95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఆ ఘనంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు ఈ వేడుకకు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది.
ఉత్తమ సహాయ నటుడు కేటగిరితో ఈ అవార్డులు ప్రారంభమయ్యాయి. బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’ను ఆస్కార్ వరించింది.ఈ విభాగంలో ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’, ‘ఇవలు’, ‘లే పూపిల్లే’, ‘నైడ్ రైడ్’, ‘ది రెడ్ సూట్‌కేస్’ వంటి నాలుగు షార్ట్ఫిలింస్ పోటీ పడగా ‘యాన్ ఐరిష్’ ఉత్తమ యాక్షన్ షార్ట్ ఫిలింగా అవార్డు గెలుచుకుంది. టామ్ బర్కిలీ, రాస్ వైట్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలిం గతేడాది మార్చిలో రిలీజైంది.
James Friend accepts the Best Cinematography Oscar for his incredible work on 'All Quiet on the Western Front' #Oscars #Oscars95 pic.twitter.com/ze64NHawpb
— The Academy (@TheAcademy) March 13, 2023