Home / SLIDER (page 2236)

SLIDER

కేసీఆర్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు..!

ఎన్నో ఉద్యమాలు ,పోరాటాలనడుమ సాధించి  తెచ్చుకున్న స్వరాష్ట్రన్ని బంగారు  తెలంగాణ దిశగా నడిపిస్తున్నటీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందనే విషయం మనందరికీ  తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, ‘పెళ్లిచూపులు’ మూవీ నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి నిర్మించనున్నారు. అయితే  ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ కావటంతో ప్రస్తుతం చిత్రబృందం నటీనటుల ఎంపిక మీద దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దాంతో అందరీ …

Read More »

ఎమ్మెల్యే చింతమనేని పై పోలీస్ కేసు ..

ఏపీ అధికార పార్టీ టీడీపీ నేత ,దెందులూరు నియోజక వర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద కేసు నమోదు అయింది .గత మూడున్నర ఏండ్లుగా ఎమ్మెల్యే చింతమనేని మహిళలు, చిన్నారులపై దౌర్జన్యం చేస్తోన్న సంగతి విదితమే . ఈ క్రమంలో ఎమ్మెల్యే పై ,అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇటీవల ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి శివారు లింగారావుగూడెంలో డ్రైనేజ్, రోడ్డు …

Read More »

రాధా, అవినాష్ రెడ్డి ల మధ్య చిచ్చు పెట్టిన గౌతమ్ రెడ్డి …

ఏపీ లో విజయవాడ మహానగర వైసీపీ పార్టీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్ధం కావడంలేదు .గతంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా,వైసీపీ మాజీ నేత గౌతమ్ రెడ్డి మధ్య చెలరేగిన వివాదం ఏర్పడిన సమయంలో తప్పు చేసిన గౌతమ్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అయిన వైఎస్సార్ కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తీరుతో మళ్లీ …

Read More »

బిగ్ బ్రేకింగ్‌.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. చంద్రబాబు పాత్రలో న‌టించేది ఆ న‌టుడేనా..?

రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా.. అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి.. నివురుగప్పిన నిప్పులా కొందరి గుండెల్లో మాత్రమే రగిలిపోతున్న అంశాలపై వర్మ తన సినిమా ద్వారా …

Read More »

దేశ‌భ‌క్తి నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. సుప్రీం కోర్టు సంచ‌ల‌నం..!

దేశ ప్ర‌జ‌లు ఇక నుంచి సినిమా హాల్స్ లో జాతీయ గీతం వినిపించినపుడు తప్పనిసరిగా నిలబడి త‌మ దేశ భ‌క్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయ‌ప‌డింది. గతంలో సినిమా హాల్స్‌లో జాతీయ గీతం వినిపించాలని, ఆ సమయంలో ప్రతి ఒక్కరు లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఇచ్చిన తీర్పును సవరించేందుకు సుప్రీం కోర్టు అంగీక‌రించింది. జాతీయ జెండా నిబంధనల్ని సవరించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి …

Read More »

జగన్ కు అండగా కేఈ కృష్ణమూర్తి …

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన జగన్ గురించి మాట్లాడారు . ఆ ఇంటర్వ్యూ లో టీడీపీ నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని …

Read More »

నక్క తోక తొక్కిన మోత్కుపల్లి నరసింహులు…

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నక్క తొక్కారు అని అర్ధమవుతుంది .గత మూడున్నర ఏండ్లుగా ఆయన ఎదురుచూస్తున్న ఆశయం గవర్నర్ గిరి .మూడున్నర ఏండ్లుగా అదిగో పిల్లి ..ఇదిగో పులి అన్న తరహాలో గవర్నర్ గిరి రేపో మాపో అంటూ మోత్కుపల్లికి మాటలు చెప్తూ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాలం గడుపుతూ …

Read More »

షాకింగ్ న్యూస్‌.. లావణ్య బికినీ లేపేసారట..!

అందాల రాక్షసి ద్వారా అరంగేట్రం చేసిన లావణ్య త్రిపాఠి భలే భలే మగాడివోయ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా ఈ అమ్మడు.. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటిస్తోంది. భలే భలే మగాడివోయ్ హిట్స్‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత అమ్మడికి వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. కానీ ఆ చిత్రాలేవీ కూడా అమ్మడికి సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. ఈ …

Read More »

డిప్యూటీ సీఎం మనస్థాపం -పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచన ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పది రోజుల విదేశ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .తన విదేశ పర్యటన కోసం చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారాలను చూసుకునే బాధ్యత నారా లోకేష్ నాయుడు ,నిమ్మకాయల చిన్నరాజప్ప ,కాల్వ శ్రీనివాస్ ,దేవినేని ఉమా ,కళా వెంకట్రావులకు అప్పజెప్పి వెళ్లారు .దీంతో టీడీపీ పార్టీలోనే అత్యంత సీనియర్ నాయకుడు ,ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణముర్తికి …

Read More »

ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తూ.. రాజా ది గ్రేట్ డేస్ కలెక్షన్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహరజ్ ర‌వితేజ‌.. రెండు సంవత్సరాలు గ్యాప్ త‌ర్వాత నటించిన సినిమా కావడం, పైగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో పటాస్‌, సుప్రీమ్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో రాజా ది గ్రేట్‌పై రిలీజ్‌కు ముందునుంచే అంచనాలు ఉన్నాయి. దీపావ‌ళి కానుక‌గా గ‌త బుధ‌వారం విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ అనిపించుకుంటూ ఆరు రోజులకు.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat