Home / SLIDER / సూర్య కొట్టిన ఆ సిక్స‌ర్ వీడియో చూడాల్సిందే.. ?

సూర్య కొట్టిన ఆ సిక్స‌ర్ వీడియో చూడాల్సిందే.. ?

ద‌క్షిణాఫ్రికాతో నిన్న బుధవారం  జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు  సూర్య కుమార్ యాద‌వ్ త‌న స‌త్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో అజేయంగా అత‌ను 50 ర‌న్స్ చేశాడు. అయితే ఏడో ఓవ‌ర్‌లో ఓ భారీ సిక్స‌ర్ కొట్టాడ‌త‌ను. నోర్జా వేసిన లెగ్‌సైడ్ బంతిని అత‌ను ఫ్లిక్ చేశాడు.

ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి.. ఏకంగా థార్డ్‌మ్యాన్ దిశ‌గా సిక్స‌ర్ వెళ్లింది. ఇక త‌ర్వాత బంతిని కూడా అత‌ను బ్యాక్‌వ‌ర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా మ‌రో సిక్స‌ర్ కొట్టాడు. తొలి టీ20లో ద‌క్షిణాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో ఇండియా నెగ్గింది.

మొద‌ట ద‌క్షిణాఫ్రికా 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 106 ర‌న్స్ చేసింది. ఆ త‌ర్వాత భార‌త్ ఆ ల‌క్ష్యాన్ని మ‌రో 20 బంతులు ఉండ‌గానే చేధించింది. రాహుల్ 51, యాద‌వ్ 50 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. స్ట‌న్నింగ్ సిక్స‌ర్ కొట్టిన సూర్య కుమార్ యాద‌వ్ వీడియో ఇదే.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar