దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా కొలువుదీరాడు. ఖైరతాబాద్ గణనాథుడి వద్ద సందడి షురూ అయ్యింది. ఈ భారీ పంచముఖ మహాలక్ష్మీ విగ్నేశ్వరుడుకి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తొలిపూజ చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 50 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. జూన్ 10 నుంచి 150 మంది కళాకారులు 80 రోజులు …
Read More »బ్లాక్ అండ్ వైట్‌లో రకుల్ అందాల ఆరబోత
తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. అందుబాటులో స్పెషల్ ట్రైన్
తిరుపతి వెళ్లే భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక చవితి కానుకగా ఆగష్టు 31, సెప్టెంబరు 1(రేపు, ఎల్లుండి) రెండు ప్రత్యేక రైళ్లను తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. ఈ స్పషల్ ట్రైన్లు సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ మధ్య తిరగనున్నాయని రైల్యే శాఖ పేర్కొంది. టైమింగ్స్ ఇవే.. స్పెషల్ ట్రైన్ నెం. 07120 రేపు ఆగష్టు 31న సాయంత్రం 6.15కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి …
Read More »తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా రోజు రోజుకు కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది.దీంతో వరుసగా రోజువారీ కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన గత 24గంటల్లో దేశంలో కొత్తగా 5,439 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో 22,031 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.70శాతంగా ఉందని పేర్కొంది. …
Read More »శృతిమించిన శృతి యోగి అందాలు ఆరబోత
విజయ డైరీ రైతులకు శుభవార్త
విజయ డైరీ రైతులకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయకచవితికి ముందే శుభవార్త చెప్పారు. విజయ డెయిరీ ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు సోమవారం రాజేంద్ర నగర్ లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించే క్రమంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు, పాడి …
Read More »రైల్వే ప్రయాణికులకు షాక్
మీరు ఎక్కువగా రైల్వేలో ప్రయాణిస్తున్నారా..?. మీకు రైల్ లో ప్రయాణించకపోతే అసలు జర్నీ చేసినట్లే ఉండదా..?. తరచుగా రైల్ టికెట్లను బుక్ చేసుకుని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకుంటున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే . రైల్వే టికెట్ ,హోటల్ గది బుకింగ్ రద్దు చేసుకుంటే ఇప్పటికే అమలుల్లో ఉన్న క్యాన్సిలేషన్ చార్జీలతో పాటు ఇక నుండి వస్తు సేవల పన్ను అదే అండి జీఎస్టీ …
Read More »తెలంగాణ పై బీజేపీ సరికొత్త కుట్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో పచ్చగా ఉన్న బంగారు తెలంగాణలో మత గొడవలు సృష్టించడానికి బీజేపీ పార్టీ సరికొత్త కుట్రలకు తెరతీసిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు మహమూద్ అలీ ఆరోపించారు. గత ఎనిమిదేండ్లుగా ఎంతో శాంతియుతంగా ఉన్న తెలంగాణను ఆగం చేసేందుకే గల్లీ నుండి ఢిల్లీ వరకు బీజేపీ నేతలు కంకణం కట్టుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు పన్నుతున్న …
Read More »సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు .. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. నిన్న సోమవారం పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ను వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరిగితే నేను పాదయాత్రను విరమిస్తాను అని అన్నారు. సెప్టెంబర్ నెల పన్నెండో తారీఖు నుండి నేను …
Read More »బడ్జెట్‌లో నోకియా ఫోల్డింగ్ ఫీచర్ ఫోన్
ప్రస్తుతం ఫోల్డింగ్ ఫీచర్‌తో మొబైల్స్ ట్రెండ్ దూసుకుపోతోంది. ఇప్పటికే శాంసంగ్, మోటోరోలా ఫోల్గింగ్, ఫ్లిప్ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకురాగా తాజాగా ఆ జాబితాలోకి చేరింది ప్రముఖ మొబైల్స్ కంపెనీ నోకియా. తాజాగా నోకియా మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. నోకియా 2660 ఫ్లిప్ పేరుతో ఫోల్డింగ్ ఫీచర్ ఫోన్‌ను ఈరోజు విడుదల చేయనుంది. ఈ సెల్ ధర కూడా రూ. 5 వేల లోపే ఉండనుంది. బ్లూ, రెడ్, …
Read More »