తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతురతతో ఎదిరిచుస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటించగా..కైరా అద్వాని హిరోయిన్ గా నటిస్తుంది.అయితే మహేష్ ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించడం ఇదే మొదటిసారి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్,పాటలు అభిమానులను ఎంతగానో …
Read More »చింతమనేనికి షాక్ ఇచ్చిన చంద్రబాబు..!!
నిత్యం ఏదోఒక ఘటనతో వివాదాల్లో ఉండే ప్రస్తుత అధికార టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి మరో షాక్ తగిలింది.నిన్న నూజివీడు బస్ డిపో నుండి అర్టీసీ బస్సు హనుమాన్ జంక్షన్ మీదిగా గుడివాడకు వెళ్ళుతున్న సమయంలో ఆ బస్సు పై అతికించిన ప్రభుత్వ పోస్టర్లో సీఎం చంద్రబాబు ఫోటో కొంచెం చిరిగి ఉండటంతో ఆ బస్సును చింతమనేని ఆపి.. డ్రైవర్‌ను, కండక్టర్‌ను కిందికి దించి.. నడిరోడ్డుపైనే బండ బూతులు తిట్టారు …
Read More »ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన చిన్నారికి మంత్రి కేటీఆర్ సాయం..!!
మానవత్వానికి రాష్ట్రాలు, జిల్లాలు, సరిహద్దులు ఉండవని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిరూపించారు. ట్విట్టర్ ద్వారా తనకు వచ్చిన ఓ నెటిజన్ అభ్యర్థన చూసి చలించిపోయారు.మన పక్క రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ నుంచి చికిత్స కోసం హైదరాబాద్‌కు వచ్చిన చిన్నారి వైద్యానికి భరోసా ఇచ్చారు.వ్యక్తిగతంగా దవాఖానవర్గాలతో నేను మాట్లాడి సరైన వైద్యం అందిస్తా అని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే..ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన దీపాన్షు అనే చిన్నారి గత …
Read More »“భరత్ అనే నేను”.. మహేశ్ అభిమానులకు శుభవార్త..!!
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కైరా అద్వాని హిరో యిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భరత్ అనే నేను.ఈ సినిమా రేపు విడుదల కానుంది.ఈ క్రమంలో మహేష్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది .ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల సందర్భంగా ఎనిమిది రోజులపాటు డైలీ ఒక ప్రత్యేక షో ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వేసవి సెలవులు కావడం, సినిమాకు …
Read More »తెలంగాణలో ఇక అవినీతికి,జాప్యానికి తావు లేని రిజిస్ట్రేషన్ విధానం..!!
అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని పారదర్శక పద్ధతిలో తెలంగాణలో జూన్ మాసం నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానం, ‘ధరణి’ వెబ్ సైట్ నిర్వహణ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ లోగా రాష్ట్రంలోని ఐదు మండలాల్లో మొదటి విడత, 30 మండలాల్లో రెండో విడత పైలట్ ప్రాజెక్టు కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, వెబ్ సైట్ నిర్వహణ చేపట్టాలని అధికారులను కోరారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చిన అనుభవాల ఆధారంగా …
Read More »తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి జూపల్లి సవాలు ..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,ఆ నేతల అనుచవర్గం గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వలన మరో పదేండ్లు వరకు అధికారంలోకి రాలేమో అనే భయంతో టీఆర్ఎస్ శ్రేణులపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ పార్టీకి చెందిన ఒక వర్గ మీడియాలో ,సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా తాజాగా …
Read More »తమ కుటుంబం పై వస్తున్న ఆరోపణలపై స్పందించిన మంత్రి జూపల్లి
సీబీఐ నోటీసు అంటూ ఫేక్ నోటీసులు సృష్టించి కాంగ్రెస్ నేతలు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.అసలు సీబీఐ నోటిసులు రాలేదని స్పష్టం చేశారు. జూపల్లి కుమారులు తీసుకున్న బ్యాంకు రుణాలపై సీబీఐ నోటీసులు పంపించిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు అవుతుందా అని మంత్రి ప్రశ్నించారు. ప్రుడెన్షియల్ బ్యాంకులో …
Read More »శ్రీరెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాంచరణ్..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలపై మెగా ఫ్యామిలీ దాడికి దిగింది. పవన్ శ్రీరెడ్డి కి ఉచిత సలహా ఇవ్వడం, దీంతో ఆమె అతనికి ఘాటైన కౌంటర్ ఇవ్వడంతో గొడవ కాస్తా శ్రీరెడ్డి vs మెగా ఫ్యామిలీ అన్నట్లు తయారైంది. అయితే పవన్ పై శ్రీరెడ్డి చేసిన వాఖ్యలపై ఇప్పటికే పవన్ అన్నయ్య నాగబాబు ,వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ …
Read More »కథువా సంఘటనలో ఢిల్లీ హైకోర్టు షాకింగ్ డెసిషన్ ..!
జమ్మూ కాశ్మీర్ లోని కథువా లో ఎనిమిదేళ్ళ పాపపై అతికిరాతకంగా అత్యాచారానికి తెగబడి ఆపై దారుణంగా కొట్టి చంపిన సంఘటన యావత్తు దేశ ప్రజలను తీవ్ర కలత చెందేలా చేసింది.అయితే కథువా సంఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు దేశ రాజధాని మహానగరం ఢిల్లీ హైకోర్టు దిమ్మతిరిగి బొమ్మ కనపడేలా షాకిచ్చింది. ఈ క్రమంలో కథువా సంఘటనలో బాధితురాలు పేరును బహిరంగపరిచిన మీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టు …
Read More »త్వరలోనే కర్నూల్ జిల్లా రాజకీయాల్లో వైసీపీ దెబ్బకు టీడీపీ విలవిల..
బిజెపిని వీడే విషయాన్ని రెండు రోజుల తర్వాత వెల్లడించనున్నట్టు కర్నూల్ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. బిజెపికి గుడ్‌బై చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం నాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై …
Read More »