Home / SLIDER (page 2205)

SLIDER

షాకింగ్ న్యూస్‌.. పాకిస్తాన్ పై శ్రీలంక చేత‌బ‌డి.. చండీమాల్ సంచ‌ల‌నం..!

శ్రీలంక క్రికెట్ టీమ్ కెప్టెన్ దినేష్ చండీమాల్ చేసిన‌ సంచలన వ్యాఖ్య‌లు ఇప్పుడు ప్ర‌పంచ క్రికెట్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. ఓ మంత్రగత్తె సాయం తీసుకోవడం వల్లే అక్టోబర్ నెలలో పాకిస్థాన్‌ మీద రెండు టెస్టుల సిరీస్‌లో గెలిచామని చండీమాల్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అస‌లు విష‌యం ఏంటంటే.. టెస్ట్ సిరీస్ ను శ్రీలంక 2-0 తేడాతో కైవశం చేసుకుంది. ఇక వన్డే, టీ20 సిరిస్‌లను మాత్రం పాకిస్థాన్ క్లీవ్ …

Read More »

మంత్రి కేటీఆర్ ను కలిసిన సురేష్ చుక్కపల్లి

దక్షిణ కొరియా గౌరవ హైదరాబాద్ కాన్సులేట్ జనరల్ గా ఎంపికైన సురేష్ చుక్కపల్లి ఈరోజు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈరోజు ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేరుగా వచ్చి మంత్రి కేటీ రామారావుని గౌరవ సూచకంగా కలిశారు. సురేష్ కి దక్కిన గౌరవానికి మంత్రి కెటిరామారావు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం – కొరియా మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాల అభివృద్ధి …

Read More »

వార్త‌ల్లోకి ఎక్కిన వెంకటేష్ కూతురు..!

ప్ర‌ముఖ సినీ నటుడు విక్ట‌రీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి తొలిసారి వార్తల్లో నిలిచింది. సినిమాలకు పూర్తిగా దూరంగా వుండే వెంకీ డాటర్… అమెరికాలో బిస్కెట్స్ వ్యాపారానికి సంబంధించిన కోర్సు ముగించారని తెలుస్తోంది. ఈ కోర్సు పూర్తికావడంతో ఆమె క్వాలిటీ బిస్కెట్స్ బిజినెస్‌ను వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కుకీస్ తయారు చేసి.. వాటిని రీటైల్ అవుట్‌లెట్లలో అమ్మాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫుడ్ అండ్ ట్రావెల్‌పై …

Read More »

చంద్ర‌బాబు బ్యాండ్ బ‌జాయించిన రోజా..

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నరనరాన కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని  వైసీపీ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మాట్లాడుతూ… చంద్రబాబు కుట్రల గురించి నాడు ఎన్టీఆర్, ఆయన పెద్దల్లుడు, కూతురు పురంధేశ్వరి, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి, నందమూరి హరికృష్ణ పలు సందర్భాల్లో చెప్పారని ఆమె అన్నారు. చివరకు, చంద్రబాబు సోదరుడు నారా …

Read More »

రోహిత్ శర్మ అరుదైన రికార్డు…

టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో భారత్ తరపున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన వీరుడిగా రికార్డులకెక్కాడు.నిన్న బుధవారం దేశ రాజధాని నగరం ఢిల్లీ ఫిరోజా కోట్ల మైదానంలో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో నాలుగు సిక్సర్లేసిన రోహిత్ మొత్తం 268 సిక్స్‌లు బాది అగ్రస్థానానికి చేరుకున్నాడు. నిన్నటి వరకు 265 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్న రైనా.. రోహిత్ దెబ్బకు రెండో …

Read More »

నటి ప్రగతి కేరీర్ మ‌లుపుకు కార‌ణం ఆమేనంట‌..!

తెలుగు చిత్రాల్లో త‌ల్లిగా అత్త‌గా న‌టిస్తోన్న ప్ర‌గ‌తి త‌న‌కు సినీ రంగంలో అడుగు పెట్టిన‌ప్పుడు ఎదురైన ఆశ‌క్తిక‌ర‌మైన అంశాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఇటీవ‌ల ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ప్రగతి ఆంటీ.. తాను అక్కాచెల్లెళ్లు సీరియల్ చేస్తుండగా సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చిందని తాము నిర్మించనున్న కొత్త సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్‌కి మదర్‌గా నటించవలసి ఉంటుందని చెప్పారు. సురేశ్ ప్రొడక్షన్స్ నుండి కాల్ వ‌చ్చినా… నటించమంటుంది తల్లి …

Read More »

ఏపీ డీజీపీకి వైఎస్ జగన్ లేఖ..

ఆంద్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావుకు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు ఈ నెల 6 నుంచి  జగన్ పాదయాత్ర చేయనున్న  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావుకు జగన్  లేఖ రాశారు. ఈ నెల 6 నుంచి తాను పాదయాత్ర తలపెట్టానని, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని, జిల్లాల వారీగా పోలీసులకు రూట్ మ్యాప్ …

Read More »

రేవంత్ కాంగ్రెస్ లో చేరడానికి ప్రధాన కారణం ఇదే ..?

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల దేశ రాజధాని నగరం ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి విదితమే .రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక పెద్ద కుట్ర ఉన్నది అని దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ …

Read More »

హిదువుల పై క‌మ‌ల్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..!

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ మ‌రోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారని, రాబోయే రోజుల్లో వారితో చాల ప్రమాదం ఉందని.. కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమార‌మే రేపుతోంది. గతంలో హిందూవులు ఉగ్రవాదం వైపు చూడలేదని, విధ్వంసాలు సృష్టించలేదని, సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం చేసుకునే వారని, అయితే ఇప్పుడు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని.. దాని వలన ఎవరికీ ప్రయోజనం ఉండదని …

Read More »

సినీ స్టార్స్ పొలిటిక‌ల్ ఎంట్రీ.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!

ఫ్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్‌ రాజ్‌ ది చాలా విలక్షణమైన వ్యక్తిత్వం. ఎలాంటి విషయం పైన అయినా ఒక అభిప్రాయం వెల్లడిస్తుంటారు. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ.. ఇలా అనేక సినిమాల్లో నటించి, ఆయా సినిమాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్‌, గత కొన్నాళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య ప్రముఖ హీరోలందరూ ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలని ప్రకటిస్తున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat