Home / SLIDER (page 394)

SLIDER

వామ్మో.. చైనా మళ్లీ ముంచేలా ఉందే..! మరో వైరస్ వ్యాప్తి

చైనా మరోసారి షాకిచ్చింది. ఆ దేశంలో జంతువుల నుంచి మనుషులకు మరో కొత్త వైరస్ సోకింది. జంతువుల నుంచి వ్యాపించే హెనిపా అనే వైరస్ షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావీన్స్‌ల్లో కొందర్లో గుర్తించారు. ఈ కొత్త వైరస్‌కు లాంగ్యా హెనిపా వైరస్‌ అని పేరుపెట్టారు. ఇది మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. దీనివల్ల 40 నుంచి 75 శాతం మరణాలు ఉండొచ్చు. ఈ వ్యాధి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు. …

Read More »

రేపే ఓటీటీలో ‘ది వారియర్’.. ఎందులో అంటే..!

లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్ నటించిన యాక్షన్ మూవీ ది వారియర్ ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ + హాట్‌స్టార్‌లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇందులో రామ్ సరసన కృతిశెట్టి నటించింది.

Read More »

ట్రైన్‌లో దారుణం.. వాటర్‌ కోసం ఓ వ్యక్తిపై పాంట్రీ సిబ్బంది దాడి

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పుర్ ప్రాంతంలో కదులుతున్న రైలు నుంచి ఓ వ్యక్తిని పాంట్రీ సిబ్బంది కిందకి తోసేశారు. రవి యాదవ్ అనే ఓ వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాటర్ బాటిల్, గుట్కా విషయంల రవి, పాంట్రీ సిబ్బంది మధ్య గొడవ జరిగింది. దీంతో లలిత్‌పుర్ స్టేషన్‌లో రవి సోదరి దిగిపోగా, రవిని పాంట్రీ సిబ్బంది అడ్డుకొని దిగనివ్వలేదు. ఆయనపై దాడి …

Read More »

సాధారణ వ్యక్తి అకౌంట్‌లో వేలకోట్లు.. వేసింది ఎవరు..!

బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌లో రూ.6000 కోట్లకు పైగా డబ్బు జమైంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన ఖాతాకు పంపింది ఎవరో తెలియడం లేదు. సుమన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తుంటారు. ఆయనకు కోటక్‌ సెక్యూరిటీస్‌ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్‌ అకౌంట్‌ ఉంది. ఇటీవల ఆయన ఈ అకౌంట్‌ చెక్‌ చేసుకోగా వారం రోజుల క్రితం అందులో రూ.6,833.42 …

Read More »

థ్యాంక్యూ.. ఓటీటీలోకి వచ్చేస్తుందోచ్‌…

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ 11 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అమెజాన్ ప్రైమ్‌ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. చైతూకి జోడిగా రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవికా నాయర్ నటించారు.

Read More »

స్వీపర్..20 ఏళ్లకే భర్తను కోల్పోయి.. బ్యాంక్ ఎజీఎంగా..

ఆమె ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఏడో తరగతితోనే చదువు ఆపేసి ఓ బ్యాంక్ బుక్ బైండర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. కొడుకు పుట్టాడు. ఇక అంతా బాగుంటుంది అనుకునేలోపే విథి చిన్నచూపు చూసింది. భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. పసిబిడ్డతో ఒంటరిగా మిగిలింది. ఉద్యోగం చేసేంత చదువు లేదు. చివరకు బిడ్డను పోషించుకునేందుకు భర్త పని చేసిన బ్యాంకులోనే స్వీపర్‌గా పనిచేసింది. కేవలం …

Read More »

డొనాల్డ్ ట్రంప్ నివాసంపై FBI దాడులు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) దాడులు చేసింది. ఫ్లోరిడాలోని తన ఇల్లు ప్రస్తుతం FBI ఏజెంట్ల ముట్టడిలో ఉందని ట్రంప్ తెలిపారు. కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. అయితే సోదాల విషయం తెలిసి ట్రంప్ పలు కీలక డాక్యుమెంట్లను టాయిలెట్లో వేసి ఫ్లష్ చేశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Read More »

ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై స్వప్నా సురేష్‌ సంచలన ఆరోపణలు

 కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్‌.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పట్టుబడ్డ ఓ వ్యక్తి తప్పించుకునేందుకు సీఎం సహాయమందించారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. భారత్‌లో నిషేధించిన తురయా శాటిలైట్‌ ఫోన్‌తో యూఏఈ జాతీయుడిని 2017లో కొచ్చిన్‌ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారని, అతడిని చట్టం నుంచి తప్పించేందుకు విజయన్‌ సహకరించారని ఆరోపించింది. స్వప్నా సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈజిప్ట్‌లో జన్మనించిన …

Read More »

మళ్లీ వార్తల్లోకి YCP Mp RRR

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని రాజధానిగా కదిలించలేరని ఆ పార్టీకి చెందిన  రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశాన్ని ప్రస్తావించనే లేదని అన్నారు. మాతృభాషలో విద్యాబోధన చేయాలని కేంద్రం చెబుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేసే పనిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat