తెలుగు హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో విజయ్ చెప్పిన విషయాలు ఇప్పడు కేసులో కీలకంగా మారాయి. భార్య వనిత రెడ్డితోపాటు శశిధర్, విడాకుల లాయర్ ఒత్తిళ్లు తనను వేధిస్తున్నాయని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు విజయ్ చెప్పిన ఆ శశిధర్ ఎవరు.. అనేది హాట్ …
Read More »చంద్రబాబుకు చెమటలు పట్టించిన వైసీపీ ఎంపీలు …
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీలు చెమట పట్టించే నిర్ణయం తీసుకోనున్నారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హామీ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తాము ..విశాఖ పట్టణంకు రైల్వే జోన్ ఇస్తాము . తీరా అధికారంలోకి …
Read More »ప్రపంచ తెలుగు మహాసభలు..రాష్ట్రపతి పర్యటన ఖరారు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ఈనెల 15 నుండి 19 వరకు ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ప్రారంభ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరవనున్నారు …ఈ నేపధ్యంలో రాష్ట్రపతి పర్యటన అధికారికంగా ఖరారైంది . ఈ మేరకు రాష్ట్రపతిభవన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.ఈ నెల 19న మధ్యాహ్నం 2.55 …
Read More »విజయ్‌కి హెచ్ఐవీ ఉందా.. భార్య చెబుతోంది నిజమేనా..?
టాలీవుడ్ హాస్యనటుడు విజయ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి నా చావుకు వనిత, శశిధర్, అడ్వకేటే కారణం అని చెప్పడం సంచలనంగా మారింది. అయితే విజయ్ ఆత్మహత్యపై ఎట్టకేలకు ఆయన భార్య వనితారెడ్డి స్పందించారు. మార్చురీలో విజయ్ మృతదేహాన్ని చూసిన తర్వా మీడియాతో మాట్లాడిన ఆమె.. త్వరలో వాస్తవాలు బయటకొస్తాయని చెప్పారు. మా మధ్య గొడవలన్నింటికీ ఒక అమ్మాయి …
Read More »రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు చెప్పిన మోదీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే కాకుండా ప్రధానమంత్రి మోదీ నుంచి కూడా ఆయనకు అభినందనలు వచ్చాయి. I congratulate Rahul Ji on his election as Congress President. My best wishes for a fruitful tenure. @OfficeOfRG — Narendra Modi (@narendramodi) December …
Read More »ఎంతో కాలంగా వెయిట్ చేసిన పెళ్లి ఈ ఏడాది జరిగింది..
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ ఇంటివారయ్యారు.అత్యంత సన్నిహితుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాలిడే స్పాట్‌లో వీరి పెళ్లి జరిగింది. Today we have promised each other to be bound in love forever. We are truly blessed to share the news with you. This beautiful …
Read More »తెలంగాణ గౌరవానికి తగ్గట్లుగా ప్రపంచ తెలుగు మహాసభలు..సీఎం కేసీఆర్
తెలంగాణ బాష , సాహిత్యం , సంస్కృతిని ప్రతిబింబించడంతో పాటు మన గౌరవానికి తగినట్లుగా ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు . ప్రధాన వేదిక అయిన లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ప్రాంగణంలో సభలు జరిగిన అయిదు రోజులు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ తెలుగు మహా …
Read More »వనిత పెద్ద దొంగ.. విజయ్ కేసులో సంచలన విషయాలు
ఆత్మహత్యకు పాల్పడిన తెలుగు హాస్యనటుడు విజయ్ సాయి కేసులో కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. విజయ్ తండ్రి కెవి సుబ్బారావు ఓ వార్త చానల్తో మాట్లాడుతూ..తమ ఇంట్లో వనిత బంగారం దొంగతనం చేసిందని, చాలా వస్తువులు మాయం చేసిందని అయన ఆరోపించారు. కోడల్ని కూతురిలా చూసుకున్నామని, చనిపోయిన తన కొడుకుపై లేనిపోని అభాండాలు వేయడం భావ్యం కాదన్నారు. తాము గౌరవంగా బతుకుతున్నామన్నారు. కాగా, ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో తన భర్త …
Read More »ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కళ్లు లేవు.. మంత్రి తలసాని
గొల్ల కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో నాలుగు నెలల్లో 31 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి పర్యటించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గందమల్ల బస్వపురం రిజర్వాయర్ పనులు పూర్తయితే యాదాద్రి భువనగిరి జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ అభివృద్ధిని చూసేందుకు పీసీసీ అధ్యక్షుడు …
Read More »సినీ నటుడు విజయ్ సూసైడ్ కేసులో ప్రముఖ బిజినెస్‌మెన్..?
ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు విజయ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే విజయ్ ఆత్మహత్య వ్యవహారంలో మాత్రం అనేక మలుపులు తిరుగుతున్నాయి. తన చావుకు ముందు తీసుకున్న ఫోన్ వీడియో పోలీసుల చేతికి చిక్కడంతో విజయ్ సూసైడ్ రకరకాల ట్విస్ట్‌లు ఇస్తోంది. ఆ వీడియోలో తన ఆత్మహత్యకు కారణం తన భార్య వనితతో పాటు, ప్రముఖ పారిశ్రామిక సంస్థ నవయుగ ఇన్ ప్రా డైరెక్టర్ శశిధర్ కారణమని విజయ్ …
Read More »