Home / SLIDER (page 235)

SLIDER

వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘గుడిలో ఉంటే అది వారాహి. రోడ్డు మీద ఉంటే అది పంది. పీ, తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్లేనని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ల నోర్లు మూయించకపోతే మన పవిత్ర …

Read More »

నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్ పర్సన్

ఏపీలో నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్పర్సన్ రజనీని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్ల చలామణికి సంబంధించి బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన రజని నుంచి రూ. 40 లక్షలు విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగనోట్ల ముఠాతో ఓ ఎమ్మెల్యేకు సంబంధం ఉందంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది.

Read More »

ఏపీ ఆప్కో చైర్మన్ గా చిరంజీవి

ఏపీ ఆప్కో చైర్మన్ గా రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వైసీపీ నేత గంజి చిరంజీవిని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దాదాపు 6 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు గంజి చిరంజీవి.. కానీ  ఈలోగా అపెక్స్ బోర్డుకు ఎన్నికలు జరిగితే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల పార్టీ చేనేత విభాగం అధ్యక్ష పదవిని గంజి …

Read More »

సందల్ షరీఫ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ ఆస్తానా ఈ మెహబూబియా చమాన్ దర్గా కాద్రియ మంజూర్ షా ఖాద్రీ వద్ద నిర్వహించిన సందల్ షరీఫ్ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాదర్ సమర్పించారు. అనంతరం ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రషీద్ బైగ్, హుస్సేన్, …

Read More »

తెలంగాణ నుంచి ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకాలు

 రేపు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ  , 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్‌ మెడల్   తో పాటు 668 మందికి పోలీస్‌ మెడల్ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది . తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్‌ …

Read More »

ఫిబ్రవరి 17న పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల  ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభతో దుమ్ములేపిన బీఆర్‌ఎస్‌ .. దూకుడు మరింత పెంచుతున్నది. జాతీయస్థాయిలో ప్రభావం చూపేలా రెండో సభకు సిద్ధమవుతున్నది. ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ సారి కూడా ఉత్తర, దక్షిణ భారతాల సమ్మేళనంగా సభావేదిక కనిపించనున్నది. ఖమ్మం సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు హాజరవగా.. ఈ సారి సభకు తమిళనాడు, జార్ఖండ్‌ …

Read More »

GO 1: జీవో నంబరు 1కు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై తీర్పు రిజర్వు

GO NO 1 case hearings completed ap high cout cj reserved orders

GO 1: జీవో నంబరు 1కు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వెల్లడించారు. జీవో నంబర్ 1పై సస్పెన్షన్ కొనసాగించాలని తెదేపా తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా……నిరాకరించింది. రోడ్ షోలు, ర్యాలీలపై సర్కారు ఎలాంటి నిషేధం విధించలేదని….. ప్రజల రక్షణపై పూర్తి అధికారం సర్కారుదేనని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విషయాన్ని …

Read More »

YS SHARMILA: భాజపాతో ఎలాంటి పొత్తు లేదన్న వైఎస్ షర్మిల

YS Sharmila that we have no alliance with BJP

YS SHARMILA: ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ నెల 28న పాదయాత్ర పునఃప్రారంభిస్తానని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వెల్లడించారు. పోలీసులు కేసీఆర్ కు వత్తాసు పలుకుతున్నారని ఆమె మండిపడ్డారు. పాదయాత్ర ఎక్కడ అయితే ఆగిపోయిందో….అక్కడినుంచే ప్రారంభిస్తానని పేర్కొన్నారు.   నిబంధనల ప్రకారం పోలీసుల అనుమతి అడుగుతామన్నారు. ఒకవేళ అనుమతి ఇవ్వకపోయినా……యాత్ర చేసే తీరుతామని శపథం చేశారు. పబ్లిసిటీ కోసమే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ముందుస్తుగా …

Read More »

MINISTER GANGULA: ఆగస్టు నుంచి కరీంనగర్‌ వైద్య కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయన్న మంత్రి గంగుల

Admissions In Karimnagar Medical College From August ANNONCED BY Minister Gangula

MINISTER GANGULA: ఆగస్టు నుంచి కరీంనగర్‌ వైద్య కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో వైద్య కళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల…..2 నెలల్లో మరమ్మతు పనులు పూర్తవుతాయని వెల్లడించారు. శాశ్వత భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ చే భూమిపూజ చేయిస్తామని వివరించారు. కరీంనగర్ లో 2 ప్రైవేట్ వైద్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat