పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు’ పాట వివాదాల్లో చిక్కుకుంది. తమ మనోభావాలు దెబ్బతినేలా పాట ఉందని న్యాయవాది కోటేశ్వరరావు ఆరోపించారు. దీనికి సంబంధించి మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. సినిమాలో ‘కొడకా కోటేశ్వరరావు’ పాటను తొలగించాలని, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, రచయిత, నిర్మాతపై చర్యలకు డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ గొంతు సవరించుకొని పాడిన ఈ పాట వివాదాల్లో …
Read More »అందరినీ బతికించేది వ్యవసాయమే..మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో 55% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందరినీ బతికించేది వ్యవసాయమే..అన్నింటికీ మూలం నీళ్లే, ఆ నీళ్లేకోసమే సీఎం కేసీఆర్ నిద్రలేని రాత్రులతో ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నారని జగదీష్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట మార్కెట్ యార్డ్ నుండి ఖమ్మం రోడ్ వరకు రైతుల సౌకర్యం కోసం రూ.5కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన …
Read More »H1B వీసా..అమెరికాలో భారత టెకీలకు ఊరట
అమెరికాలో పనిచేస్తున్న భారత టెకీలకు భారీ ఊరట లభించింది. హెచ్-1బీ వీసాల పొడగింపు విధానంలో మార్పులు ఉండబోదని అమెరికా స్పష్టంచేసింది. హెచ్-1బీ వీసా పొడగింపు నిబంధనలను మరింత కఠినతరం చేసే యోచనలో అమెరికా ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీసాల పొడగింపుని నిలిపివేయడం ద్వారా అమెరికాలో పనిచేస్తున్న పలువురు ఐటీ నిపుణులను వారివారి స్వదేశాలకు తిప్పిపంపాలని శ్వేతసౌదం వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో అక్కడుంటున్న దాదాపు 7.5 లక్షల మంది …
Read More »ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఔదార్యం..
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో జర్నలిస్ట్ వంగూరి ఈశ్వర్ భర్త నాగేశ్వరరావు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. ఈ సమస్యను ఖమ్మం ఎమ్మెల్యే శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకు రాగా స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేకంగా పరిగణించి స్వయంగా ఇటీవలే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యం మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా చూడాలని కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ చొరవతోముఖ్యమంత్రి సహాయ …
Read More »రెండు రోజుల్లో ప్రముఖ న్యూస్ చానల్ చేతికి.ఆ ఛానల్ ఇదేనా ..?
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్‌కు,హీరోయిన్ పూనమ్ కౌర్‌కి మధ్య రహస్య సంబంధం ఉందని.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని.. చెప్పి కత్తి మహేశ్ సంచలనానికి తెరలేపారు. అలా కామెంట్స్ చేయడమే కాకుండా… అనంతరం పలు టీవీ చానళ్లు తిరిగుతూ మొత్తాన్ని ఉక్కిరి బిక్కిర చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్-పూనంలకు దగ్గరి సంబంధాలున్నాయని.. అందుకే వారు తిరుమలలో ఒకే గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారని.. వారి మొత్తం బండారం బయటపెట్టే షాకింగ్ వీడియోలు …
Read More »మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నేత,అనంతపురం పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు మంగళవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ అవసరం, సందర్భాన్ని బట్టి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అపాయింటుమెంట్ ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం భేటీ అయి పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల ప్రతిపాదనలపై …
Read More »సినిమా థియేటర్లో జాతీయగీతం తప్పనిసరి కాదు
సినిమా థియేటర్లో జాతీయ గీతం ప్రదర్శన తప్పనిసరి కాదని ఇవాళ (మంగళవారం) సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తప్పనిసరిగా ప్రదర్శించాలన్న నిబంధనను సవరించింది. థియేటర్ యజమానులు తమకిష్టమైనప్పుడు ప్రదర్శించవచ్చని స్పష్టం చేసింది. అయితే జాతీయగీతాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు లేచి నిలబడాలన్న నిబంధనలో మార్పులేదని పేర్కొంది. సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని, ఆసమయంలో ధియేటర్‌లో ఉన్న వారు లేచి నిలబడాలని సుప్రీంకోర్టు 2016, డిసెంబరు 30న ఆదేశించిన …
Read More »విడుదలకు ముందే అజ్ఞాతవాసి సినిమాకి షాక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ సినిమా రేపు ( జనవరి10న) విడుదల కానున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఈసినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను వేయరాదని తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. అర్థరాత్రి తర్వాత వేసే ఈ షోల వల్ల అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు నిర్మాతలకు చెప్పారు.గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈనిర్ణయం …
Read More »ఆ మూడు అర్హతలు ఉన్నంత మాత్రాన.. నారా లోకేష్ సీయం అయిపోతాడా..?
ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీ పాలిటిక్స్‌లో పుష్కరకాలం నుండి అధినేత చంద్రబాబునే కీర్తించిన తమ్ముళ్లు.. ఇప్పుడు చినబాబు లోకేష్‌బాబును వీరుడుసూర్యుడు అంటూ ఎత్తేస్తున్నారు. అయితే లోకేష్‌కు మంత్రి ఇవ్వడానికి ఆయనకున్న అర్హతలేంటని చాలా మంది ప్రశ్నిస్తూ వస్తున్నారు. అడ్డదారిలో లోకేష్‌ను ఏకంగా సీఎం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే అనేక విమర్శలు వస్తుండగా.. ఈ విమర్శలను మంత్రి పత్తిపాటి పుల్లారావు కొట్టిపారేస్తూ చెప్పిన చేసిన వ్యాఖ్యలు వింటే.. నిజంగానే …
Read More »ఎప్పుడు.. ఎక్కడ.. ఎందుకో తెలియాలంటే ఇది చదవాల్సిందే ..?
మారువేషంలో పవన్ కళ్యాణ్‌ను.. కలవనున్న కత్తి మహేశ్.. ఈ టైటిల్ చూసి ఖంగారు పడకండి.. అంతకన్నా ఆశ్చర్య పోవద్దు. అసలు మ్యాటర్ ఏంటంటే.. కొద్ది రోజులగా పవన్ – కత్తి మధ్య చెలరేగిన వివాదం పతాక స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. దీంతో పీకే ఫ్యాన్స్ కత్తిని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు బూతుల వరకే అనుకుంటే.. తాజాగా కత్తి మహేని కొట్టేందుకు పవన్ అభిమానులు తిరుగుతున్నారు.అందులో …
Read More »