతోష్ కుమార్ అందిస్తున్న సహాయ సహకారా లకు ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్య‌మ కాలం నుంచి కేసీఆర్ వెంట న‌డిచి ఆయ‌న‌కు …

Read More »

బ‌తుక‌మ్మ చీర‌ల‌పై మంత్రి కేటీఆర్ కీలక నిర్ణ‌యం

చేనేత కార్మికుల సంక్షేమం కోసం మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. బ‌తుక‌మ్మ చీరలు, చేనేత సంక్షేమంపై ముఖ్య ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు బేగంపేట కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టెక్స్ టైల్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టియస్ ఐఐసి, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.  గుండ్లపోచంపల్లి, పాశమైలారం అప్పారెల్, టెక్స్ టైల్ పార్కులపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. Minister @KTRTRS held a review meeting …

Read More »

రైతు బంధు సాయం వదులుకుంటున్న మనసున్న మారాజులు

యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతుబంధు పథకానికి సర్వం సిద్ధం అయింది. గులాబీ దళపతి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణా అంటూ, ఇప్పటికే కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులను రికార్డు వేగంతో ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇప్పుడు పంట పెట్టుబడి కింద సంవత్సరానికి 8000 రూపాయలు …

Read More »

మహానటి సినిమాలో అర్జున్‌రెడ్డి భామ..!!

గతేడాది ఆగస్టు నెలలో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలనం సృష్టించిందో వివరించనక్కర్లేదు.ఆ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ , హిరోయిన్ గా షాలినీ పాండే అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే .అయితే ఆ తర్వాత షాలినీ ఏ సినిమాలోనూ కనపడలేదు . తాజాగా ‘ మహానటి ’ సినిమాలో ఆమె ఓ ప్రాముఖ్యమున్న పాత్రలో మెరవనుంది. రేపు విడుదల అవుతున్న ‘ మహానటి ’ సినిమా కోసం …

Read More »

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి,షర్మిల..నేడు వైఎస్ జగన్

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఆయన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లను దాటనుంది. ఈ నెల 14వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు దాటుతుండటంతో వైసీపీ …

Read More »

కోమాలోకి వెళ్లిన కండక్టర్‌కు మంత్రి కేటీఆర్‌ చేయూత

ఒక్క వాట్సాప్ మెసేజ్ అతని ప్రాణాన్ని కాపాడింది.. ట్విట్టర్ వేదికగా సాయం చేయడంలో ముందుండే టీఆర్ఎస్ పార్టీ యువనేత,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ఓ కండక్టర్ శస్త్రచికిత్స కోసం సహాయమందించి మంత్రి కేటీఆర్ ఆపద్బాంధవుడయ్యారు. వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ విజయవంతమయ్యేలా చూశారు. రాజన్న సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ బెరుగు రమేశ్ శనివారం హైబీపీతో నరాలు తెగి కోమాలో వెళ్లాడు. ఆయనను …

Read More »

చోటా బీమ్ కార్య‌క్ర‌మంలో భారీ ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి కేటీఆర్‌

భారతీయ యానిమేషన్‌ రంగంలో సంచలనం సృష్టించిన ‘చోటా భీమ్‌’ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన దశాబ్ధి వేడుకల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నేను చోటా భీమ్‌ అభిమానిని. నాకు అందులోని పాత్రలన్నీ బాగా నచ్చాయి’ అన్నారు. గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ సృష్టించిన చోటా భీమ్‌ ప్రోగాం పిల్లల్నే కాకుండా కుటుంభాన్నంతా …

Read More »

మళ్ళీ తెరపైకి ఓటుకి నోటు కేసూ… ఏసీబీ కేసులపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఏపీ ముఖ్యమంత్రి,టిడీ పీ అధినేత నారా చంద్రబాబు ఓటుకు నోటు కేసు.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.అయితే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యి.. విచారణ జరుగుతున్న ఏసీబీ కేసుల పురోగతిని సమీక్షించారు .ఈ సమీక్షలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన ఓటుకు నోటు కేసు వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. రికార్డ్ అయిన వాయిస్ పై …

Read More »

న‌ల్ల‌గొండ ద‌శ తిరిగే నిర్ణ‌యం తీసుకున్న మంత్రి కేటీఆర్‌

న‌ల్ల‌గొండ ద‌శ తిరిగిపోయే నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖా మంత్రి కే తార‌క రామారావు. నల్గొండ పట్టణాభి వృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ మరియు యస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,నల్గొండ నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డిల అభ్యర్థ‌న మేరకు స్పందించి నిధుల విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నల్ల‌గొండ‌ పట్టాణాభివృద్దిపై మంత్రులు కేటీఅర్,జగదీష్ రెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat