Home / SLIDER (page 362)

SLIDER

కొంపల్లిలో మిషన్ భగీరథ నల్లాను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు శాంతినికేతన్ లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి నల్లాను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారు, కౌన్సిలర్ పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే …

Read More »

అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పాలనలో  రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తూ పార్లమెంటులోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెల్లడించిన కానీ అదే ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి ఉన్న కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహిస్తోన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి   నిర్మలా సీతారామన్ పదే పదే అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  రైతు ఆత్మహత్యలపై రాష్ట్ర ఆర్థిక& వైద్యారోగ్య శాఖ మంత్రి …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఈ క్రమంలో నిన్న శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర మంత్రి వర్గం ప్రగతి భవన్ లో సమావేశమైన సంగతి విదితమే.. ఈ సందర్భంగా 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినం’ గా, మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక …

Read More »

42 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్.. ఎమ్మెల్యే సీరియస్

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కొత్తగా మంజూరైన పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి పింఛన్ పొందే అర్హత లేని ఓ వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. నిండా యాభై ఏళ్లు కూడా లేని వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛను ధ్రువపత్రం తీసుకోవడానికి వచ్చిన మరికల్‌కు చెందిన మల్లేశ్ అనే వ్యక్తిని చూసి షాకైన …

Read More »

సీక్రెట్‌గా అమృత అయ్యర్ పెళ్లి.. నటి రియాక్షన్ ఇలా..

అమృత అయ్యర్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్, అర్జున ఫల్గుణ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు పెళ్లి చేసుకుందని నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో అమృత పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతూ ఉండగా, పక్కన ఓ అబ్బాయి ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో నిజంగానే అమృత పెళ్లి చేసుకుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ …

Read More »

ఆ గణనాథుడు 355 రోజులు పోలీస్ స్టేషన్‌లోనే..

బిహార్ నలందలోని ఓ వినాయకుడిని ఏడాదంతా పోలీసు స్టేషన్‌లోనే ఉంచుతారు. కేవలం వినాయక చవితి వేడుకలకు మాత్రం బయటకు తీసుకొస్తారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే. భక్తుల్ని కాపాడాల్సిన దేవుడు జైలు కెళ్లడం ఏంటని ఆలోచిస్తున్నారు. అయితే ఇది తెలుసుకోండి.. నలందలోని విగ్నేశ్వరుడి విగ్రహం 150 ఏళ్ల చరిత్ర కలది. పాలరాయితో తయారు చేసిన విగ్రహం కావడంతో దొంగల నుంచి కాపాడేందుకు ఆ గణనాథున్ని 355 రోజులు …

Read More »

బంపర్ ఆఫర్.. మల్టీప్లెక్స్‌లో టికెట్ రూ .75/-

సినీప్రియులకు మల్లీప్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా(ఎం.ఎ.ఐ) గుడ్ న్యూస్ చెప్పింది. పీవీఆర్, ఐనాక్స్, కార్నివాల్, సిటీప్రైడ్, మిరాజ్, ఏషియన్, మూవీటైమ్, వేవ్‌తో పాటు దాదాపు 4 వేలకు పైగా థియేటర్లలో రూ.75కే సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈ బంపర్ ఆఫర్‌ను సెప్టెంబరు 16న నేషనల్ సినిమా డే సందర్భంగా అందించనున్నారు. పూర్తి వివరాలు ఆయా మల్టీప్టెక్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఎకౌంట్లలో తెలుసుకోవచ్చని సూచించారు. థియేటర్‌కు వెళ్లి టికెట్ తీసుకుంటే రూ.75 …

Read More »

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కోచ్ గా బ్రియాన్ లారా

క్రికెట్ ప్రేమికులను ఒక ఊపు ఊపే ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారాను హెడ్ కోచ్‌గా నియ‌మిస్తున్న‌ట్లు ఆ జ‌ట్టు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. వ‌చ్చే సీజ‌న్ నుంచి లారా ఆ బాధ్య‌త‌ల్ని స్వీక‌రిస్తారు. ఈ ఏడాది ముగిసిన టోర్నీలో టామ్ మూడీ కోచ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గ‌త సీజ‌న్‌లో ఆ జ‌ట్టు 8వ స్థానంలో నిలిచిన విష‌యం తెలిసిందే. గ‌త సీజ‌న్‌లో లారా …

Read More »

బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మ‌నోజ్ తివారీ పై కేసు నమోదు

 జార్ఖండ్‌లోని దియోఘ‌ఢ్ ఎయిర్‌పోర్ట్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా త‌మ చార్ట‌ర్డ్ విమానం టేకాఫ్‌కు అనుమ‌తించాల‌ని అధికారుల‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ని బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మ‌నోజ్ తివారీ స‌హా ఏడుగురు ఇత‌రుల‌పై కేసు న‌మోదైంది. ఎయ‌రి్‌పోర్ట్ డీఎస్‌పీ సుమ‌న్ అన‌న్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేత‌ల‌పై కేసు న‌మోదైంది. ఇత‌రుల ప్రాణాల‌ను ప్ర‌మాదంలోకి నెట్ట‌డంతో పాటు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించినందుకు నిషికాంత్ దూబే, మ‌నోజ్ తివారీ, ఎయిర్‌పోర్ట్ డైరెక్ట‌ర్ స‌హా ప‌లువురిపై ఎఫ్ఐఆర్ …

Read More »

సీఎం కేసీఆర్ తో సీపీఎం నేతలు భేటీ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో తెలంగాణ సీపీఎం నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. కేసీఆర్‌తో స‌మావేశ‌మైన వారిలో సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం, జూల‌కంటి రంగారెడ్డి, చెరుప‌ల్లి సీతారాములు ఉన్నారు. ఈ స‌మావేశంలో మునుగోడు ఉప ఎన్నిక‌, రాజ‌కీయ అంశాల‌తో పాటు బీజేపీ వైఖ‌రిపై ప్ర‌ధానంగా చ‌ర్చిస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక‌లో ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీకి సీపీఎం మ‌ద్ద‌తు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat