కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిఏ జీడిమెట్ల ఫేస్-4 వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి పూర్తి సహకారంతో టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ వారు జీడిమెట్ల ట్రక్ మినీ గూడ్స్ వెహికిల్ ఓనర్స్ అసోసియేషన్ వారికి ఐదేళ్ల పాటు రెండున్నర ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కొరకు అనుమతి ఇవ్వడంతో అసోసియేషన్ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కలిసి ఘనంగా …
Read More »రిషభ్ పంత్ ఆరోగ్యంపై వీవీఎస్ లక్ష్మణ్ క్లారిటీ
టీమిండియాకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ అయిన రిషభ్ పంత్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు రూర్కీ దగ్గర అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్రికెటర్ రిషభ్ పంత్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.పంత్ ఆరోగ్య పరిస్థితిపై నేషనల్ క్రికెట్ అకాడమీ …
Read More »కందుకూరు ఘటనకు అదే కారణం -తేల్చి చెప్పిన డీఐజీ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కందుకూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట సందర్భంగా ఎనిమిది మంది మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఈ సంఘటనకు ఓ ప్రధానమైన కారణం ఉంది అని పోలీసులు తెలిపారు. కందుకూరు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభలో తొక్కిసలాట ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని డీఐజీ త్రివిక్రమ వర్మ స్పష్టం చేశారు. …
Read More »రిషభ్ పంత్ కు పెను ప్రమాదం
టీమిండియాకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ అయిన రిషభ్ పంత్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు రూర్కీ దగ్గర అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్రికెటర్ రిషభ్ పంత్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో పంత్ …
Read More »కృతిసనన్‌తో డేటింగ్ గురించి ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కృతిసనన్ తో డేటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. ఈ వార్తలపై హీరో ప్రభాస్ మరో సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ …
Read More »నాడు అప్పులు.. నేడు మిగులు – రైతుబంధుతో మారిన మంద శ్రీనివాస్ జీవితం
మంద శ్రీనివాస్‌ది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామం. ఆయనకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆయనతోపాటు ఆయన భార్య కూడా వ్యవసాయ పనులు చేస్తారు. పంట పెట్టుబడి కోసం గతంలో శ్రీనివాస్ అనేక ఇబ్బందులు పడేవారు. భార్యతో కలిసి కూలి పనులకు వెళ్లి కొంత డబ్బు పోగు చేసేవారు. తీరా అది చాలక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవాడు. రెండు, మూడు రూపాయల వడ్డీతో అప్పులు చేసేవారు. అప్పు …
Read More »Tollywood లో మరో విషాదం..
ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీకి కలిసి రాలేదనే చెప్పాలి. ఈ ఏడాదిలోనే ఇండస్ట్రీకి చెందిన మహనుభావులు మృతి చెందిన సంగతి తెల్సిందే. ఇటీవల కైకాల సత్యనారాయణ మృతిని మరిచిపోకముందే మరో సీనియర్ నటుడు కన్నుమూశారు. ప్రముఖ సినీ నటుడు .. నిర్మాత.. దర్శకుడు వల్లభనేని జనార్ధన్ (63) కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయన …
Read More »ప్రధానమంత్రి మోదీ ఇంట విషాదం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి మోదీ తల్లి గారైన హీరాబెన్ ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్నరు. అయితే ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో గుజరాత్ లోని అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం మూడున్నర గంటలకు తుదిశ్వాస విడిచారు.దీంతో మోదీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Read More »తెలంగాణ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సముద్రాల వేణుగోపాలాచారి
తెలంగాణ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సముద్రాల వేణుగోపాలాచారి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వేణుగోపాలాచారి రెండేండ్ల వరకు కొనసాగనున్నారు.నిర్మల్ జిల్లాకు చెందిన సముద్రాల వేణుగోపాలాచారి.. 1985 నుంచి వరుసగా 1996 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో మంత్రిగా ఉంటూనే ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి …
Read More »తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్
తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్ నియామకం అయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంచార్జీగా డీజీపీగా అంజనీ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అంజనీ కుమార్ ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు.
Read More »