తెలంగాణ రాష్ట్ర శాసనసభ రేపు బుధవారానికి వాయిదా పడింది.గత కొద్ది రోజులుగా ఇటివల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా ఈ రోజు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర సమాధానం ఇచ్చిన తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదన్ చారీ ప్రకటించారు. ఈ రోజు సభలో మొదలైన ప్రశ్నోత్తరాల సమయంలో రైతన్నలకు సర్కారిచ్చే …
Read More »ఎమ్మెల్యేలు ,మంత్రులకు శుభవార్త ..!
ఒక్కసారి ఎమ్మెల్యే అయితే తరతరాలు సెటిల్ అయిపోవచ్చు అనే అభిప్రాయంలో ఉన్నట్లు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే .అసలు విషయానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ,మంత్రుల జీతభత్యాలను పెంచాలనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రేపు బుధవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలో జీతాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నది.ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం పొందితే ఎమ్మెల్యేల ,మంత్రుల జీతాలు అమాంతం పెరిగిపోతాయి.అందులో భాగంగా మంత్రుల జీతాలను యాబై …
Read More »జగన్ ట్రెండ్ సెట్టర్ ..వైసీపీ శ్రేణులు కాలర్ ఎగరవేసుకునే వార్త ..!
ఆయన ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆరాధ్య దైవం.తొమ్మిదేళ్ళ టీడీపీ అరాచక పాలనపై సమర శంఖం పూరించి బాబును చిత్తు చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి అయిన మహానేత .ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి .ఆయన తనయుడు అంటే ఎలా ఉండాలి ..ఏసీ కార్లలో తిరుగుతూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలి .తండ్రి ఆస్తుల వాటాల కోసం ఆరాటపడాలి .కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే -కన్ఫామ్ చేసిన యెల్లో మీడియా ..!
ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర మీడియాల్లో అత్యధికంగా ఉన్న తెలుగు న్యూస్ ఛానల్స్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో నడుస్తాయి అని ఇటు రాజకీయ విశ్లేషకులు అటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చెప్పే ప్రధాన మాట.అంతటి విశ్వాసమైన మీడియా వర్గానికి చెందిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు త్వరలోనే వైసీపీ …
Read More »లేటెస్ట్ సొంత సర్వే-చంద్రబాబుకే చుక్కలు కన్పించాయి అంట ..!
ఏపీ అధికార పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక అంశం మీద సొంత సర్వేలు చేయించుకోవడం అలవాటు అనే సంగతి తెల్సిందే.గత నాలుగు ఏండ్లుగా తమ పాలనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారు అని ..అంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు ..ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించడం కష్టమే అని గతంలో చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు కూడా.తాజా రాజకీయ పరిస్థితులపై ,సిట్టింగ్ …
Read More »అమ్మ మన ఊరికి ఎవరు వస్తున్నారని కూతురు అడగ్గా..అమ్మ ఏం చెప్పింది…ఆ బాలిక వైఎస్ జగన్ తో ఏం చెప్పింది..!
ఆ ఊరికి పోయో దారి పోడవునా..ఎటు చూసినా అశేశ ప్రభంజనం. మద్య,మద్యలో అభిమానంతో ఒక పోటో అంటూ వందల మంది సెల్ఫీలు..మేడా మిద్దె, చెట్టూ పుట్ట అన్నీ కిక్కిరిశాయి. తమ కష్టాలు వినేందుకు.. కన్నీరు తుడిచేందుకు ప్రజా సంకల్పయాత్రతో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాక కోసం సూర్యుడు పొడవకముందే పల్లెలన్నీ జనంతో పోటెత్తాయి. అడుగడుగునా పూలబాటలతో స్వాగతం పలికాయి. తమ బాధలను నిండు మనసుతో …
Read More »ఆ ముగ్గురు ఫిరాయింపు ఎంపీలు బ్యాక్ టూ హోమ్ ..!
వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీల పరిస్థితి ముందు చూస్తె నోయ్యి ..వెనక చూస్తె గొయ్యి అన్నట్లుగా తయారైంది.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన నోట్ల కట్టలకు ,ప్రాజెక్టులకు ఆశపడి వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.వారిలో ఎంపీలు ఎస్పీవై రెడ్డి ,కొత్తపల్లి గీత,బుట్టా రేణుక ఇప్పుడు ఏమి చేయాలో అర్ధం …
Read More »గుణాత్మక మార్పు కోసం తొలి అడుగు..సీఎం కేసీఆర్
పశ్చిమ బెంగాల్ సచివాలయంలో మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై చర్చిస్తున్నారు. దాదాపుగా రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది . అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర సచివాలయం చేరుకున్న కేసీఆర్‌కు.. మమత పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. …
Read More »ఏపీ ప్రత్యేక హోదా అవసరం లేదు..పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు..హోదాకు సమానమైన నిధులు ఇవ్వడమే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఓ ప్రముఖ చానెల్ తో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఇటీవల పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే …
Read More »మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్న రోహిత్ ..!
భారత్ జట్టు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరో చరిత్ర సృష్టించాడు .మొత్తం ట్వంటీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక పరుగులను సాధించిన ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ 20సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ మొత్తం నలబై రెండు బంతుల్లో యాబై ఆరు పరుగులు చేశాడు. దీంతో ఏడువేల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ .దీన్తి భారత్ తరపున …
Read More »