Home / SLIDER (page 406)

SLIDER

తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు వినూత్న పిలుపు

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీవ్‌ రావు అన్నారు. డెంగీ నివారణలో భాగంగా.. మంత్రి తన నివాస ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్రపరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు.మొక్కల తొట్లను క్లీన్‌ చేశారు. ప్రజలంతా ఇంట్లో నీళ్లు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. …

Read More »

హరితేజ డ్రస్సింగ్‌పై నెగిటివ్ కామెంట్స్.. నటి దిమ్మతిరిగే కౌంటర్!

బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ ప్రస్తుతం బెల్జియంలో ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడి అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా అక్కడి వీధుల్లో షార్ట్‌ డ్రస్‌లో డాన్స్‌ చేస్తూ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. దీన్ని నెటిజన్లు తెగ నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై తన దైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్‌ వేసింది హరితేజ. హరితేజ వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఓ షార్ట్‌ డ్రస్‌తో చేసిన డాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో …

Read More »

దారుణం.. 8 మంది మోడల్స్‌పై 20 మంది రేప్‌!

షూటింగ్‌కు వెళ్లిన 8 మంది మోడల్స్‌పై కొంతమంది దారుణంగా రేప్‌ చేశారు. ఈ ఘటన సౌతాఫ్రికాలో చోటుచేసుకుంది. జోహన్స్‌బర్గ్‌కు సమీపంలోని క్రుగెర్స్‌డార్ప్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మ్యూజిక్‌ వీడియో షూట్‌ కోసం సెట్‌ వేస్తున్న టీమ్‌లోని 8 మందిపై సుమారు 20 మంది దాడి చేసి వారిని రేప్‌చేశారు. రేప్‌కు గురైన మహిళల్లో 18 నుంచి 35 ఏళ్లు ఉన్న మహిళలు ఉన్నారు. ఓ మహిళపై పది మంది …

Read More »

కేంద్రమంత్రి సింధియాకు కేటీఆర్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌!

కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. తెలంగాణకు వచ్చి రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తెలంగాణ కంటే సింధియా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో మెరుగైన అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలని కేటీఆర్‌ ఛాలెంజ్‌ విసిరారు. దేశ జ‌నాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జ‌నాభా. దేశానికి …

Read More »

ప్రియుడితో మళ్లీ వైజాగ్‌ వచ్చిన సాయిప్రియ

వైజాగ్‌ బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ, లవర్‌ రవితో మళ్లీ సిటీకి తిరిగొచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తాము పెళ్లి చేసుకున్నామని.. కలిసే ఉంటామని చెప్పారు. ఎలాంటి హని జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇరువైపుల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ బిడ్డలు చేసిన పనికి పరువు పోయిందని.. తలదించుకోవాల్సి వచ్చిందని, తాము వారిని ఇళ్లకు తీసుకువెళ్లబోమని వారు స్పష్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. …

Read More »

సినిమా ఇండస్ట్రీపై జయసుధ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో ప‌ద్నాలుగేళ్ళ వ‌యసులోనే   ఎంట్రీ ఇచ్చి, త‌న స‌హజ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటి జ‌య‌సుధ‌.తాజాగా జ‌య‌సుధ ఓ ఇంట‌ర్వూలో త‌న 50ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చూశాన‌ని చెప్పింది. అంతేకాకుండా ఇండ‌స్ట్రీపై, హీరోయిన్‌లపై వివ‌క్ష గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.’50ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్‌లో అయితే ఫ్ల‌వ‌ర్ బొకేలైనా పంపేవార‌ని, ఇక్క‌డ  ఫ్ల‌వ‌ర్ బొకేలు కూడా పంపించినవారు లేరని.. అదే హీరోల‌కైతే …

Read More »

మంత్రి సత్యవతి రాథోడ్‌ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారి తల్లి గారు మృతిచెందిన సంగతి విధితమే. ఈ క్రమంలో మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్‌ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి …

Read More »

రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి నాగార్జున కారు

 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు శనివారం విజయవాడ వారధి నుంచి బందర్‌ రోడ్డు వైపు వస్తుండగా మంత్రి గారి కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వైద్యులు మంత్రిని డిశ్చార్జ్‌ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat