ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగాయి. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకుకు దేశ, విధేశాల నుంచి సినీ తారలు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌తో మొదలైన ఆస్కార్ అవార్డులు.. బెస్ట్ పిక్చర్ అవార్డుతో ముగిసాయి. రెండు ఇండియన్ సినిమాలు ఆస్కార్ గెలుచుకోవడంతో భారతీయ ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒరిజినల్ …
Read More »జగద్గిరిగుట్టలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సంజయ్ పురి కాలనీ, జగద్గిరినగర్ లలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలి ఉన్న పనులు తెలుసుకున్నారు. ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన …
Read More »BJP కి భయపడితే ఆస్కార్ వచ్చేదా..? – వై. సతీష్ రెడ్డి
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ సాధించిన RRR సినిమా లోని ‘నాటు నాటు’ పాటకి సినిమా టీం కి శుభాకాంక్షలు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ సాధించి భారతదేశ కీర్తిని తెలంగాణ పేరును మరోసారి విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళికి శుభాకాంక్షలు. గేయ రచయిత చంద్రబోస్ గారికి, స్వరకల్పన చేసిన కీరవాణి గారికి ప్రత్యేక అభినందనలు. ప్రపంచం గర్వించదగ్గ సినిమాలు మేము తీయగలమని RRR సినిమా చాటి చెప్పింది. …
Read More »చాలా రోజులకు రెచ్చిపోయిన బిందు మాధవి
రూత్ ఈ కేటర్ కి బెస్ట్ కాస్ట్యూమ్ ఆస్కార్ అవార్డు
ప్రతిష్ఠాత్మక 95వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ వేడుకలు లాస్‌ఏజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ హాలీవుడ్ నటుడు, యాంకర్ జిమ్మీ కిమ్మెల్ ఈ వేడుకలకు హోస్ట్ చేస్తున్నాడు. And the Oscar for Best Hair & Makeup goes to…'The Whale' #Oscars95 pic.twitter.com/SthtO76sFQ — The Academy (@TheAcademy) March 13, 2023 దేశ విదేశాల నుంచి వచ్చిన సినీ ప్రముఖులు ఈ వేడుకలకు విచ్చేశారు. …
Read More »బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విభాగంలో జేమ్స్ ఫ్రెండ్ కి ఆస్కార్
లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరగుతుంది. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విభాగంలో జేమ్స్ ఫ్రెండ్ ఆస్కార్ గెలుచుకున్నాడు. ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ సినిమాకు గానూ జేమ్స్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సినిమాకు ఎడ్వర్డ్ బర్గర్ దర్శకత్వం వహించాడు.ఈ విభాగంలో బర్డో (ఫాల్స్ క్రోనికల్ ఆప్ ఎ హాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్), ఎల్విస్(మాండీ వాకర్), ఎంపైర్ ఆఫ్ లైట్(రోజర్ డీకిన్స్), …
Read More »వినూత్నంగా ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పుట్టినరోజును (Birthday) పురస్కరించుకుని అభిమానులు, బీఆర్‌ఎస్ (BRS) కార్యకర్తలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌కు (Nizamabad) చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman Nicobar islands) బంగళాఖాతం (Bay of Bengal) సముద్రపు అంచుల్లోకి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు.నీటి అడుగున …
Read More »బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’ కు ఆస్కార్
95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆ ఘనంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు ఈ వేడుకకు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఉత్తమ సహాయ నటుడు కేటగిరితో ఈ అవార్డులు ప్రారంభమయ్యాయి. బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’ను ఆస్కార్ వరించింది.ఈ విభాగంలో ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’, ‘ఇవలు’, ‘లే పూపిల్లే’, ‘నైడ్ రైడ్’, …
Read More »ఇన్నోవేటివ్ హై స్కూల్ 8వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
తెలంగాణ రాష్ట్రంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం మహారాజ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇన్నోవేటివ్ హై స్కూల్ 8వ వార్షికోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యంకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ సారిక పోల, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, మహ్మద్ మక్సూద్ అలీ, పాక్స్ డైరెక్టర్ …
Read More »ఆర్ఆర్ఆర్ కు అస్కార్ పై సీఎం కేసీఆర్ స్పందన
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ .. రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత …
Read More »