అక్కినేని కోడలు సమంతకి సినీ అభిమానులతో పాటు.. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ఎక్కువ. సమంత ఏ పని చేసినా అది సోషల్ మీడియాకి ఎక్కాల్సిందే. లేకపోతే సమంత నిద్రే పోదు. ఇక సంమంత ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుండి సమంతకు సంబందించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక గతంలో సమంత ఎంగేజ్ మెంట్‌లో కట్టుకున్న చీర సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు …
Read More »జగన్ పాదయాత్రకు భయపడిన.. టీడీపీ ఎంతకు తెగించిందో తెలిస్తే షాకే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ.. జగన్ పాదయాత్రకి ప్రజల్లో స్పందన రాదని ఊహించారు. అయితే టీడీపీ బ్యాచ్ ఊహల్ని తలక్రిందులు చేస్తూ వేల సంఖ్యలో ఇసుక వేస్తే రాలనంత జనం జగన్ కోసం తరలి రావడంతో టీడీపీ నేతల గుండెల్లే రైళ్ళు పరిగెడుతున్నాయి. దీంతో వెంటనే …
Read More »ఏబీఎన్ రాధాకృష్ణ పై నాంపల్లి కోర్టు ఆగ్రహం..!
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కేసు విచారణకు రాధాకృష్ణ హాజరు కాకపోవడంపై న్యాయస్థానం సీరియస్ అయింది. వచ్చే నెల 5వ తేదీన తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. వేమూరి రాధాకృష్ణతో పాటు మరో ఆరుగురికి కోర్టు కండిషనల్ ఆర్డర్ జారీ చేసింది.కాగా ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ …
Read More »జగన్ పాదయాత్ర.. తొలివారం హైలైట్స్ ఇవే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తొలివారం సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని ఎనిమిదవరోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్ర మొత్తం.. సభలు, సమావేశాలు, వివిధ సామాజిక వర్గాల నేతలతో భేటీలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. రెండు రోజుల పాటు వైసీపీ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయిందని వైసీపీ వర్గీయులు చెబుతున్నారు. …
Read More »మంచి నీటి కొరత లేకుండా చేశా౦.. కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మంచి నీటి కొరత లేకుండా చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నగరంలో మంచినీటి సమస్య లేదన్నారు. మంచినీటి సరఫరా విషయంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో గత సంవత్సరంలోనే వెయ్యి కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ …
Read More »కర్నూలు గడ్డపై.. అడుగు పెట్టిన కడప కింగ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర ఎనిదవరోజున జగన్ కర్నూలులో అడుగు పెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన కర్నూలు జిల్లాలోని నేతలు టీడీపీ లోకి దూకారు. దీంతో కర్నూలులో జగన్ పాదయాత్రను వైసీపీ సీరియస్‌గా తీసుకుంది. జగన్ పాదయాత్రని ఎట్టి పరిస్థితిలో అయినా సక్సెస్ చేసేందుకు వైసీపీ వర్గాలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఇలాంటి నేపద్యంలో జగన్ పాదయాత్రలో భాగంగా కర్నూలులో …
Read More »అందరం కలిసికట్టుగా బంగారు తెలంగాణను నిర్మించుకుందాం..ఈటెల
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు.ప్రజా ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని మంత్రి ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అనడం తప్పు అని స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసుకునేందుకే అప్పులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు మారుతున్నాయి …
Read More »గుజరాత్ డర్టీపాలిటిక్స్.. హార్ధిక్ పటేల్ వీడియో లీక్..?
గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న సమయాన పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కి షాక్ తగిలిందా.. ఓ హోటల్ గదిలో అమ్మాయితో ఉన్నట్టు కనిపిస్తున్న ఈ వీడియో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. సీడీలో వున్నది హార్ధిక్ తరహాలోవున్న వ్యక్తి ఓ మహిళతో క్లోజ్‌గా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మోడీ టీమ్‌ను ముచ్చెమటలు పట్టిస్తున్న పటేల్ ఈ లీక్‌డ్ వీడియోతో బీజేపీకి తలొగ్గుతాడా..గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్న …
Read More »ఈ చంటి పిల్లోడికి జగన్ ఏం పేరు పెట్టాడో తెలుసా..?
ప్రజా సంకల్పం పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత , ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.. కష్టాలు తెలుసుకుంటూ.. భరోసా ఇస్తూ.. అలుపెరుగని బాటసారిలా దూసుకుపోతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా…మహిళలు, వృద్ధులు సైతం నేరుగా వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి తమ కష్టాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గం దువ్వూరు మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన వరాలు, వరప్రసాద్ దంపతులు తమ ఏడాది చంటి …
Read More »సీపీఐ నారాయణకు మంత్రి అఖిలప్రియ ఫోన్.. ప్లీజ్ అంటూ..
కృష్ణానదిలో పడవ ప్రమాదంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బంధువులు ముగ్గురు చనిపోయిన వార్త తెలిసిందే . ఈ క్రమంలోఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఫోన్ చేసి సమాచారమందించారు. విజయవాడ బందరు రోడ్డులో ఉంటున్న ప్రభుకిరణ్.. నారాయణ బావమరిది పోవూరి లక్ష్మీ బాపారావు కుమారుడు. బాపారావు సోదరి వసుమతీదేవి నారాయణ భార్య. ప్రభు గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ప్రొఫెసర్. ఈయనకు భార్య హరిత (30), కుమార్తె …
Read More »