ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి ఏకంగా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాక్షిగా మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటివల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ఇదే అంశం మీద ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎన్డీఏ …
Read More »రేవంత్‌కు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం తీసుకున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఓటుకునోటు నిందితుడు రేవంత్ రెడ్డి షాక్ తిన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేసేందుకు రేవంత్ గావు కేకలు వేయగా…సీఎం కేసీఆర్ దానికి గట్టి పంచ్ ఇచ్చారని..తెలంగాణవాదుల కోణంలో నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనికి తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికే నిదర్శనమని పేర్కొంటున్నారు. see also :ఎవరీ బడుగుల …
Read More »ఆర్మూర్ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -టీఆర్ఎస్ లో చేరిన నేతలు ..!
తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సమక్షంలో గులాబీ గూటికి చేరారు.టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నవారిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన గంగామోహన్ చక్రు(కాంగ్రెస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు),శికరి శ్రీనివాస్(కాంగ్రెస్ సేవ దళ్ అధ్యక్షుడు),విట్టోభ శేఖర్(సీనియర్ నాయకులు)ఉన్నారు, వీరికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ కండువా వేసి పార్టీ లో కి ఆహ్వానించారు. …
Read More »జుక్కల్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పలు వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు గులాబీ గూటికి చేరుతున్నారు.అందులో భాగంగా రాష్ట్రంలో కామారెడ్డి …
Read More »టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు .ఈ నెల ఇరవై మూడో తారీఖున జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను …
Read More »తెలంగాణ వీర వనిత..కమలమ్మ.. మేయర్ నన్నపునేని నరేందర్
తెలంగాణ సాయుధ పోరాటంలో నడుం బిగించిన వీరనారి చెన్నబోయిన కమలమ్మ మృతి పట్ల నగర మేయర్ నన్నపునేని నరేందర్ తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు..ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..కమలమ్మ ఆత్మ కు శాంతి చేకూరాలని మేయర్ కోరారు… తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులతో సమానంగా పోరాడిన వీరనారి కమలమ్మ ఎందరికో ఆదర్శం,ఆమె మృతి చెందడం ఉద్యమ లోకానికి తీరని లోటు అని మేయర్ అన్నారు. వరంగల్ …
Read More »ఎన్టీఆర్ సినిమాలో ప్రియ ప్రకాష్ వారియర్ కు అవకాశం ..!
కేవలం ఒకే ఒక్క లుక్ తో దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత మదిని కొల్లగొట్టిన భామ ప్రియ ప్రకాష్ వారియర్ .పట్టుమని ముప్పై సెకండ్లు కూడా లేని ఆ వీడియోలో ప్రియ ప్రదర్శించిన హావభావాలతో రాత్రికి రాత్రే టాప్ రేంజ్ కు దూసుకుపోయింది అమ్మడు. ఆ ఒక్క వీడియోతో అమ్మడుకు మాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అంటూ తేడా లేకుండా వరస అవకాశాలు వస్తున్నాయి.అందులో భాగంగా టాలీవుడ్ లో …
Read More »ఢిల్లీ గుండె అదిరేలా..! చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యేలా..!! జగన్ సంచలన ప్రకటన..!!
ఢిల్లీ గుండె అదిరేలా..! చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యేలా..!! జగన్ సంచలన ప్రకటన..!!
Read More »జగన్ కు చంద్రబాబు గుడ్ న్యూస్ ..!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శల పర్వం.ఇద్దరి మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమనే అంతగా వారిద్దరి మధ్య వార్ ఉంటుంది.అయితే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభవార్తను ప్రకటించేశాడు.అదేమిటి ఇద్దరు ప్రత్యర్థులు అయితే బాబు జగన్ కు శుభవార్తను చెప్పడం ఏమిటి అంటున్నారా..?.అసలు విషయం ఏమిటి అంటే ఈ నెల …
Read More »భూనిర్వాసితులకు మంత్రి హరీశ్ రావు హామీ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇవాళ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా గజ్వేల్ మండలం తునికి బొల్లారంలో కొండ పోచమ్మ సాగర్ భూనిర్వాసితుల డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భూనిర్వాసితులు ఎక్కడ కోరుకుంటే అక్కడే ఇల్లు కట్టిస్తమని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇల్లు వద్దు డబ్బులు కావాలంటే డబ్బులే ఇస్తమన్నారు. see also :పక్క …
Read More »