ప్రముఖ సినీ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోలకు క్షమాపణ చెప్పారు. ఒకవైపు ఏపీ రాజకీయాల్లో .. మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఈ క్రమంలో కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఉపేంద్ర, సుధీప్ లు ప్రధాన పాత్రలుగా నటించిన కబ్జా మూవీ ఆడియో ఫంక్షన్ వేడుకలకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. అయితే …
Read More »లేటు వయసులో శిల్పా శెట్టి ఘాటు అందాలు
అందాలను ఆరబోస్తూ మెత్తెక్కిస్తోన్న రాశీ ఖన్నా
తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి బుధవారం తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 109 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా …
Read More »మరోసారి సామాన్యుల నడ్డి విరిచిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర రూ.50 పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆందోళన వ్యక్తం చేశారు.ఒకవైపు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకు వస్తుంటే, ఇటు వంట గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు మరింత భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరం అయిన వంట గ్యాస్ పై మళ్ళీ రూ.50 పెంచి సామాన్యుల నడ్డి వీరిచే కార్యక్రమాన్ని …
Read More »MINISTER RAJINI: అధికారులతో మంత్రి విడదల రజిని సమీక్ష
MINISTER RAJINI: తెలంగాణలో వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో….ఆంధ్రప్రదేశ్ లో మంత్రి విడదల రజిని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలో అన్ని కళాశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వైద్య విద్యార్థి ర్యాగింగ్ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కలవరం సృష్టించింది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి రజిని సమావేశం ఏర్పాటు చేశారు. కళాశాలల్లో యాంటీ …
Read More »SWACH SURVEKSHAN: స్వచ్ఛ భారత్ అవార్డులో తెలంగాణ సత్తాచాటింది
SWACH SURVEKSHAN: స్వచ్ఛ భారత్ అవార్డులో తెలంగాణ సత్తాచాటిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రకటించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్రం ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో రెండు వేర్వేరు విభాగాల్లో.. తొలి మూడుస్థానాలతో నంబర్ 1గా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. అక్టోబర్ –డిసెంబర్-2022 త్రైమాసికానికి స్వచ్ఛ భారత్ ఎంపిక చేసిన రెండు విభాగాల్లోనూ అవార్డులు వరించాయి. స్టార్ త్రీ …
Read More »MLC KAVITHA: మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మరణంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
MLC KAVITHA: మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మరణంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రీతి తల్లిదండ్రులకు కవిత లేఖ రాశారు. ప్రీతి మరణం తనను ఎంతో బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణానికి కారకులపై ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ట్విటర్ వేదికగా ప్రీతికి ఎమ్మెల్సీ కవిత సంతాపం …
Read More »MAHABUBNAGAR: ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయం
MAHABUBNAGAR: మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లి వద్ద ఐటీ కం మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ కారిడార్‌లో విద్యార్థులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. దివిటిపల్లిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రి వర్గం పనిచేస్తోందని మంత్రి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కొందరు ఓర్వలేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడ్డ పాలమూరును …
Read More »RAITHU BHAROSA: రైతు భరోసా నిధులు విడుదల
RAITHU BHAROSA: నాలుగో ఏడాదికి సంబంధించి వైఎస్ ఆర్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రంల బాగుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగానే ప్రజలకు మేలు చేశామని వెల్లడించారు. రైతులకు ఏటా 13500 రూపాయలు అందిస్తున్నామని సీఎం ప్రస్తావించారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ …
Read More »