Home / SLIDER (page 2017)

SLIDER

టీడీపీ ముఖ్యమైన‌ నాయ‌కుడ్ని.. అడ్డంగా బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే..!

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి హైదరాబాద్‌ నాంపల్లి ఎరమంజిలి కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసినట్లు తెలిసింది. వైసీపీ నాయకురాలు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పై గతంలో ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన కొత్తలో ఆనం వివేకానందరెడ్డి వైసీపీ నేత‌ల పై తెగ విరుచుకుపడేవారు. ఆ క్రమంలో రోజాను టార్గెట్ చేసుకుని ఆనం వివేకానందరెడ్డి అనుచితంగా …

Read More »

కనివినీ ఎరుగని రీతిలో గొప్పగా జరిగిన సమ్మక్క-సారక్కల మేడారం జాతర…

ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర…దక్షిణ భారతదేశ కుంభ మేళా…తెలంగాణ రాష్ట్ర పండగ…సమ్మక్క-సారక్కల మేడారం జాతర…ఈసారి కనివినీ ఎరుగని రీతిలో గొప్పగా జరిగింది. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని భక్తితో సమర్పించి మొక్కులు చెల్లించి అమ్మల ఆశీర్వాదాలు పొందారు. మేడారం జాతర ప్రారంభానికి 15 రోజుల ముందునుంచే తరలి …

Read More »

జ‌గ‌న్‌కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ముస్త‌ఫా.. అలాంటి రోజే వ‌స్తే.. రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతా.. ఇప్పుడు మ‌ళ్ళీ రాసుకోండ‌హే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర చేస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యే ముస్త‌ఫా గుంటూరులో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో టీడీపీ అనుకూల మీడియాలు ఎడా పెడా త‌మ బుర్ర‌త‌క్కువ బుర్ర‌ల‌కు ప‌ని చెప్పి టీడీపీలోకి జంప్ అవ‌నున్న‌ వైసీపీ ఎమ్మెల్యే అంటూ ప‌చ్చా రాతలు రాసి సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. అయితే అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. గుంటూరులో …

Read More »

4ఏళ్ళుగా కేంద్రం ఇస్తోన్న నిధులతోనే లోకేష్ కు 19 అవార్డులు..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో సహా తెలుగు తమ్ముళ్ళు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ పై చేసే ప్రధాన ఆరోపణలు రాష్ట్ర విభజన వలన ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నిదులివ్వడంలేదు.పైగా ఇటివల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి కేటాయింపులు చాలా తక్కువ చేసిందని ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే. గత కొద్ది రోజులుగా తమ్ముళ్ళు తమపై …

Read More »

చంద్ర‌బాబును క‌లిసిన.. వైసీపీ ఎమ్మెల్యే.. రాసుకోండ‌హే..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కలిశారు. గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తాఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. చంద్ర‌బాబుతో కొద్దిసేపు ముస్త‌ఫా భేటీ అయ్యారు. ఇక‌ ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకెళ్ళడం…బాబుతో ఏకాంతంగా కొద్ద‌సేపు ముస్త‌ఫా మాట్లాడంతో ఎల్లో మీడియా అప్పుడే టీడీపీలోకి ముస్త‌ఫా అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టేసింది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. …

Read More »

యాంక‌ర్ సుమ‌- రాజీవ్ క‌న‌కాల కుటుంబంలో విషాదం.. ఇండ‌స్ట్రీ మొత్తం అక్క‌డే..!

టాలీవుడ్‌ నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. స్వతహాగా డ్యాన్సర్ అయిన లక్ష్మీదేవి తమ నటన శిక్షణాలయంలో ఎంతో మందికి డ్యాన్స్ లో మెళకువలను నేర్చించేవారు.. భర్త దేవదాస్ కనకాలతో కలిసి లక్ష్మీదేవి తమ నట శిక్షణాలయంలో వందల మంది నటులను తీర్చిదిద్దారు.ఇక దేవదాస్, లక్ష్మీదేవి కనకాల …

Read More »

చంద్ర‌బాబు అనుకున్న‌ది ఒక్క‌టి.. అయిన‌ది ఒక్క‌టి.. వైసీపీలోకి టీడీపీ నుండే భారీ వ‌ల‌స‌లు..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎవ‌రు తీసుకున్న గోతిలో వారే ప‌డ‌తారు అనే సామెత వినే ఉంటారు క‌దా.. ఇప్పుడు చంద్ర‌బాబు విష‌యంలో అదే నిజ‌మ‌య్యేలా ఉంది. ఏపీలో గ‌త‌సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప‌తేడాతో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ.. అత్యాస‌తో.. బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్స్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొనుగోలు చేసింది. ఇదంతా చంద్ర‌బాబు మాస్ట‌ర్ మైండ్ అని తెలుగు త‌మ్ముళ్లు సంక‌లు గుద్దుకున్నారు. …

Read More »

భానుప్రియ ఇంట్లో విషాదం ….

ఒకప్పుడు తన అందంతో ..చక్కని అభినయంతో ఇటు కుర్రకారును అటు కుటుంబ చిత్రాలను ఆదరించే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న అందాల భామ భానుప్రియ .అయితే తాజాగా నటి భానుప్రియ ఇంట్లో విషాదం నెలకొన్నది.ఆమె మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ అమెరికాలో గుండెపోటుతో మరణించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నటి భానుప్రియ షాక్ కు గురయ్యారు.దీంతో ఆమె తన కుమార్తెను తీసుకొని వెంటనే …

Read More »

జగన్.. జ‌గ‌న్.. జ‌గ‌న్‌.. ఏంటీ ఈ హామీలు.. వాళ్లు బిత్త‌రపోతున్నారు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాదయాత్ర‌ని నెల్లూరు జిల్లాలో దుమ్మురేపుతున్నారు. శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రు కావ‌డం కోసం త‌న పాద‌యాత్ర‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన జ‌గ‌న్ శ‌నివారం య‌ధావిధిగా ప్రారంభించారు. ఇక 78వ రోజుకు చేరుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా రైతుల కోసం మ‌రో సంచ‌ల‌న హామీ ఇచ్చారు జ‌గ‌న్‌. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్ …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..14వేల పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ..

తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిరుద్యోగ యువత కోసం ప్రయివేట్ ,ప్రభుత్వ రంగాల్లో పలు ఉద్యోగావకాశాలను కల్పిస్తూ యువత బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat