Home / SLIDER (page 2185)

SLIDER

ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న  పంటలకు కనీస మద్దతుధరపై సభ్యులు అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జవాబిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభానాయకుడిగా చొరవ తీసుకొని మరింత స్పష్టత ఇచ్చారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం, నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు రుణమాఫీ అమలువంటి అనేక విషయాల్లో విజయం సాధించామని, ఇప్పుడు రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి …

Read More »

తండ్రికి తగ్గ తనయ -సంచలన నిర్ణయం తీసుకున్న ఎంపీ కవిత ..

ఎన్నో పోరాటాలు ..ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల కలను సాకారం చేసిన ఇంటి పార్టీ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో అధికారాన్ని చేపట్టింది .దీంతో గత మూడున్నర ఏండ్లుగా అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం …

Read More »

బీసీల కోసం 2024 విజ‌న్‌తో కేసీఆర్ ఏం చేయ‌నున్నారంటే..

బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్న తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ క్ర‌మంలో మ‌రో ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్నారు. విజ‌న్ 2024 పేరుతో ఈ కార్యాచ‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్నకు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇందులో భాగంగా  మంగ‌ళ‌వారం మాస‌బ్ ట్యాంక్‌లోని దామోద‌రం సంజీవ‌య్య సంక్షేమ భ‌వ‌న్‌లో జ‌రిగిన తెలంగాణ బీసీ విజ‌న్- 2024 మొద‌టి ద‌శాబ్ద డాక్యుమెంట్ రూప‌క‌ల్ప‌న కోసం బీసీ …

Read More »

క‌ల్వ‌కుర్తి ఎమ్మెల్యే కుట్ర‌ను బ‌య‌ట‌పెట్టిన కేటీఆర్‌

కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు నేడు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్  చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నదుకు చాలా ఆనందంగా ఉందని అన‌నారు. ఎన్టీఆర్ …

Read More »

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఆస్ట్రేలియన్ బృందం

ఆస్ట్రేలియన్ కాన్సులేట్ బృందం రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనవర్ షాన్‌కెల్లీ, ఇండియా ఎకనామిక్ స్ట్రాటజీ పీటర్ వర్గీస్‌తో కూడిన ప్రతినిధి బృందం మంత్రితో భేటీ అయింది. సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలపై మంత్రి కేటీఆర్ ప్రతినిధి బృందానికి వివరించారు. తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మరింత ప్రయత్నం జరగాలన్నారు. విద్య, వ్యవసాయం, టూరిజం …

Read More »

బీజేపీ ఎమ్మెల్యేలపై మంత్రి కేటీఆర్ ఫైర్

ఇవాళ  శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు . శాసనసభలో ప్రశ్న వాయిదా వేసుకొని పారిపోయిన పరిస్థితి బీజేపీ సభ్యులది అని కేటీఆర్ విమర్శించారు. సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనకు చర్చకు బీజేపీ నోటీసు ఇచ్చిందని తెలిపారు. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇక ఇవాళ ఉదయం కిషన్‌రెడ్డి తనకు ఫోన్ చేసి.. …

Read More »

మోదీ చేసిన అతి పనికిమాలిన చెత్తపని ఇదేనా ..?

దాదాపు పద్దెనిమిది రాజకీయ పక్షాలు, ఇతర సామాజిక కార్యకర్తలు పాటించబోతున్న ఆ దుర్దినం (నవంబర్‌ 8) రానే వచ్చింది. బీజేపీ పరివార్‌ అన్నా, ప్రధాని మోదీ అన్నా బొత్తిగా పడని పలు ప్రతిపక్షాలు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల పట్ల ఆందోళన చెందడం లేదు. నవంబర్‌ 8, 2016 నాటి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జూలై, 2017 నుంచి అమలులోకి తెచ్చిన జీఎస్టీ పేరిట రుద్దిన భారీ …

Read More »

ఈనాడు స్వ‌రంలో మార్పు.. చ‌క్రం తిప్పిన భార‌తి..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ని సోమ‌వారం స్టార్ట్ చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర తొలిరోజు విజ‌య వంతంగా ముగియ‌గా మంగ‌ళ‌వారం ఓ హాట్ టాపిక్‌కు సంబంధించిన చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారాయి. అయితే ఆ టాపిక్ కార‌ణం మాత్రం ఈనాడు ప్ర‌చురించిన సంచ‌ల‌న క‌థ‌నం. అస‌లు విష‌యం ఏంటంటే మంగ‌ళ‌వారం ఈనాడు మెయిన్ ఎడిష‌న్‌లో బాబు దిగిపోతే జాబు అనే క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. దీంతో ఒక్క‌సారిగా …

Read More »

ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్ లేటెస్ట్ మూవీ సాంగ్ ..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌తో ఒక చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని తొలి పాటను చిత్ర బృందం ఈ రోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది. పాట వీడియోను కార్టూన్‌ లిరిక్స్‌తో డిజైన్‌ చేశారు. ‘బైటికొచ్చి చూస్తే టైమేమో 3’0 క్లాక్‌..’ అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. పాట విడుదలకి ముందే ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రంలో …

Read More »

భాగమతి ఫ‌స్ట్ లుక్.. జ‌క్క‌న్న కామెంట్‌..!

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం భాగమ‌తి. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మంగ‌ళ‌వారం అనుష్క పుట్టిన రోజు సందర్భాంగా చిత్ర యూనిట్ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ లుక్‌లో ఒక చేతిలో రక్తం మరక అంటిన సుత్తిని పట్టుకొని ఉండగా, మరో చేయి గాయంతో రక్తమోడుతోంది. దీంతో భాగ‌మ‌తి ఫస్ట్ లుక్‌తోనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat