Home / SLIDER (page 1911)

SLIDER

ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కి బహిరంగ సభ వేదికగా సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( గురువారం )మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అక్కడ …

Read More »

విడాకులిచ్చి తనతో వచ్చేయమని మాజీ ఎంపీ వేధింపులు ..!

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.హైదరాబాద్ మహానగరానికి చెందిన రామకృష్ణన్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తనకు విడాకులిచ్చి వచ్చేయమని వేధింపులకు గురిచేస్తున్న నేపథ్యంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై హైదరాబాద్ మహానగరంలో 497, 504, 506 సెక్షన్ల   కింద …

Read More »

బాబుకు షాక్.. ఇంట‌ర్వ్యూలు ప్ర‌సారం చేయ‌వ‌ద్ద‌ని టీవీ ఛాన‌ల్ల‌కు ఆర్డ‌ర్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనూహ్య షాక్ త‌గిలింది. మీడియాను న‌మ్ముకున్న చంద్ర‌బాబుకు అదే మీడియా రూపంలో బీజేపీ షాకిచ్చింది. చంద్రబాబు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తూ ప‌లు ఇంటర్వ్యులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్య‌క్ష పోరాటాన్ని కాకుండా…ఇలా మీడియా రూపంలో బాబు పోరాట కార్యాచ‌ర‌ణకు దిగారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు మీడియాకు  ఇచ్చిన ఇంటర్వ్యూలను ప్రసారం చెయ్యొద్దని బీజేపీ సూచించినట్టు స‌మాచారం. …

Read More »

ఢిల్లీ జ‌ర్న‌లిస్టుల‌ను ఫిదా చేసిన ఎంపీ క‌విత‌..!!

నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల‌ కవిత ఢిల్లీలోని తెలుగు జ‌ర్న‌లిస్టుల‌కు తీపిక‌బురు అందించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ని పరీశిలించిన ఎంపీ‌ కవిత ఈ సంద‌ర్బంగా తాను గ‌మ‌నించిన విష‌యాల‌ను పంచుకున్నారు. జర్నలిస్టుల కోసం శాశ్వతంగా మీడియా రూమ్ ఎర్పాటు చెయ్యాలని ఆదేశించారు. అన్ని ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని, మీడియా సెంటర్ లో సిబ్బంది …

Read More »

మోడీ ఆప్తుడికి అనారోగ్యం..త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కేటీఆర్ ఆకాంక్ష‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ త‌న‌యుడు, టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత కేటీఆర్ ప‌రిణితికి ఇదో నిద‌ర్శ‌నం. విధానాల ప‌రంగా ఎంత విరుద్ధంగా వ్య‌వ‌హరిస్తున్న‌ప్ప‌టికీ…ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో త‌న హుందాత‌నాన్ని చాటుకోవ‌డంలో కేటీఆర్ ముందుంటారు. అలాంటి విశిష్ట ఆలోచ‌న తీరుతోనే తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌న్నిహితుడైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విష‌యంలో ఆయ‌న స్పందించారు. బీజేపీ ముఖ్య‌నేత‌, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య తీవ్ర …

Read More »

ప‌వ‌న్‌కు షాక్‌..పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తులేదు..!!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అనూహ్య షాక్ త‌గిలింది. ప్ర‌త్యేక హోదా పోరులో్ మొద‌టి నుంచి ఉద్య‌మిస్తున్న ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కంటే త‌న‌కు మైలేజీ వ‌చ్చేలా ప‌వ‌న్ వేసిన ఎత్తుగ‌డ‌ను ప‌లువురు త‌ప్పుప‌ట్టారు. ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి ప‌వన్ తీరును త‌ప్పుప‌ట్టారు. హోదా ఉద్య‌మాన్ని చీల్చే విధంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. …

Read More »

నిరసనలపై కేటీఆర్ ట్వీట్‌..సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, తెలంగాణ‌ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మ‌రోమారు త‌న రాజ‌కీయ ప‌రిణతిని చాటుకున్నారు. సానుకూల‌, వ్య‌తిరేక ప‌రిణామాల విష‌యంలో స్తిత‌ప్ర‌జ్ఞ‌త క‌లిగి ఉన్న నాయ‌కుడు ఎలా వ్య‌వ‌హరించాలో చాటిచెప్పారు. ఈ ప‌రిణామం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా పలు సందర్భాల్లో ఎదురయ్యే నిరసనలను తాను సానుకూలంగా తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ట్వీట్ట‌ర్ ద్వారా తెల‌ప‌డ‌మే ఇందుకు కార‌ణం. ఓ ఆంగ్ల పత్రిక …

Read More »

దుమ్ములేపుతున్న వచ్చాడయ్యో సామి లిరికల్ సాంగ్..!!

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమాలో కైరా అద్వానీ హిరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 20 న విడుదలకానుంది.అయితే ఈ సినిమా కు సంబంధించిన పోస్టర్లు,పాటలు ,టీ జర్ విడుదల చేస్తూ అభిమానుల్లో సినిమా పై భారీ ఆసక్తిని కలిగిస్తున్నారు చిత్ర యూనిట్.గత కొంత సేపటి క్రితం ఈ సినిమాలో …

Read More »

పట్టపగలే మహిళపై …!

తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కోదాడ బాలాజీ నగర్లో దారుణమైన సంఘటన జరిగింది.ఈ క్రమంలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దుండగులు కత్తులతో దాడి చేశారు . దాడి అనంతరం ఇంట్లో ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలను దొంగిలించుకుపోయారు .దుండగులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు బాధిత మహిళ బర్మవాత్ లక్ష్మీ ప్రాణాలను కోల్పోయింది . సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకి చేరుకొని …

Read More »

మాజీ మంత్రి కోమటిరెడ్డి హత్యకు కుట్ర ..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు . ఇటివల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మండలి చైర్మన్ స్వామీగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరేసి గాయపరిచారనే కారణంతో కోమటిరెడ్డితో పాటుగా సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే . అయితే ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat