Home / SLIDER (page 2314)

SLIDER

ఏపీ మంత్రి బంధువా ..మజాకా -బ్యాంకుల నుండి కోట్ల రూపాయలు స్వాహా ..

ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతల ,నేతల బంధువుల ఆగడాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు .గత మూడున్నర ఏండ్లుగా రెండు లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఏకంగా బుక్ రీలీజ్ చేశారు .ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కి చెందిన …

Read More »

సిల్లీ రీజన్స్ కే పవన్ కల్యాణ్ కి అవార్డు – దీని వెనుక మర్మం ఏమిటో తెలుసా… ?

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మిత్రపక్ష పార్టీ జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేసినట్లు జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అయితే ఈ అవార్డు రావడం వెనక టీడీపీ నేతల హస్తం ఉంది అని వార్తలు వస్తోన్నాయి .ఈ …

Read More »

మెల్బోర్న్ లో ATAI అద్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఇన్కార్పొరేషన్ (ATAI ) ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో హాజరైన మహిళలు, పిల్లలు ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. అమితోత్సాహంతో మహిళలందరు రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి.బతుకమ్మను తీసుకువచ్చిన ప్రతి మహిళకు వెండి నాణెంతో పాటు, అందంగా ముస్తాబైన ప్రథమ ద్వితీయ బతుకమ్మలను తెచ్చిన ఆడపడుచులకు …

Read More »

దత్త పీఠమ్‌ అధిపతిపై రేప్ కేసు…?

ఇటీవల ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రాం రహీమ్ సింగ్ వ్యవహారం వెలుగుచూసిన తర్వాత దేశంలో పలుచోట్ల ఇలాంటి విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా దత్త పీఠం అధిపతిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచార యత్నం చేశాడంటూ శ్రీరామశర్మపై ఓ భక్తురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీఠం అధిపతి శ్రీరామ్‌శర్మపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు.అంతేగాక పూజల పేరుతో లక్షల రూపాయలు తన వద్ద నుంచి వసూలు …

Read More »

రేపే నోకియా 8 లాంచింగ్‌..ఫీచర్స్‌ ఏమిటో తెలుసా…?

నోకియా అభిమానాలు ఎంతో కాలంగా వేచిచూస్తున్న తొలి హై-ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ రేపే భారత్‌లోకి లాంచ్‌ కాబోతుంది. నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను రేపు భారత్‌లో లాంచ్‌ చేసేందుకు హెచ్‌ఎండీ గ్లోబల్‌ సర్వం సిద్ధం చేసింది. వెనుక వైపు రెండు కెమెరాలతో నోకియా 8 భారత మార్కెట్‌లోకి వస్తోంది. ఈ రెండు 13 మెగాపిక్సెల్‌ సెన్సార్లను కలిగి ఉండనున్నాయి. అదేవిధంగా నోకియా ఓజో ఆడియోతో రాబోతున్న కంపెనీ తొలి డివైజ్‌ కూడా నోకియా …

Read More »

మినిమమ్ బ్యాలెన్స్‌లపై ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

నెలవారీ కనీస మొత్తాల నిబంధనల నుంచి స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కస్టమర్లకు కొంత ఉపశమనం కల్పించింది. వీటిపై విధించే ఛార్జీలను, ఈ మొత్తాన్ని ఎస్‌బీఐ సమీక్షించింది. కనీసం బ్యాంకు ఖాతాల్లో తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తాన్ని రూ.5000 నుంచి రూ.3000కు తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ సోమవారం తెలిపింది. అంతేకాక పెన్షనర్లు, ప్రభుత్వం నుంచి సామాజిక ప్రయోజనాలు పొందే లబ్దిదారులు, మైనర్‌ అకౌంట్లు ఈ నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పింది. పీఎంజేడీఐ అకౌంట్లు, బేసిక్ సేవింగ్స్‌ బ్యాంకు …

Read More »

సింగ‌రేణికి ఇది ఎన్నిక‌ల పంచాయ‌తీ కాదు…55000 కుటుంబాల జీవితం

సింగ‌రేణిలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది ఎన్నికల పంచాయితీ, గెలుపు ఓటముల పంచాయితీ కాద‌ని 55000 కుటుంబాల జీవితమ‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాణప్రదాయిని సింగరేణి కోసం టీఆర్ఎస్ ఎల్ల‌వేళ‌లా ముందుంటుంద‌ని తెలిపారు. మంథనిలోని సెంటినరీ కాలనీలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు పుట్ట మధు,మనోహర్ రెడ్డీతో క‌లిసి ఆర్థిక మంత్రి ఈటల రాజేంద‌ర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగాఆయ‌న మాట్లాడుతూ ఆనాడు …

Read More »

ఈ ఫోటో చూస్తే చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటాడు…!

ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయ ఉద్యోగుల చేతిలో సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది.వెలగపూడిలోని నూతన సచివాలయంలో చంద్రబాబు ఫొటో పట్ల విద్యాశాఖ ఉద్యోగులు అవమానకరరీతిలో ప్రవర్తించారు.తాము అల్పాహారం తిన్న ప్లేట్లను చంద్రబాబు ఫోటోపై పడేసి వెళ్లిపోయారు. సోమవారం నాడు సచివాలయం నాలుగో బ్లాక్‌లోని కాన్షరెన్స్ హాల్‌లో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జేఎన్‌టీసీ సమీక్షా సమావేశం జరిగింది. నాలుగో అంతస్తులో ఉన్న మీటింగ్‌ హాల్‌లో చంద్రబాబు ఫోటోతో పాటు కొన్ని …

Read More »

ఏపీలో సంచలనం…బట్టబయలైన చంద్రబాబు, రిలయన్స్‌ల రహస్య బంధం…!

ఏపీలో మరో భారీ అవినీతి బాగోతానికి సీఎం చంద్రబాబు, ఆ‍యన తనయుడు తెర లేపారు. పౌర సరఫరాల శాఖ పరిధిలోని ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ దుకాణాలను రిలయన్స్, హెరిటేజ్ పార్టనర్‌ గ్రూపు ఫ్యూచర్‌ గ్రూపు‌లకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది బాబు సర్కార్. ఫ్యూచర్‌ గ్రూపు సరిగ్గా డీమానిటైజేషన్‌కు రెండు రోజుల ముందు హెరిటేజ్ గ్రూపును పెద్ద మొత్తాలకు టేకోవర్ చేసింది..డీమానిటైజేషన్‌ గురించి ముందే తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్‌లు …

Read More »

విడుదలకు ముందే “రాజా ది గ్రేట్ “రికార్డు ..

టాలీవుడ్ మాస్ మహారాజు ,స్టార్ హీరో రవితేజ హీరోగా ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తోండగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాజా ది గ్రేట్‌’.క్యాప్సన్ వెల్కమ్ టూ మై వరల్డ్ . ఈ మూవీ లో రవితేజ బ్లైండ్ పాత్రలో నటిస్తున్నారు .అయితే ఈ మూవీ కి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌కు టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat