Politics : మీలాంటి నాయకులు దేశానికి ఎంతో అవసరం లవ్ యు కెసిఆర్.. బండ్ల గణేశ్ వైరల్ ట్వీట్..
Politics నిర్మాత నటుడు బండ్ల గణేష్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో చెప్పారు కెసిఆర్ లాంటి ముఖ్యమంత్రి సేవలు దేశానికి ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు.. బండ్ల గణేష్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నో పొగడ్తలతో ముంచెత్తారు యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆలయం చూసిన తర్వాత ఈ రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతిపథం వైపు నడిపించే సత్తా, సామర్థ్యం కేసీఆర్‌కు ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నాను.. …
Read More »Politics : ధనవంతుడు మరింత ధనవంతుడు అయితే పేదవాడు దిగజారిపోతున్నాడు.. సాంబశివరావు..
Politics సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తాజాగా మీడియాతో మాట్లాడిన సమావేశంలో అదాని కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటానికి ప్రధాన నరేంద్ర మోడీ ఎందుకు భయపడుతున్నారు అంటూ ప్రశ్నించారు.. దేశంలో ధనవంతులు రోజురోజుకీ ధనవంతులు అవుతున్నారని పేదవాడు మరింత దిగజారిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.. అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జాతీయ సమితి దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయం ముందు …
Read More »Politics : కాళ్లు రెక్కలు విరిచి మూలన పడేస్తాం.. కేసిఆర్..
Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయం, ప్రగతి భవన్ పై విపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. వీటిని కూలగొడుతూ ఉంటే మేమంతా చూస్తూ ఊరుకుంటామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అన్ని విషయాలు చూస్తూనే వస్తున్నారని తమ హయాంలో రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న కొత్త సచివాలయం, ప్రగతి భవన్ …
Read More »Politics : పార్టీలు మారే కల్చర్ నాకు లేదు ఈటల రాజేందర్..
Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును పదే పదే ప్రస్తావించారు. డైట్ చార్జీలపై ఈటల సూచనలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావుకు చెప్పటం చర్చనీయంగా మారింది. అయితే ఈ విషయంపై స్పందించారు రాజేందర్.. కెసిఆర్ తన పేరును అసెంబ్లీలో పదే పదే ప్రస్తావించటం తనను డామేజ్ చేసే వ్యూహమే అంటూ చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్. నేను కేసీఆర్ మాటలకు పడిపోయే …
Read More »Politics : రాష్ట్రవ్యాప్తంగా నూతన మార్కెట్లకు శ్రీకారం చుట్టబోతున్న కెసిఆర్..
Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా హైదరాబాద్ మార్కెట్లపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ఈ లోటును త్వరలోనే పూరిస్తామని అన్నారు.. త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ను తీసుకువస్తామని ఎలాంటి కల్తీ లేకుండా మార్కెట్లో నిర్వహణ జరిగేటట్టు చూస్తామని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా హైదరాబాద్లో జనాభాకు అనుగుణంగా సరిపోయేటట్టు మార్కెట్లో లేవని చెప్పుకొచ్చారు. అలాగే …
Read More »Politics : రాష్ట్రంలో త్వరలోనే మరిన్ని మల్టీస్పెషల్టి ఆసుపత్రులు.. మంత్రి హరీష్ రావు..
Politics తెలంగాణలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులపై ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని ఆ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.. తెలంగాణా ఆసుపత్రులపై నియంత్రణ తీసుకువచ్చేందుకు క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని అన్నారు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తాజాగా శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. “దుబ్బాకకు డయాలసిస్ సెంటర్ కేటాయించాము.. దాన్ని …
Read More »తెలంగాణలో రికార్డుస్థాయికి చేరిన విద్యుత్తు డిమాండ్…
వేసవికాలం రాకముందే విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న డిమాండ్ 11,822 మెగావాట్లు మాత్రమే. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదు కాగా తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నందున వ్యవసాయబోర్ల వినియోగం ఎక్కువై డిమాండ్ …
Read More »త్వరలోనే కొత్త రేషన్ కార్డులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కింద కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది. తాము అదనంగా 35 లక్షల కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో త్వరలో తమకు …
Read More »నిర్మాత సురేష్ బాబు,హీరో రానా కేసు నమోదు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నిర్మాత సురేష్ బాబు, ఆయన తనయుడు ప్రముఖ స్టార్ హీరో దగ్గుబాటి రానాపై కేసు నమోదైంది. భూవివాదం కేసులో తమను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని వ్యాపారి ప్రమోద్ కుమార్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో సురేష్ బాబు, రానా సహా మరికొందరిపై కేసు నమోదు …
Read More »