ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న వైసీపీతో కలిసి నడిచేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. గురువారం 88వ రోజు పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణుమాలలో జగన్ మహిళా సమ్మేళనంలో మాట్లాడారు. దీంతో జగన్ మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ …
Read More »సీనియర్ నటుడు చలపతి రావుకు ప్రమాదం
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావుకు ప్రమాదం జరిగింది.నరేష్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.చిత్రం చిత్రీకరణలో భాగంగా గురువారం సాయంత్రం నటుడు చలపతి బస్సు వెనక ఉండే నిచ్చెన ఎక్కుతూ ప్రమాదశావత్తు జారి కిందపడ్డారు .అయితే బస్సు మీద నుండి ఆయన పడటంతో గాయాలయ్యాయి.వెంటనే చలపతిరావును …
Read More »సీఎం కేసీఆర్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!
టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఘనంగా కే.సి.ఆర్ జన్మదిన వేడుకలు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ , సిడ్నీ ,కాన్బెర్రా ,బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు టీ.ఆర్.ఎస్ అభిమానులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో ఉదయం మురుగన్ టెంపుల్ లో కేసిఆర్ గారి ఆయురారోగ్యాలకై ప్రత్యేక పూజలు …
Read More »జగన్ దెబ్బకు ఆగం ఆగమైన టీడీపీ మంత్రి …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న క్రమంలో మాట్లాడుతూ మార్చి5నుండి ఏప్రిల్ 6వరకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు …
Read More »దుమ్మురేపుతున్నసీఎం కేసీఆర్ బర్త్‌డే స్పెషల్ సాంగ్..!
తెలంగాణ ప్రజల గుండె చప్పుడు , నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు జాతిపితగా భావించే సీఎం కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈనెల 17 సీఏం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టిన్యూస్ వీడియో సాంగన్‌ను రూపొందించింది. ఓ.. కారణ జన్ముడా.. అరెరె కార్య సాధకుడా అంటూ సాగే ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది. దీనికి తోడు అహ్లాదకరమైన వీడియో దృశ్యాలు అందరిని అకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో …
Read More »కేసీఆర్‌జీ..మీకు పెద్ద అభిమాని..! కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి
ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోమారు అనూహ్య కితాబు దక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. రాత్రి 7.30 గంటలకు కేసీఆర్.. అరుణ్ జైట్లీతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ …
Read More »కార్పోరేట్ ఆసుపత్రులకై కన్నీరు కారుస్తున్న మీడియా..?
కార్పోరేట్ ఆసుపత్రులు పేరుకే వైద్యం కాని ఇది చాలా కాస్లీ గురూ..!!పుసుక్కున జాయిన్ ఐతే జేబు కాలీ అవ్వాల్సిందే.అక్కడ పేద,దనిక అనే తేడా ఏం లేదు.అందిన కాడికి గుంజడమే ఇది కొన్ని కార్పోరేట్ ఆశుపత్రుల తీరు. చిన్న రోగమైనా రకరకాల టెస్ట్ లు,జ్వరమస్తే లక్ష వరకు బిల్లు బిల్లు చూస్తే ఆసుపత్రికి వెల్లిన వాళ్ళు ఘెల్లు మంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్యం,వ్యవసాయ రంగానికి పెద్దపీట …
Read More »తెలుగు రాజకీయాల్లో అద్భుతం.. చంద్రబాబుకు జగన్ సంచలన ప్రతిపాదన..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పై చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా పాదయాత్రలో భాగంగా రేణమాలలో జరిగిన బహిరంగ సభలో టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, టీడీపీ ఎంపీలనూ రాజీనామాలు చేయించాలని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రత్యేకహోదా ఎందుకు రాదో చూద్దామని జగన్ …
Read More »మూసి నది అభివృద్ది కోసం మాస్టర్ ప్లాన్..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మూసి నది అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని రాష్ట్ర ఐటీ ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంబంధితఅధికారులను ఆదేశించారు.ఇవాళ బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో మూసి రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మూసి నది అభివృద్ది, సుందరీకరణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని.. మూసి నది మెత్తాన్ని …
Read More »