Home / SLIDER (page 2197)

SLIDER

తెలంగాణ ఫుడ్ పాల‌సీ…ముఖ్య‌మైన పాయింట్లు ఇవే

రాష్ట్ర‌ ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కెటి. రామారావు తెలంగాణ ఫుడ్ ప్రొసెసింగ్ పాల‌సీని ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో అవిష్కారించారు. ఢిల్లీలో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఫుడ్ ఇండియా – 2017 లో ఈ పాల‌సీని ఆవిష్కరించారు. తెలంగాణలో ఉన్న విస్తృత‌మైన ఫుడ్ ప్రొసెసింగ్ రంగంలోని అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేలా ఈ పాల‌సీ దోహ‌దం చేస్తుంద‌ని మంత్రి తెలిపారు. ఈ పాల‌సీలోని ముఖ్యంశాలు ఇవి.. పాల‌సీ ముఖ్యాంశాలు    ఈ పాల‌సీ వ‌చ్చే …

Read More »

మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో సుడిగాలి పర్యటన

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ  మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లాలో విరామం లేకుండా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే . సిద్దిపేట మినీస్టేడియంలో తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు  పాల్గొన్నారు. ఆయన వెంట ఎంపీ బీబీ పాటిల్ ఉన్నారు.ఉదయం సిద్దిపేటలోని పలు కాలనీల్లో పర్యటించిన మంత్రి స్థానికంగా ఉన్న ప్రజలను పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సిద్దిపేట …

Read More »

బాలీవుడ్ బ్రేక‌ప్స్‌.. మ‌రో జంట రెడీ..!

సినీ ప‌రిశ్ర‌మ‌లో పేమ‌లు, స‌హ‌జీవ‌నాలు, పెళ్లిళ్ళు, విడిపోవ‌డాలు చాలా కామ‌న్.. అలాగే ఈ గ్లామ‌ర్ ప్ర‌పంచంలో బ్రేక‌ప్‌లు కూడా చాలా కామ‌న్ అయిపోయాయి. అప్పటికే అనేక సినీ జంట‌లు పై నాలుగు సిచ్యువేష‌న్‌ల‌లోని ఏదో ఒక సిచ్యువేష‌న్‌లో విడిపోయిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఓ బాలీవుడ్ ప్రేమ జంట బ్రేక‌ప్ లిస్ట్‌లో చేరిపోయారనే వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ స్టార్స్ అయిన దీపిక …

Read More »

వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ శ్రేణులకు ,ఆ పార్టీ కార్యకర్తలకు మరి ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఇది నిజంగా శుభవార్త .ఈ నెల ఆరో తారిఖు నుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట మహా పాదయాత్రను నిర్వహించనున్న సంగతి విదితమే . అందుకు తగ్గట్లు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు …

Read More »

కలలు, ఆకాంక్షలు నెరవేరుతున్నాయి..ఎంపీ కవిత ఆసక్తికరమైన ట్వీట్

తెలంగాణ ప్రజల కలలు, ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయని నిజామాబాద్  ఎంపీ కల్వకుంట్ల  కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. Dreams & Aspirations of Telangana people being realised one by one. Jai Telangana !! https://t.co/4Jr3bqkupN — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 4, 2017 జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నవాబుపేటలో నిర్మించిన రిజర్వాయర్ నుంచి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గోదావరి జలాలను …

Read More »

సాంప్ర‌దాయాన్ని సైడ్‌చేసి.. గ్లామ‌ర్ గేట్లు ఏత్తేసింది..!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాంచి ఊపుమీదున్న హీరోయిన్ ఎవరంటే మరో మాట లేకుండా మెహ్రీన్ కౌర్ పేరు చెప్పేయొచ్చు. మెహ్రీన్ నటిగా అంత ప్రతిభావంతమైనది కాకపోయినా, తన క్యూట్ నెస్‌తో తెలుగు నాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. టాలీవుడ్‌లో వరస పెట్టి అవకాశాలతో, విజయవంతమైన సినిమాలతో దూసుకుపోతోంది ఈ ప్రెటీ గాళ్. కాస్తంత బొద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు తన హాట్‌నెస్ తో వార్తల్లోకి వస్తోంది. జవాన్ …

Read More »

జగన్ ” ప్రజా సంకల్ప” యాత్ర విజయవంతం కావాలని…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని కోరుతూ వైఎస్ఆర్సిపి రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షులు శీలం శ్రీను ఆద్వర్యంలో నందిగామ HBL కంపెనీ ఆవరణలో గల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 3000 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పాదయాత్రలో …

Read More »

మంచి జోరుమీదున్న యాంక‌ర్‌.. శ్రీముఖి

బుల్లితెర హాట్ యాంకర్‌ల‌లో ఒక‌రైన‌ అనసూయ ఒక‌వైపు యాంక‌ర్ గానూ మ‌రోవైపు వెండితెర పై మెరుస్తూనే ఉంది. ఇంకో యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ ప‌రిస్థితి కూడా సేమ్ టు సేమ్‌.. అయితే ఇప్పుడు తాజాగా వీరికి పోటీ ఇస్తోంది యాంక‌ర్ శ్రీముఖి. ఇప్పటికే అన‌సూయ‌, రష్మీకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక శ్రీముఖి కూడా తన క్రేజ్‌ను మరింత పెంచుకునే పనిలో వుంది. నిన్నమొన్నటి వరకూ చిన్నచిన్న పాత్రలనే …

Read More »

ఎవరు చేస్తున్నారో? ఎవరు చేయిస్తున్నారో….ఎస్వీ మోహన్ రెడ్డి..టీజీ భరత్ మద్య ఈ రగడ

ఎవరు చేస్తున్నారో? ఎవరు చేయిస్తున్నారో తెలీదు కానీ.. 04038119985 ఫోన్ నెంబరు నుంచి వచ్చిన కాల్ సారాంశం మాత్రం కర్నూలు సిటీ రాజకీయాన్ని వేడెక్కేలా చేసింది. ఏడాదిన్నర తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే ఎవరు అయితే బాగుంటుందన్న విషయాన్ని చెప్పాల్సిందిగా పేర్కొంటూ ఐవీఆర్ఎస్.. అదేనండి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గడిచిన …

Read More »

వెండితెర పై హాస్య బ్ర‌హ్మ న‌వ్వులు క‌న‌బ‌డ‌వా..?

తెలుగు వెండితెర‌ ప్ర‌ముఖ హాస్య న‌టుడు బ్ర‌హ్మీనందం పేరు తెలియ‌ని వాళ్లు ఉండ‌రు. ఒక‌ప్ప‌టి హాస్య న‌టులు రేలంగి, రమణారెడ్డి, పద్భానాభం, లాంటి హాస్యనటుల తరువాత అంత పేరు తెచ్చుకున్నది ఒక్క బ్రహ్మనందం మాత్ర‌మే. కొన్ని దశాబ్దాలుగా కామిడీ కింగ్‌గా ఆయన అలరిస్తున్నారు.చాలా సినిమాల విజయాలలో కీలక పాత్ర పోశించారు ఆయన.. బ్రహ్మనందం ఉంటేనే ఆ సినిమా హిట్ అనే స్థాయికి వెళ్ళుపోయింది ఆయన నటన. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat