Home / SLIDER (page 360)

SLIDER

నేటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఈ క్రమంలో సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. రాష్ట్రంలోని  మాజీ ఎమ్మె ల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌కు సంతాపం అనంతరం సభ వాయిదా పడనున్నది. అనంతరం మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల నిర్వహణ …

Read More »

64 ఏళ్ల ఏజ్‌లో రెండో పెళ్లి చేసుకున్న జడ్జి..!

మరో ఆరు నెలల్లో రిటైర్‌ అవ్వనున్న 64 ఏళ్ల జడ్జి శివ్‌పాల్‌సింగ్‌ రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో జడ్జిగా పనిచేస్తున్నారు. భాజపా నాయకురాలు, గొడ్డా జిల్లా కోర్టు న్యాయవాది నూతన్‌ తివారీ (50)ని ఇటీవల ఆయన వివాహం చేసుకున్నారు. నూతన్ తివారీ మొదటి భర్త మరణించారు. న్యాయమూర్తి శివ్‌పాల్‌ భార్య కూడా 2006లో కన్నుమూశారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. జీవిత …

Read More »

నవవధువుకు వర్జినిటీ టెస్ట్.. కన్యకాదని చితక్కొట్టి.. లక్షలు డిమాండ్..!

కొత్తగా పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో అత్తింటిలో కాలు పెట్టిన నవవధువుకు షాక్ తగిలింది. కొత్తకోడలికి కన్యత్వ పరీక్ష నిర్వహించారు అత్తింటివారు. ఆమె కన్యకాదని పరీక్షలో తేలడంతో చితక్కొట్టి పంచాయితీ పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంతంలోని బిల్వారా జిల్లాలోని బాగోర్‌కు చెందిన ఓ వ్యక్తికి మే 11న పెళ్లి జరిగింది. నవవధువుకు ఈ ప్రాంతంలో కన్యత్వ పరీక్ష నిర్వహించే దురాచారం …

Read More »

వామ్మో.. చైనాలో మరోసారి లాక్‌డౌన్..!

చైనా ప్రభుత్వం తన జీరో కోవిడ్ విధానంలో భాగంగా లాక్‌డౌన్, క్వారంటైన్లు విధిస్తోంది. సోమవారం ఒక్క రోజే చైనాలో 1,552 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈ నెల 10 నుంచి 12 వరకు చైనాలో కొత్త ఏడాది సెలవులు రావడం వల్ల ఎక్కువ మంది రోడ్లెక్కి ప్రయాణాలు చేసి కొవిడ్ వ్యాప్తికి కారణమవుతారని లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ లాక్‌డౌన్ ప్రభావం ఆరున్నర కోట్ల …

Read More »

ఈ అమ్మడు సూపర్.. 100 రోజుల నిద్రకు రూ. 5 లక్షలు..!

ఏంటా మొద్దు నిద్ర.. అస్తమానం ఇలా పడుకొంటే జీవితంలో ఏం సాధించలేవు.. అంటూ పొద్దున్నే తల్లిదండ్రుల చీవాట్లు వింటూనే ఉంటాం. గంటల తరబడి అలా నిద్రపోతే నీ చేతికి ఎవరైనా డబ్బులు తెచ్చి ఇస్తారా.. అంటూ బామ్మల మాటలు వింటాం.. అయితే త్రిపర్ణా చక్రవర్తి మాత్రం దీన్ని ఫ్రూవ్ చేసింది. గంటల గంటలు హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు సొంతం చేసుకుంది. ఎస్ మీరు చదివింది నిజమే.. వేక్ ఫిట్ …

Read More »

చంద్రబాబుకు వాళ్లిద్దరే గురువులు: మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబుకు మానవత్వం, విలువలు లేవని.. పండగ రోజు కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువలను అవహేళన చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టీచర్స్‌ డే సందర్భంగా రాష్ట్రంలోని 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సీఎం సత్కరించారని.. ఈ విషయం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని వ్యాఖ్యానించారు. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీరావు, రాధాకృష్ణలే చంద్రబాబుకు గురువులు …

Read More »

బెంగళూరులో వరదలు.. కేటీఆర్‌ కౌంటర్‌

బెంగళూరు ఐటీ కారిడార్‌లోని కంపెనీలకు వరదల కారణంగా రూ.225 కోట్ల నష్టం వచ్చినట్లు బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌ కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పందించారు.  పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్‌ చేసేందుకు తగినంత మూలధనం లేకపోతే ఇలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘‘పట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం. నేను చెప్పిన …

Read More »

అమ్మాయిల కోసం లింక్ నొక్కాడు.. అడ్డంగా బుక్కయ్యాడు..!

అవకాశం దొరికితే చాలు దోచుకునేందుకు సిద్ధంగా ఉంటారు సైబర్ నేరస్థులు.. అలాంటి వారికి దొరికి లక్షలు పోగొట్టుకోవడమే కాకుండా తీవ్ర వేధింపులకు గురయ్యాడు పెళ్లయి పిల్లలు ఉన్న ఓ వ్యక్తి. ఫోన్‌కు వచ్చిన ఓ డేటింగ్ యాప్ లింక్ నొక్కిన తనతో అమ్మాయిలు చాటింగ్ చేస్తున్నారని మభ్యపడి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాడు. వారి మాటలు నమ్మి నగ్న చిత్రాలను పంచుకున్నాడు. ఇప్పుడు వారి పెట్టే టార్చర్ భరించలేక సైబర్‌క్రైమ్ …

Read More »

భారీ డిస్కౌంట్స్‌తో రానున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. దసరా, దీపావళి పండగలు వస్తుండడంతో రెండు సంస్థలు పోటాపోటీగా సేల్స్ ప్రారంభించనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌ను నిర్వహించనుండగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట ముందుకు రానుంది. వచ్చే నెల మొదటి వారంలో దసరా ఉండగా సెప్టెంబరు నెలాఖరులోనే ఈ రెండు సేల్స్ జరగనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను సెప్టెంబరు 23 నుంచి 30 తేదీల్లో నిర్వహించవచ్చు. …

Read More »

చితక్కొట్టి.. చిత్రహింసలు పెట్టి.. చిన్నపిల్లాడ్ని చంపేసిన మేనత్త-మామ..!

వైయస్‌ఆర్ జిల్లా కేంద్రం కడపలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల పిల్లాడ్ని మేనత్త, మామ చిత్రహింసలు పెట్టి చంపేశారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కోనంపేటకు చెందిన శివ సోదరి ఇంద్రజ.. అంజన్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇది నచ్చక శివ సోదరితో మాట్లాడటం మానేశాడు. ఇంద్రజ భర్త అంజన్ కుమార్ కడపలోని ఓ ప్రవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వీరికి కూతురు పుట్టగానే అందరూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat