కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ ఫేస్-2 కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో సుమారు కోటి రూపాయలతో నూతనంగా సీసీ రోడ్డు అభివృద్ధి చేయించిన సందర్భంగా కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు …
Read More »కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
నిన్న శుక్రవారం తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిర్మల వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో తెలంగాణ వాటా ఉందని పేర్కొన్నారు. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి 46 పైసలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పీడీఎస్ దుకాణాల …
Read More »నిత్యానంద స్వామి ప్రాణాలకు ముప్పు
2018లో వెలుగు చూసిన అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద స్వామి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద వైద్యసాయం కోసం సాక్షాత్తూ శ్రీలంక అధ్యక్షుడైన రణిల్ విక్రమసింఘేకి లేఖ రాశారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నట్లు సమాచారం.తన ఆరోగ్యం క్షీణించిందని, ఆశ్రయం కల్పించి వైద్యసాయం చేయాలని కోరుతూ భారతదేశం నుంచి పారిపోయిన …
Read More »కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ , కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరహాలో బీహార్ రాష్ట్రంలోనూ మసీదులు, మదర్సాలపై సర్వే చేయాలని గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘బీహార్ రాష్ట్రంలోని సీమాంచల్ రీజియన్‌లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న మసీదులు, మదరసాలు ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో ఎవరు నివాసముంటున్నారు? అనే సమాచారం …
Read More »దేశంలో కొత్తగా 7219 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 7219 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,49,726కు చేరాయి. ఇందులో 4,38,65,016 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 5,27,965 మంది మరణించారు. మరో 56,745 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 9651 మంది కోలుకున్నారు. మరో 25 మంది మహమ్మారికి బలయ్యారు.మొత్తం కేసుల్లో 0.13 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని …
Read More »మత్తెక్కిస్తోన్న శ్రద్ధాదాస్ అందాలు
రెచ్చిపోయిన మృణాళిని రవి
ఫైర్‌తో అట్లుంటది మరి.. బెడిసికొట్టిన స్టంట్!
ఏ పని చేసినా ఆచితూచి చేయమంటారు పెద్దలు. ఏదో చేయాలని ఓవరాక్షన్ చేస్తే మొదటికే నష్టం జరుగక తప్పదు. ఇలాంటి ఘటనే ఒకటి వినాయక మండపంలో జరిగింది. ఓ వ్యక్తి తన విన్యాసాలతో అందర్ని ఆకట్టుకోవాలని చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వినాయకచవితి సందర్భంగా సూరత్‌లోని పర్వతా పాటియా ప్రాంతంలో కొందరు యువకులు గణనాథుణ్ని మండపంలో కొలువుతీర్చేందుకు విగ్రహాన్ని తీసుకొస్తూ ఆనందంగా డ్యాన్సులు చేశారు. …
Read More »ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా: పవన్‌కల్యాణ్
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. ఆ మాట వింటే చాలు కుర్రకారు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. యూత్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పవర్‌స్టార్ ఈ స్టేజ్‌కు రావడం అంత ఈజీగా అవ్వలేదు. ఒక టైంలో పవన్ కల్యాణ్ సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించారట. ఇంతకీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా.. పవర్‌స్టార్‌కు చిన్నతనంలో ఎప్పుడూ బాగుండేది కాదట. ఆస్తమా ఉండేది. అందుకే పవన్ కల్యాణ్ అంత హుషారుగా ఉండేవారు కాదు. స్నేహితులు తక్కువే. …
Read More »