తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన సోమా భరత్ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం కు ముందు నష్టాలలో ఉన్న విజయ డైరీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవ, ప్రభుత్వం చేపట్టిన …
Read More »నవభారతానికి బోణీ-మునుగోడు విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఆరంభం
ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్న వేళ.. చట్టాలు చట్టుబండలవుతున్న తరుణాన.. రాజ్యాంగబద్ధ సంస్థలు నిర్వీర్యమవుతున్న సమయాన.. ఆరాచక శక్తుల వికృత చేష్ఠలకు భారతీయ సమాజం విచ్ఛిన్నమవుతున్న పరిస్థితుల్లో ఆ కుట్రలకు చెల్లుచీటీ పలికేందుకు.. రక్కసి మూకలను తరిమికొట్టేందుకు పిడికిలి బిగించి జాతీయ రాజకీయాల బరిలో దూకిన భారత్ (తెలంగాణ) రాష్ట్ర సమితి.. మునుగోడులో విజయకేతనం ఎగరేసి బోణీ కొట్టింది. నవభారతానికి నాంది పలుకుతూ గులాబీ దండు జైత్రయాత్రను ప్రారంభించింది. కారు దూసుకెళ్లింది. మోదీ …
Read More »మొటిమలు రాకుండా ఏమి చేయాలంటే..?
టీనేజ్ వయసు రాగానే మగవారిలో, ఆడవారిలో మొటిమలు కనిపిస్తుంటాయి. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల సబేసియస్ గ్రంథుల నుంచి సెబమ్ ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. అయితే మధ్య వయసు వారిలో మొటిమలు రావడం అసహజంగా ఉంటుంది. మన వద్ద 40 ఏండ్లు దాటిన వారిలో మొటిమలు కనిపిస్తున్నాయి. ఇలా మధ్య వయసులో మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎలా తయారవుతాయి.. చమురు గ్రంథులను నిరోధించినప్పుడు చర్మం ఉపరితలంపై …
Read More »ఆడిలైడ్ లో ప్రేయసీతో రాహుల్
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి అతియా షెట్టి, టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ డేటింగ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో షాపింగ్ చేస్తూ కనిపించారు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడుతున్న రాహుల్ అక్కడే ఉన్నాడు. ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో ఆ జంట పెళ్లి చేసుకోనున్నట్లు రూమర్లు …
Read More »Team India కి షాక్
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా 10న అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్ అయిన సెమీ ఫైనల్‌లో టీమ్ ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. హిట్‌మ్యాన్ కుడి చేయికి గాయమైందని సమాచారం. అయితే, గాయం తీవ్రమైందన్న వివరాలు తెలియరాలేదు. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ వెంటనే రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను నిలిపివేశాడు.
Read More »కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోన్న ఆషూ రెడ్డి అందాల ఆరబోత
మందు తాగండి..గుట్కా తినండి -ప్రజలకు బీజేపీ ఎంపీ సూచన
మధ్యప్రదేశ్‌లోని రేవా లోక్‌సభ బీజేపీకి చెందిన సభ్యుడు జనార్దన్ మిశ్రా మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో టాయిలెట్‌ను చేతులతో శుభ్రం చేసి వార్తల్లో నిలిచారు ఈ ఎంపీ.. ఇప్పుడు తాజాగా మరింత విచిత్రమైన సూచన చేశారు. ‘ఎన్నికలు రాగానే నాయకులు పెద్ద పెద్ద వాగ్ధానాలు చేస్తుంటారు. ఉచిత రేషన్ పొందండి. కరెంట్ బిల్లు మాఫీ పొందండి. కానీ, ఎవరైనా ఉచితంగా నీరు సరఫరా చేస్తామంటే నమ్మవద్దు..’ అని ప్రజలకు సూచించారు. …
Read More »తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు వెల్లడి.. ఎంతో తెలిస్తే షాక్!
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మొత్తం ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించింది టీటీడీ దేవస్థానం. 1933 తర్వాత ఇప్పుడు వెంకన్న ఆస్తులు వివరాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది టీటీడీ దేవస్థానం. బంగారం డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, నగదు, భూములు రూపంలో శ్రీవారి ఆస్తులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయంటే.. దేశంలోనే ముఖ్యమైన ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, డబ్బు …
Read More »నేడే చంద్ర గ్రహణం.. ఆలయాలన్నీ క్లోజ్.. టైమింగ్స్ ఇవే!
నేడు (మంగళవారం) చంద్ర గ్రహణం. ఇదే ఈ ఏడాదికి చివరి గ్రహణం. ఇప్పటికే గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఈ రోజు ఉదయం 8:30 నుంచి రాత్రి7:30 వరకు దేవాలయం తలుపులు క్లోజ్ చేస్తున్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభం అవుతుంది. బ్రేక్, వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. శ్రీశైలం ఆలయాన్ని కూడా మూసివేశారు. గ్రహణం టైమ్ ఇదే.. మధ్యాహ్నం 2.30 …
Read More »