Home / SLIDER (page 312)

SLIDER

చిన్నప్పుడు నుంచి బట్టలంటే చిరాకు.. కాలేజ్‌కి కూడా టవల్ లోనే!

ఇళ్లు దాటి బయటకు వెళ్లాలంటే మంచి డ్రస్ తప్పకుండా వేసుకోవాల్సిందే. అలాంటిది ఇక విద్యార్థలు అయితే ప్యాంటు, షర్టు ఇక అన్నీ ట్రెండీగా ఉండాలని చూసుకుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఓ అబ్బాయి మాత్రం చిన్నప్పుడు నుంచి బట్టలంటే చిరాకు పడతాడు. జంగిల్ బుక్ సినిమాలో మోగ్లీని తలపించేలా ఉంటుంది ఆ అబ్బాయి బిహేవియర్. ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేశాడో తెలిస్తే మీరంతా తప్పక షాక్ అవుతారు. మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీ …

Read More »

అయ్యో పాపం.. చిన్నారి చనిపోతే భుజంపై ఎత్తుకెళ్తూ.. ఆపై బస్సులో!

భోపాల్‌లో హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి చనిపోతే పోస్ట్‌మార్టం కోసం ఆ పాపను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ బస్టాండ్‌ వరకు వెళ్లి అక్కడ అందరి లాగే బస్సులో ప్రయాణించాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ.. కంట నీరు తెప్పిస్తోంది. భోపాల్‌లో 4 ఏళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తూ చనిపోయింది. దీంతో పోస్ట్‌మార్టం కోసం పాప మృతదేహాన్ని ఛాతర్‌పుర్‌లోని …

Read More »

ఆ డైరెక్టర్‌పై సీరియస్‌గా ఉన్న అమీర్‌ఖాన్.. కారణం అదేనా!

బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్స్‌ఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. బాయ్‌కాట్‌ సెగ తగలడంతో ఓ రేంజ్‌లో నష్టపోయారు మూవీ టీమ్. అయితే ఈ మూవీ ఫ్లాప్‌ అయినందుకు హీరో అమీర్‌ఖాన్ డైరెక్టర్ అద్వైత్‌ చందన్‌పై సీరియస్‌గా ఉన్నాడని పలు ఆంగ్ల పత్రికలు రాసుకొచ్చాయి. అంతేకాకుండా అమీర్‌ఖాన్ డైరెక్టర్‌తో మాట్లాడటం కూడా …

Read More »

మై లవ్.. మై నీల్.. లవ్ యూ సోమచ్ నాన్న: కాజల్

ముద్దుగుమ్మ కాజల్ ముద్దుల తనయుడు నీల్ పుట్టి 6 నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫోటో షేర్ చేసింది. దీంతో పాటు తన కొడుకు గురించి తన మనసులో మాటలను ఓ పోస్ట్‌లో పంచుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్ కావడంతో పాటు అందరి మనసుల్ని హత్తుకుంటోంది. కాజల్ ఏం రాసిందో మీరు చదివేయండి.. మై లవ్.. మై నీల్.. నువ్వు పుట్టి …

Read More »

కవలలకు పాలిస్తోన్న ఫోటో షేర్ చేసిన చిన్మయి.. సరోగసిపై స్ట్రాంగ్ రిప్లై..!

ప్రస్తుతం సరోగసి హట్ టాపిక్‌గా మారింది. ఇటీవల నయనతార దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే మగ కవలలకు తల్లిదండ్రులయ్యారు. దీంతో వారు సరోగసి పద్ధతిలోనే పిల్లల్ని కన్నారని అందరూ అన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం సింగర్ చిన్మయి శ్రీపాద కూడా ఈ సరోగసి పద్ధతిలోనే కవల పిల్లలకు తల్లయిందని హల్ చల్ చేశారు. తాజాగా చిన్మయి ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకొని, ఆ ఫేక్ స్టేట్‌మెంట్స్‌కు స్ట్రాంగ్‌గా …

Read More »

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్‌..మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఆర్థిక మాంద్యం ఒకవైపు బుసలు కొడుతుండగా, మరోవైపు అంతర్జాతీయ ఐటీ రంగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో ఇప్పటికే వేలాది మంది సిబ్బందిని తొలగించిన సంస్థ..మరోసారి వెయ్యి మంది సిబ్బందికి ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తున్నది. ఉద్యోగాల నుంచి తొలగించబడినవారు ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా బహిర్గతపరిచారు.మైక్రోసాఫ్ట్‌ గ్రూపు ప్రొడక్ట్‌ మాజీ మేనేజర్‌ కేసీ లెమ్సన్‌..తనను ఉద్యోగం నుంచి …

Read More »

మీరు రాత్రి పూట తలస్నానం చేస్తున్నారా..?

ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ  జుట్టు ఆరోగ్యంగా ఉంటుందనే నమ్మకంతో రాత్రిళ్లు తలస్నానం చేస్తుంటారు. మరికొందరు తలమొత్తం తడిసి పోకుండా జుట్టు మాత్రమే శుభ్రం చేసుకొని, తుడుచుకోకుండానే పడుకుంటారు. దీనివల్ల ఎంత నష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రిపూట తలస్నానం చెయ్యడం వల్ల ఉదయం లేవగానే జుట్టు బాగా చిక్కులు పడిపోతుంది. మృదువుగా కూడా ఉండదు. రాత్రిపూట జుట్టును శుభ్రం చేసుకొని, అలాగే పడుకోవడం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. …

Read More »

అల్లు శిరీష్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యూత్ ఐకాన్ అల్లు అర్జున్ తమ్ముడిగా.. ప్రముఖ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన  యువ హీరో అల్లు శిరీష్.. అయితే గత కొంతకాలంగా అల్లు శిరీష్ మంచి కమర్షియల్‌ హిట్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. తన సినీ కెరీర్‌ ప్రారంభం నుండి పలు విభిన్న సినిమాలు చేస్తున్నా కానీ అల్లు శిరీష్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat