ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి ఏవిధంగా పాల్పడుతున్నారో, ఓ మంత్రి బహిరంగంగా చేసిన వ్యాఖ్యల్లో నిజ్ తెలుస్తుంది. టీడీపీ నాయకులను..కార్యకర్తలను అవినీతి చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు చెప్పారని మంత్రి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మరో టీడీపీ నేతకు అవినీతిలో వాటాలు ఉన్నట్టు వెల్లడించారు. తాను చేసే అవినీతిలో టీడీపీ నేత, మాజీ …
Read More »ఏపీ మాజీ సీఎస్ కు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు ..ఆ దేవుడే దిక్కా ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుపై రాష్ట్ర మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పలు ఆధారాలతో అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో రాజధాని పేరిట పలు కుంభ కోణాలు ,అవినీతికి పాల్పడుతున్నారు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన వ్యాఖ్యలు చేశారు. see also..ఇలాగైతే జగనే సీఎం.. తేల్చి చెప్పిన చలసాని శ్రీనివాస్..!! గత మూడున్నర ఏండ్లుగా …
Read More »వైసీపీలోకి ఫిరాయింపు ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతుంది. రోజు..రోజుకు అదికార పార్టీ టీడీపీపై విమర్శలు.. ప్రతి పక్షమైన వైసీపీలోకి వలసలు జరగడంతో వచ్చే ఎన్నికలు రసవత్తంగా మారనున్నాయి. అయితే ప్రస్తుతం ఓ జంపింగ్ ఎంపీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమయ్యాయి. see also..21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..! ఇటీవల మోడీ, చంద్రబాబులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారనే స్థాయిలో అరకు ఎంపీ కొత్త పల్లి గీత తీవ్ర విమర్శలు …
Read More »కేసీఆర్ మార్చిన బతుకు చిత్రం..!
సంక్షేమ పథకాలు రాజకీయ లబ్ధికోసం కాదు, ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడం కోసమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన రోటీ -కపడా- ఔర్ మకాన్ నినాదాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. నూటికి డెబ్భైమందికి పైగా నివసించే గ్రామాలను మార్చితే తప్ప ‘రోటీ కపడా ఔర్ మకాన్’ సాధ్యం కాదని కేసీఆర్ బలంగా నమ్మినందుకే తాగునీరు, సాగునీటికి పెద్ద పీట వేశారు. రోటీ -కపడా మకాన్… ఈ మూడింటికీ వ్యవసాయమే మూలం.వ్యవసాయానికి …
Read More »ఫేస్‌బుక్ సృష్టికర్తకే షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాశ్ వారియర్
ఒరు ఆదార్ లవ్ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ఫేస్‌బుక్ సృష్టికర్త జుకర్‌బర్గ్‌కే షాక్ ఇచ్చింది.రోజురోజుకి ఈ అమ్మాయిని ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.ఫాలోవర్స్ పరంగా ఇప్పటికే ప్రముఖ నటులు సన్నీలియోన్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీలని వెనక్కి నెట్టిన ప్రియా వారియర్ తాజాగా ఫేస్‌బుక్ సృష్టికర్త జుకర్‌బర్గ్‌నినే క్రాస్ చేసింది. …
Read More »