Home / SLIDER (page 331)

SLIDER

ఎలర్ట్: రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీవర్షాలు!

   రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. నల్గొండ, సూర్యపేట, యాదాద్రి, భవనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్, జోగులాంబ గద్వాల, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, …

Read More »

ఇద్దరూ మైనర్లు.. వరసకు అన్నాచెల్లెళ్లు.. బాలిక ప్రెగ్నెంట్!

 బిహార్‌కు చెందిన ఆ ఇద్దరి వయసు 15 ఏళ్లే.. ఓకే పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే పైగా వరసకు అన్నాచెల్లెళ్లు. అందుకే వారు కలిసి తిరుగుతున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో ప్రస్తుతం ఆ బాలిక ప్రెగ్నెంట్. ఇంట్లో, ఊళ్లో తెలిస్తే గొడవ జరుగుతుందని భయపడిన వారు బిహార్‌ నుంచి పారిపోవాలని భావించారు. ఈ క్రమంలో 22న సికింద్రాబాద్ …

Read More »

మహేశ్‌బాబు ఇంటి గోడ దూకిన వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్!

జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 81లోని హీరో మహేశ్ బాబు ఇంటి ప్రాంగణంలోకి ఓవ్యక్తి మంగళవారం రాత్రి దూకాడు. ఇంటి ప్రహరీ 30 అడుగుల ఎత్తు ఉండడంతో గోడ పైనుంచి దూకగా ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి 11.30కు మహేశ్ బాబు ఇంటి ఆవరణలో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే సెక్యూరిటీ గార్డు పరిశీలించగా ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు. వెంటనే అతన్ని పట్టుకున్న సెక్యూరిటీ గార్డు …

Read More »

మేడ్చల్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. మహిళ స్పాట్‌ డెడ్!

మేడ్చల్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్‌ పట్టణం ప్రధాన రహదారిపై వివేకానందా విగ్రహం వద్ద స్కూటీపై ఓ మహిళ రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీ నుంచి మహిళ కిందపడిపోగా ఆమెపై నుంచి లారీ దూసుకుపోయింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు …

Read More »

ఇకపై పెళ్లి అయినా లేకున్నా అబార్షన్ చేసుకోవచ్చు!

 అబార్షన్‌లపై గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరకీ సురక్షితంగా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. బలవంతపు ప్రెగ్నెన్సీ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం నిబంధనల ప్రకారం పెళ్లి అయిన వారు పెళ్లి కాని వారు అంటూ తేడా లేకుండా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ …

Read More »

అవి ఇస్తే కండోమ్స్ కూడా ఫ్రీగా అడిగేస్తారుగా..!

    బిహార్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థినులకు వింత అనుభవం కలిగింది. తమ స్కూల్‌లో జరిగిన ఓ వేడుకకు ఉమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ హర్‌జోత్ కౌర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు విలువచేసే శానిటరీ నాప్‌కిన్స్ ఉచితంగా ఇవ్వాలని కోరారు.    దీనికి స్పందించిన హర్‌జోత్ కౌర్.. కోరికలకు అంతు అనేదే ఉండదని.. ఈరోజు శానిటరీ నాప్‌కిన్స్ ఫ్రీగా అడుగుతున్నారు. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే రేపటి రోజున కండోమ్స్ …

Read More »

ఇంగ్లండ్‌ పై పాక్ ఘన విజయం

లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన అయిద‌వ టీ20 మ్యాచ్లో పాకిస్థాన్ ఆరు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. లాహోర్‌లో జ‌రిగిన లో స్కోరింగ్ గేమ్‌లో.. పాక్ ఉత్కంఠ‌భ‌రిత విక్ట‌రీని న‌మోదు చేసింది.దీంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 3-2 తేడాతో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 146 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ త్వ‌ర‌త్వ‌ర‌గా వికెట్ల‌ను కోల్పోయింది. తొలి 5 ఓవ‌ర్ల‌లోనే కీల‌క‌మైన మూడు వికెట్ల‌ను చేజార్చుకుంది. కెప్టెన్ మొయిన్ …

Read More »

యాదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగాఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దసరా నవరాత్రులను పురస్కరించుకుని స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని అన్నారు. యాదాద్రి ఆలయ పున: ప్రారంభం …

Read More »

సూర్య కొట్టిన ఆ సిక్స‌ర్ వీడియో చూడాల్సిందే.. ?

ద‌క్షిణాఫ్రికాతో నిన్న బుధవారం  జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు  సూర్య కుమార్ యాద‌వ్ త‌న స‌త్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో అజేయంగా అత‌ను 50 ర‌న్స్ చేశాడు. అయితే ఏడో ఓవ‌ర్‌లో ఓ భారీ సిక్స‌ర్ కొట్టాడ‌త‌ను. నోర్జా వేసిన లెగ్‌సైడ్ బంతిని అత‌ను ఫ్లిక్ చేశాడు. ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి.. ఏకంగా థార్డ్‌మ్యాన్ దిశ‌గా సిక్స‌ర్ వెళ్లింది. ఇక త‌ర్వాత బంతిని కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat