Home / SLIDER (page 298)

SLIDER

16 గంటలు ఫ్రీజర్‌లో శ్రీదేవి కూతురు.. ఆ మూవీ కోసం ఇబ్బంది పడ్డ జాన్వీ!

అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ మిలీ మూవీలో సందడి చేస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించిన జాన్వీ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రతి రోజూ మైనస్‌ డిగ్రీలలో దాదాపు 16 గంటలు ఉండేవారిని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం జాన్వీ ప్రధాన పాత్రలో మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా మిలీ. మలయాళ సినిమా హెలెన్‌కు …

Read More »

ఆ సాంగ్‌ వల్ల చిక్కుల్లో డీఎస్‌పీ.. సైబర్ క్రైమ్ కేసు నమోదు!

ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఇటీవల డీఎస్‌పీ ఓ ఆల్బమ్‌లో ఓ పారి అనే సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. అందులో ఓ మంత్రాన్ని తప్పుగా ఉపయోగించారని కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఆయనపై కేసు వేశారు. హరేరామ హరేకృష్ణ అనే మంత్రాన్ని ఓ పారి అనే ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌గా షూటింగ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ …

Read More »

ఆ యాక్టర్‌ని తీవ్రంగా వేధిస్తోన్న భర్త.. కుమిలికుమిలి ఏడుస్తోన్న నటి!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ తన భార్య, సీరియల్ నటి చారు ఆసోపాను తీవ్రంగా వేధిస్తున్నాడట. ఈవిషయాన్ని చెప్తూ కన్నీటి పర్యంతమయ్యింది చారు ఆసోపా. ఆమెపై కోపం వచ్చిన ప్రతీసారి తన భర్త ఆమెను వదిలివెళ్లిపోయేవాడని తెలిపింది. ఆయన వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని చెప్తోంది. పెళ్లి జరిగినప్పటి నుంచి రాజీవ్ సేన్ తనని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడని తెలిపింది నటి చారు …

Read More »

దారుణం: విద్యుత్తు తీగలు తెగి నలుగురు కూలీలు మృతి..!

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పంట పొలంలో విద్యుత్తు తీగ తెగి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. రాయదుర్గం బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలోని ఓ రైతు పొలంలో మొక్కజొన్న కంకులు పంట కోయడానికి కూలీలు వెళ్లారు. కోసిన కంకులను ట్రాక్టర్‌లో లోడు చేస్తుండగా.. సమీపంలోని విద్యుత్తు తీగ తెగి పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో …

Read More »

తోడు కోరుకున్న వృద్ధుడు.. ప్రేమ పేరుతో లక్షలు నొక్కేసిన అమ్మాయిలు!

  ఆ వృద్ధుడి భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకొని వదిలి వెళ్లిపోయారు. షుగర్‌తో బాధ పడుతోన్న వృద్ధుడు తనకు ఓ తోడు కావాలని భావించాడు. ఇందుకు న్యూస్‌పేపర్లలో వచ్చే పెళ్లి యాడ్‌లను చూసి అందులో ఓ మధ్యవర్తికి ఫోన్ చేసి మాట్లాడారు. అటుగా మాట్లాడిన ఓ అమ్మాయి దాన్ని ఆసరాగా తీసుకొని తన ఖాతాతో రూ.3 వేలు వేయమని చెప్పింది. డబ్బులు వేయగానే ఓ ఫోన్ నెంబరు …

Read More »

ఓటీటీలోకి మెగాస్టార్ గాడ్‌ఫాదర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. మలయాళీ లూసీఫర్ రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజై సూపర్ హిట్‌ టాక్ దక్కించుకుంది. దీంతో గాడ్‌ఫాదర్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్‌ అవుతుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తమ ఫ్లాట్‌ఫాంలో గాడ్‌ఫాదర్‌ సినిమాను ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. నవంబరు …

Read More »

త్వరలో హన్సిక పెళ్లి.. కాబోయే భర్తను పరిచయం చేసిన నటి

ప్రముఖ నటి హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోనుంది. సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భర్త ఫోటోలను పంచుకుంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ముంబయి భామ హన్సిక డిసెంబరులో వివాహా బంధంలోకి అడుగుపెట్టనుంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద తనకు కాబోయే భర్తతో తీసుకున్న ఫోటోలు తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంటూ.. ఇప్పటికీ …

Read More »

సల్మాన్‌ ఖాన్‌ కు వై ఫ్లస్‌ భద్రత

ప్రముఖ సీనియర్ స్టార్ హీరో.. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నేరస్తుల ముఠా లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి విదితమే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వై ఫ్లస్‌ భద్రతను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అతనికి ఎక్స్‌ కేటగిరీ భద్రత అందిస్తున్నారు. సల్మాన్‌తో పాటు హీరో అక్షయ్‌ కుమార్‌, నటుడు అనుపమ్‌ ఖేర్‌లకు ఎక్స్‌ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించారు. ఈ అదనపు భద్రత ఖర్చును తారలే …

Read More »

ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ఈడీ నోటీసులు

 జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీచేసింది. దీంతో గురువారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది. ఇదే కేసులో సోరెన్‌ సన్నిహితుడు పంకజ్‌ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదుచేసిన అధికారులు.. జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మిశ్రాతోపాటు అతని వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat