టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా లేటెస్ట్ గా వస్తోన్న మూవీ ‘కేరాఫ్ సూర్య’. సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఇందులో కామిరెడ్డి సూర్య పాత్రలో సందీప్ నటిస్తున్నాడు. టీజర్లో‘రేయ్ మావా నేనింత అందంగా ఎలా పుట్టాను రా’ అని సందీప్ తనని తాను పొగుడుకుంటుంటే.. ఇందుకు సత్య ‘తూ.. నా బతుకు నేను చచ్చిపోతా’అనడం తెగ కామెడి ను అందిస్తుంది . లక్ష్మీ …
Read More »తెరపైకి నయీం కేసు -పలువురికి నోటీసులు జారీ ..
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మరణించిన సంగతి విదితమే .అప్పట్లో నయీం తో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు లింక్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి .ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన బడా బడా నేతలతో సంబంధాలు ఉన్నాయి . త్వరలోనే వారికి అరెస్ట్ వారెంట్లు కూడా జారి అవుతాయి అని కూడా …
Read More »పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ అవార్డు ..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జన సేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ అవార్డు వచ్చింది .ఈ క్రమంలో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) ఎక్స్‌లెన్స్ అవార్డుకు పవన్ కళ్యాణ్ ఎంపికయ్యారు. అయితే ఈ పురస్కారాన్ని నవంబర్ నెల 17న హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్ కు ప్రదానం చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ పవన్ కల్యాణ్‌ను …
Read More »హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజు మద్యాహ్నం నుండి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ రోజు ఉదయం సాధారణంగా ఉన్న వాతావారణం ఒక్కసారిగా మారిపోయి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అంతే కాకుండా నగర శివారులోని హయత్‌నగర్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలో సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, కాప్రా, కర్మన్‌ఘాట్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, ముషీరాబాద్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, అత్తాపూర్, మెహిదీపట్నం, …
Read More »ఆసీస్ కు గట్టి షాక్ ..
ప్రస్తుతం ఇండియా పర్యటిస్తున్న ఆసీస్ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది .ఇప్పటికే వన్ డే సిరిస్ లో వరసగా మూడు వన్డేలలో ఓడిపోయి సిరిస్ ను కోల్పోయిన సంగతి విదితమే .నిన్న ఆదివారం కలకత్తాలో జరిగిన ఇండోర్ వన్డే మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీం ఇండియా గెలిచింది .దీంతో మరో రెండు మ్యాచ్ లుండగానే సిరిస్ ను టీం ఇండియా సొంతం చేసుకుంది . దీంతో …
Read More »పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం…!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ప్రకటనను పొందుపరిచింది. నవంబర్ 17న బ్రిటన్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ జరగనున్న సమావేశంలో ఈ పురస్కారాన్ని పవన్ కల్యాణ్ అందుకుంటారని ఆ ప్రకటనలో తెలిపారు. పలు …
Read More »అధికారులను పరుగులు పెట్టి౦చిన మంత్రి హరీష్… ఎందుకో తెలుసా…?
తెలంగాణ రాష్టంలో నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల వద్ద ఉన్న ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులను నీటి పారుదల శాఖ మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు నేరుగా మంత్రి హరీష్ ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. మంత్రి హరీశ్ రావు వచ్చిన సమాచారం అందుకున్న ఉన్నత అధికారులు, ఇంజనీర్లు ప్రాజెక్టు వద్దకు పరుగులు తీశారు. మంత్రి హరీశ్ వెంట …
Read More »జగన్ ఉసురు చిదంబరం కు తగిలిందా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం అక్రమ కేసులను బనాయించి వేదించిన సంగతి విదితమే .జగన్ పై కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా అక్రమ కేసులు పెట్టింది . ఈ విషయాన్నీ ఏకంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మాజీ సీనియర్ …
Read More »సింగరేణి ఎన్నికల్లో అన్నీ తానై… ఎంపీ కవిత
తెలంగాణ రాష్టంలో వచ్చే నెల 5న జరగనున్న సింగరేణి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో అధికార టిఆర్ఎస్ పార్టీ ధూసుకేళ్ళుతుంది . ప్రధాన పోటీ సంఘాల ఎత్తులను చిత్తు చేస్తూ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది. సింగరేణిలో గులాబీ జెండా ఎగరేసేలా ముందుచూపుతో తో ముందుకెళుతోంది. ముఖ్యంగా ఎంపీ కవిత ఒక సైన్యంగా టీబీజీకేఎస్ గెలుపు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. సింగరేణి ఎన్నికల ప్రచారాన్ని గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. …
Read More »ఈ బెంజ్ కారు రకుల్ కి ఎవరిచ్చారంటే ..?
రకుల్ ప్రీత్ సింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చే బక్కపలచని రూపం ..కుర్రకారు చూడగానే మత్తెక్కించే అందం ..వయస్సుతో తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకునే అభినయం .అన్నిటికి మించి వరస అవకాశాలు .ఇది అమ్మడి ట్రాక్ రికార్డు .కుర్ర హీరో సందీప్ కిషన్ తో నటించిన వెంకటాద్రి ఎక్ష్ ప్రెస్ మూవీతో హిట్ కొట్టి వెనక్కి తిరిగి చూడని విధంగా తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంది . ఆ …
Read More »