Home / SLIDER (page 2277)

SLIDER

తెల్లగా ఉంటావని పొగరా -తమన్నాపై అభిమాని ఫైర్ ..

తమన్నా ఇటు తన అందాలతో అటు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది .అంతే కాకుండా మొత్తం ఇండస్ట్రీలోనే తమన్నా మాదిరిగా తెల్లని పాలలో నుంచి తీసిన కుందనపు బొమ్మలా అందంతో కుర్రకారు మతిని పోగొట్టింది .అంతగా ఆదరణ ఉన్న ఆమె సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత తమ అభిమానులతో నేరుగా మాట్లాడుతూ అందరికి దగ్గరవుతుంది అమ్మడు . దీనిలో భాగంగా సోషల్ …

Read More »

ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం…

ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మొత్తం 36 ఏళ్లుగా అనుసరిస్తున్న వీఐపీ కల్చర్‌కు చరమగీతం పాడాలని ఈ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా సరిగ్గా ముప్పై ఆరేండ్ల కింద అంటే 1981లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయనుంది.దీంతో రైల్వే బోర్డు చైర్మన్, ఇతర బోర్డు సభ్యులు జోనల్ పర్యటనకు వచ్చే సమయాల్లో జనరల్ మేనేజర్లు వారి వెంట ఉండాలని అప్పట్లో రైల్వేశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. …

Read More »

పవన్‌కి అడుక్కోవడం తెలియదు.. అలీ సంచ‌ల‌నం..!

టాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ సినిమాల్లో హాస్య నటుడు అలీకి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఉంటుంది. పవన్ సినిమాల్లో దాదాపుగా సగానికి పైగా అలీ కలిసే నటించారు. పవన్‌కు అత్యంత సన్నిహితులు కూడా. సినిమాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే అలీ పవన్ పైన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ పెట్టిన పవన్‌తో మీరు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ఒక …

Read More »

ఎవరి హాయంలో ఐటీకి వెలుగులు -వైఎస్ హాయంలోనా ..?బాబు హాయంలోనా ..?

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిత్యం మీడియా ముందు ఐటీ సృష్టికర్త నేనేనంటాడు.. మీకందరకీ ఉద్యోగాలు నా పుణ్యమేనంటాడు.. హైదరాబాద్‌లో ఐటీ కళ నా పుణ్యమేనంటాడు.. బిల్‌గేట్స్, బిల్ క్లింటన్ల పేర్లు వల్లె వేస్తుంటాడు.. వైఎస్ ఐటీనసలే పట్టించుకోలేదంటాడు.. వైఎస్ హయాంలో ఐటీ రంగ ఎగుమతులు కుంటుపడ్డాయంటాడు.. ఇవన్నీ నిజాలేనా?.. లేక చంద్రబాబు మార్కు ప్రచార ప్రధాన, ఊదరగొట్టు, ఊకదంపుడు గోబెల్స్ వాఖ్యలా?.. …

Read More »

ప్ర‌ముఖ యాంక‌ర్‌, న‌టి మ‌ల్లిక క‌న్నుమూత‌..!

ప్రముఖ యాంకర్, నటి మల్లిక (39) సోమ‌వారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె, 20 రోజులుగా కోమాలోనే ఉంది. 20 ఏళ్ల క్రితం టీవీ వ్యాఖ్యత, యాంకర్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అనేక సీరియల్స్ లో నటించింది. మహేష్ బాబు ఫస్ట్ మూవీ రాజకుమారుడు సినిమాలో కృష్ణకు భార్యగా నటించింది. కొన్ని సినిమాల్లో అక్క, అత్త పాత్రల్లోనూ నటించింది. ఎక్కువగా టీవీ సిరియల్స్ ద్వారా …

Read More »

గిద్దలూరు అసెంబ్లీ స్థానానికి అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతోనే అధికారం కోల్పోయారు .కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవాలని ..గెలిచి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని అహర్నిశలు కష్టపడుతున్నాడు .ఈ క్రమంలో అందుకు తగ్గట్లు బలమైన అభ్యర్ధులను సిద్ధం చేస్తోన్నాడు వైఎస్ జగన్ . దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు …

Read More »

అనుష్క‌కి ట్రీట్‌మెంట్.. కార‌ణాలు ఇవే..!

సూప‌ర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమెకు వచ్చిన అన్ని మంచి సినిమాలు ఇంకా ఏ హీరోయిన్ కూడా దక్కలేదనే చెప్పాలి. జేజమ్మగా తన ఉగ్రరూపం చూపించింల్ అనుష్క.. స‌రోజ‌గా పిచ్చెక్కించింది. రుద్రమదేవిగా కత్తి పట్టి కదనరంగంలో దూకిన స్వీటీ.. దేవసేనగా దేశ‌వ్యాప్తంగా ప్రేక్షకుల్లో క్రేజ్‌ను సంపాదించింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె ఊసే …

Read More »

జనసేన మరో ప్రజారాజ్యం కాబోతుందా…!

ఉమ్మడి ఏపీలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సంచలనం రేపింది. సరిగ్గా 2009 ఎన్నికలకు 9 నెలలకు ముందు చిరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల నుంచి పోలోమంటూ ప్రజారాజ్యంలో చేరారు..వారితో పాటు పరకాల ప్రభాకర్ లాంటి కోవర్టులు కూడా చేరి పార్టీని ముంచి పోయారు. అయితే ఎన్నికలకు ముందు సీట్లు కేటాయింపు గందరగోళంగా మారింది.చిరు ఛరిష్మాతో అవలీలగా అధికారంలోకి వస్తామని కలలు కన్న …

Read More »

క‌మ‌ల్ – ర‌జ‌నీల పై చారు హాస‌న్ సంచ‌ల‌నం..!

విశ్వ నటుడు కమల్‌హాసన్ నవంబర్ ఏడున తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజల సపోర్ట్ ఎలా ఉంటుందో తెలియదు కీనీ.. కుటుంబ సభ్యల మద్దతు మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ సోదరుడు చారుహాసన్ తన తమ్ముడు రాజకీయ భవితవ్యంపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో …

Read More »

వైసీపీ పై బాబు ఆస్థాన మీడియా సరికొత్త విషప్రచారం ..!

ఏపీలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగలో నడుస్తుంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .గత మూడున్నర ఏండ్లుగా నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీకి చెందిన పలానా ఎమ్మెల్యే , ఫలానా సీనియర్ నేత వైసీపీ పార్టీని వీడుతున్నాడు.అంతే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat