Home / SLIDER (page 1973)

SLIDER

రాజ్య‌స‌భ‌కు పురందీశ్వ‌రి…ఏ రాష్ట్రం నుంచి అంటే..?

తెలుగు రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు బీపీ పెంచేందుకు ఆయ‌న మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ఎత్తుగ‌డ‌లు వేస్తోందని వార్త‌లు వ‌స్తున్నాయి. బాబును గ‌ట్టిగా ఎదుర్కునే మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన‌ బీజేపీ ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రైన ద‌గ్గుబాటి పురందీశ్వ‌రికి త్వ‌ర‌లో ప్ర‌మోష‌న్ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ద‌క్షిణాదిలో బీజేపీకి అత్యంత కీల‌క‌ రాష్ట్రమైన క‌ర్ణాటక‌ రాజ‌కీయాల్లోకి పురందీశ్వ‌రి ఎంట్రీ ఇవ్వ‌నున్నారని …

Read More »

డీకే అరుణ‌కు కాంగ్రెస్ పొగ‌…!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి డీకే అరుణ‌కు ఆ పార్టీలో పొగ‌పెడుతున్నారా?  పార్టీలో ఆమె ఇమ‌డ‌లేక‌పోతున్నారా? త‌్వ‌ర‌లో పార్టీ వీడ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీ సీనియర్‌ నేత నాగం జనార్థనరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేయడం ఖాయమైన నేపథ్యంలో ఆయ‌న్ను అడ్డుకునేందుకు అరుణ ప్ర‌య‌త్నించ‌గా..ఆమెకు కాంగ్రెస్‌ పెద్ద‌లే స‌హ‌క‌రించ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో ఆమె పార్టీలో కొన‌సాగ‌డంపై మ‌థ‌న‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. see also :మంత్రి కేటీఆర్ పై …

Read More »

భారత ఐటీకి హెచ్‌1బీ దెబ్బ ఇక మరింత కఠినతరం

హెచ్‌1బీ వీసాల జారీ ప్రక్రియను అమెరికా కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం నూతన విధాన ప్రకటన చేసింది. ఇకపై హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తు చేసే ఐటీ కంపెనీలు అదనపు వివరాలు అందజేయాల్సి ఉంటుంది. తమ ఉద్యోగులకు సంబంధించిన వివరాలను, అందుకు తగిన ఆధారాలను తప్పనిసరిగా పొందుపర్చాలని పేర్కొంటూ బుధవారం ఏడుపేజీల మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని …

Read More »

ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..!

సాగునీటి ప్రాజెక్టులను ఎలాగైనా పూర్తిచేయాలని కంకణం కట్టుకున్న తెలంగాణ భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆ పనిలో తీరిక లేకుండా ఉన్నారు. కేంద్రం నుంచి అనుమతులు, పనులను ప్రత్యక్షంగా పరిశీలించడం, అధికారులకు ఆదేశాలివ్వడం ఆయన జీవిత విధానంగా మారిపోయింది. ఈ బిజీ పనుల్లోనూ ఏ మాత్రం విశ్రాంతి దొరికినా ఆ సమయాన్నీ మళ్లీ ‘నీళ్ల’కే కేటాయిస్తున్నారు. see also :మంత్రి కేటీఆర్ పై మ‌హిళా పారిశ్రామిక‌వేత్త ప్ర‌శంస‌ see …

Read More »

మంత్రి కేటీఆర్ పై మ‌హిళా పారిశ్రామిక‌వేత్త ప్ర‌శంస‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప‌నితీరు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌ల మ‌న‌సును గెలుచుకుంటోంది. తాజాగా హైద‌రాబాద్ వేదిక‌గా సాగుతున్న బ‌యో ఏషియా స‌ద‌స్సునేప‌థ్యంలో అనూహ్య ప్రశంస‌లు ద‌క్కాయి. బ‌యోఏషియాలో పాల్గొన్న ప్ర‌ఖ్యాత బ‌యోకాన్ సంస్థ అధినేత‌ కిర‌ణ్ మ‌జుందార్ షా మంత్రి కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. హైదరాబాద్ స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ గురించి ప్రస్తావించిన మంత్రి రానున్న కిరణ్ మజుందార్ షా హైదరాబాద్ పర్యటనలో నగరంలోని …

Read More »

సూపర్ స్టార్ రజనీ అభిమానులకు గుడ్ న్యూస్….

ప్రస్తుతం తమ అభిమాన స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి రానున్నారని ఆనందంలో ఉన్నారు ఆయన అభిమానులు.అయితే రజనీ పొలిటికల్ ఎంట్రీతో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు అని సినీ వర్గాల్లో టాక్. అయితే అలాంటి వార్తలకు చెక్ పెడుతూ సూపర్ స్టార్ సినిమాల్లో నటించనున్నారు అని కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కోడై కూస్తుంది ఒక వార్త .అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం రజనీ న్యూ …

Read More »

మహిళ ప్రభుత్వాధికారులపై దాడులు ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రే స్వయంగా అవినీతి చేస్కోమని చెప్పారు.మీకు సగం ..మాకు సగం పంచుకోవాలని ఆయన సూచించారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంఘటన మరిచిపోకముందే వైజాగ్ లో తెలుగు తమ్ముళ్ళ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో పాయకరావు పేటకు చెందిన ఒక ప్రముఖ అధికార …

Read More »

కమల్ ,రజనీ రహస్య భేటీ …!

కమల్ హసన్ ..సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ఇటు తమిళ అటు దక్షిణాది రాజకీయాల్లో మంచి హాట్ టాపిక్ .అట్లాంటి టాపిక్ అయిన వీరిద్దరూ రహస్యంగా భేటీ అయ్యారంటే ఇంకా హాట్ టాపిక్ అవుతుంది.ప్రస్తుతం అదే జరిగింది.తమిళ నాట ఒక ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన కమల్ హాసన్ మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ రజనీ కాంత్ ను రహస్యంగా కలిశాను. ప్రస్తుతం రానున్న …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..!

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ యువత ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురుచూస్తున్నా సంగతి తెల్సిందే.అలాంటి వారికోసమే ఈ వార్త .ప్రముఖ ఐటీ దిగ్గజం అయిన హెచ్ సీఎల్ టెక్నాలజీ కార్పోరేట్ సంస్థ సోషల్ రెస్పాన్స్ కింద వైద్య ఆరోగ్య విద్య రంగాల్లో మొత్తం నూట అరవై కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అందులో భాగంగా మొత్తం ఐదు వేలమందికి ఉపాధిని కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.అయితే స్థానికులు …

Read More »

మహేష్ బాబు వైఫ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి అయిన నమ్రత శిరోద్కర్ పై ప్రముఖ స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మలైకా అరోరా ప్రముఖ హీరోయిన్ నేహా ధూపియా నిర్వహిస్తున్న వోగ్ బీఎఫ్ఎఫ్ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.ఈ నేపథ్యంలో తనకు మోడలింగ్ రంగంలో ఎదురైన పలు అనుభవాలను ఆమె …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat