హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు కూడా నిన్న శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. అయితే సీఈసీ మాత్రం హిమాచల్ ప్రదేశ్ కు ప్రకటించి గుజరాత్ కు మాత్రం ప్రకటించలేదు. అయితే గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుంది. దీని వల్ల గుజరాత్‌కు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉండదు. అలాగే ఎన్నికలకు ముందు …
Read More »టైంకి తినకపోతే లావైపోతారా..?
ప్రస్తుత అధునీక బిజీబిజీ జీవన గమనంలో సమయానికి కాస్త తిండి.. సరిపడా నిద్ర పోని వారిని చాలా మందిని మనం చూస్తున్నాము. ఇలా చేయడం వలన ఎన్నో అనారోగ్య కారణాలకు గురవుతుంది. అయితే సమయానికి తింటేనే ఆరోగ్యంగా ఉంటామని ఇటు మన పెద్దలు.. వైద్యులు నిత్యం చెప్పే మంచి మాట. అంతే కాకుండా రాత్రిపూట త్వరగా తిని కంటినిండా హాయిగా నిద్రపోవాలని కూడా సూచిస్తారు. కానీ ఈ విషయాన్ని చాలా …
Read More »ఏపీలో గ్యాంగ్‌రేప్ కలకలం
ఏపీలో కడప జిల్లాలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ కలకలం రేపుతుంది.జిల్లాలోని గోపవర మండలం రాచాయపేటలో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థినిపై సామాహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను నిందితులు ఫోన్‌లో చిత్రీకరించి బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడింది పది, ఇంటర్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు …
Read More »కూసుకుంట్లకు మద్దతుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ దూసుకుపోతున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి మండలంలోని పసునూరులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ అస్త్రాలన్నారు. బీజేపీ నిరంకుశ విధానాలను ఎక్కడికక్కడ …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్న ఇద్దరు ఎంపీలు..?
జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ భవిష్యత్తు ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాహుల్‌గాంధీ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రం లో కొనసాగుతున్న సమయంలోనే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ నుంచి జంప్ అవుతారని తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కల్లోలం రేపాయి. ఈ …
Read More »మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ క్రమంలో రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్వాయి స్రవంతిని నిలిపినప్పటికీ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పరోక్షంగా మద్దతిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న …
Read More »పూనమ్ ఏంటి సంగతి.. పెళ్లి ఫిక్స్ అయ్యిందా!
కర్వాచౌత్.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించే ఓ వేడుక. భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని పెళ్లయిన మహిళలు పార్వతీదేవిని పూజించి రోజంతా ఉపవాసం చేస్తారు. రాత్రి చంద్రుడుని దర్శించుకొని పూజ పూర్తి చేస్తారు. ఇందులో భాగంగా జల్లెడలో చంద్రుడిని చూని వెంటనే భర్త మొఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. పెళ్లి కాని యువతులు కాబోయే భర్తతో కలిసి పూజ చేస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. తాజా …
Read More »నేడే గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్ అసెంబ్లీ టర్మ్ ముగుస్తుంది. ఇక జనవరి 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్నది. అయితే ఎన్నికల సంసిద్ధను పరిశీలించేందుకు ఇటీవల రెండు రాష్ట్రాల్లోనూ ఈసీ అధికారులు విజిట్ చేశారు.గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే …
Read More »తెలంగాణలో ఆదివారమే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష-ఏమి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి..?
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సమయం దగ్గర పడుతున్నది. 16వ తేదీనే ఈ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తొలిసారి వెలువడిన గ్రూప్-1కు నోటిఫికేషన్‌కు భారీ స్పందన వచ్చింది. 503 పోస్టులకు 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అందులో అత్యధికులు ఎక్కువ అనుభవం లేనివారు, కొత్తగా పరీక్ష రాసేవారే! పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ వారిని ఎన్నో సందేహాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కాకపోతే ఏం చేయాలి? హాల్‌టికెట్‌లో ఫొటో …
Read More »