ఏ ఆర్భాటం లేకుండా కేవలం ఓ కన్నడ మూవీగా రిలీజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార సినిమా. ఒక్క భాషలోనే రిలీజ్ బ్లాక్‌బస్టర్ టాక్ దక్కించుకోవడంతో చకచకా ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ కోసం రెండు మూడు సార్లు థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఉన్నారంటే సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో సినీప్రియులు కాంతార ఎప్పుడడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతో …
Read More »తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతుబంధు
రాష్ట్ర రైతులకు తీపి కబురు తెలిపింది ప్రభుత్వం. డిసెంబరులో రైతు బంధు నగదును ఖాతాల్లో వేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైతు బంధు సాయం నిధులను రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెండో పంట సాగుకు రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయగా ఆర్థిక శాఖ ఆమోదించింది. రైతుబంధు కింద సంవత్సరానికి రెండు …
Read More »సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం!
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో పది మంది తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. మునగాల మండల కేంద్రం శివారులోని పెట్రోలు బంక్ వద్ద ఓ ట్రాక్టర్, లారీని ఢీకొట్టింది. ట్రాక్టర్ రాంగ్ రూట్‌లో వెళ్లడం వల్లనే ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి సమీపంలోని సాగర్ …
Read More »ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈ రోజు శనివారం తెలంగాణలో రామగుండంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పట్టణంలో ఫ్లెక్సీలు వెలిసాయి. తెలంగాణకు మోదీ ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ గుర్తుతెలియని వ్యక్తులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఐటీఐఆర్ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని, టెక్స్‌టైల్ పార్కు ఏమైందని, మిషన్ భగీరథకు ఎన్ని నిధులు ఇచ్చారని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికిపోయిందని, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్‌ప్లాంట్, మెడికల్ …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 833 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,65,643కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,553 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,22,562 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎనిమిది మంది …
Read More »మత్తెక్కిస్తోన్న హీనా ఖాన్ బ్లాక్ డ్రస్ లో అందాలు
కూనంనేని సాంబశివరావు అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండం కి విచ్చేయుచున్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలైన సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా తాము బంద్ పాటిస్తుంటే తమను పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, తక్షణమే అదుపులోకి తీసుకున్నవారందరిని విడుదల చేయాలని ఆయన …
Read More »అల్లు అర్జున్ కు మరో అత్యున్నత అవార్డు
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప చిత్రానికి క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించగా భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించగా.. ఆయనకు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక …
Read More »ప్రభాస్ మూవీలో స్టార్ దర్శకుడు
వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్న కానీ మంచి జోష్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కోసం పవన్ మూవీ టైటిల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ తో మంచి ఊపు మీదున్న హీరో నందమూరి తారకరామారావు. ప్రస్తుతం ఆయన అభిమానులతో పాటుగా తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం ‘NTR30’. గతంలో బంపర్ హిట్స్ సాధించిన బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహించనుడటంతో ప్రేక్షకులు ఎగ్‌జైట్‌మెంట్‌తో ఉన్నారు. ఇటీవలే మేకర్స్ …
Read More »