ఉమ్మడి ఏపీ విభజన చట్టం రూపొందించేటప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగిందని, అన్ని రకాల కేంద్ర విద్యాసంస్థలు ఏపీలో నెలకొల్పేలా చట్టంలో పొందుపరిచారని మండలిలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు. తెలంగాణకు ఇచ్చిన ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చలేదని చెప్పారు. ‘వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన అన్నింటినీ దగ్గరుండి ఏపీకి ఇప్పించారు. తెలంగాణకు ఒక …
Read More »మోదీ, కేటీఆర్‌ల దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సికింద్రాబాద్‌లోని రూబీ లగ్జరీ హోటల్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. తాజాగా ప్రధానిమోదీ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. – ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు. – అగ్రిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం తరఫున …
Read More »సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి..!
సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మరణించగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. తాజాగా మరో వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. మరణించినవారు, గాయపడిన వారిలో ఏపీ వాసులు ఉన్నారు. గాయపడిన వారిని సిటీలోని అపోలో, యశోద హాస్పిటల్స్‌కి తరలించారు. మృతులు వీరే.. ఈ ఘటనలో విజయవాడ రామవరప్నాడుకు చెందిన అల్లాడి …
Read More »ఓవర్‌టేక్ చేస్తూ.. లారీ కిందకి దూసుకెళ్లిన బైక్.. 3 మృతి!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ బైకు లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More »ఆయోధ్య రాముడి మందిరానికి ఖర్చు ఎంతో తెలుసా..!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి బడ్జెట్‌ను వెల్లడించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. రాముడి మందిరానికి అక్షరాల రూ. 1800 కోట్ల దాకా ఖర్చు అవుతుందని తెలిపింది ట్రస్ట్. ఆదివారం ఫైజాబాబ్ సర్క్యూట్ హౌస్‌లో ఇందుకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకు సమావేశమయ్యారు ట్రస్ట్ సభ్యులు. ఈ సమావేశంలో ఆలయ నిర్మాణ విధివిధానాలకు ఆమోదం తెలిపింది ట్రస్ట్. ఇందులో ట్రస్ట్‌కు చెందిన మొత్తం 15 మంది సభ్యులు పాల్గొన్నారు.
Read More »గుడ్‌న్యూస్.. పెరిగిన రైళ్ల స్పీడ్..!
ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సౌత్ సెంట్రల్ జోన్‌లో పరిధిలో రైళ్లు దూసుకుపోనున్నాయి. ట్రైన్స్‌కు సంబంధించిన వేగాన్ని పెంచినట్లు వెల్లడించింది ద.మ రైల్వేస్. నేటి(సోమవారం) నుంచే ఈ స్పీడ్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం గంటకు 110 కి.మీ వెళ్తున్న ట్రైన్లు ఇకపై గంటకు 130 కి.మీ వెళ్లనున్నాయి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని ఈ వేగం పెరుగుతుంది. – విజయవాడ …
Read More »కడసారి చూసేందుకు కదిలివస్తోన్న ఇండస్ట్రీ
ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు మృతితో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. ఆయన భౌతికకాయం స్వస్థలానికి చేరుకోవడంతో కృష్ణం రాజును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. కృష్ణం రాజు మృత దేహాన్ని చూసిన ఆయన సతీమణి శ్యామలా దేవి కన్నీరుమున్నీరయ్యారు. సినీ ప్రముఖులు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్, త్రివిక్రమ్, మహేశ్‌బాబు, డైరెక్టర్ రాఘవేంద్రరావు, రాజు సుందరం, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, నాని, వెంకటేశ్, దిల్ రాజు తదితరులు భౌతికకాయానికి …
Read More »మత్తెక్కిస్తోన్న షమితా శెట్టి అందాలు
అధికార లాంఛనాలతో హీరో కృష్ణంరాజు అంత్యక్రియలు
రెబల్‌స్టార్..సీనియర్ నటుడు..మాజీ కేంద్ర మంత్రి.. మాజీ ఎంపీ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగనున్నాయి. సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన …
Read More »హీరో కృష్ణం రాజు మృతికి అసలు కారణం ఇదే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటుడు.. మాజీ కేంద్ర మంత్రి.. మాజీ ఎంపీ కృష్ణంరాజు ఈ రోజు తెల్లారు జామున మరణించిన సంగతి తెల్సిందే. అయితే కృష్ణంరాజు మృతికి గల కారణం గురించి హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ ఆసుపత్రి ఏఐజీ దవాఖాన వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. హీరో ‘కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు. గుండె …
Read More »