Home / CRIME / దారుణం.. 8 మంది మోడల్స్‌పై 20 మంది రేప్‌!

దారుణం.. 8 మంది మోడల్స్‌పై 20 మంది రేప్‌!

షూటింగ్‌కు వెళ్లిన 8 మంది మోడల్స్‌పై కొంతమంది దారుణంగా రేప్‌ చేశారు. ఈ ఘటన సౌతాఫ్రికాలో చోటుచేసుకుంది. జోహన్స్‌బర్గ్‌కు సమీపంలోని క్రుగెర్స్‌డార్ప్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

మ్యూజిక్‌ వీడియో షూట్‌ కోసం సెట్‌ వేస్తున్న టీమ్‌లోని 8 మందిపై సుమారు 20 మంది దాడి చేసి వారిని రేప్‌చేశారు. రేప్‌కు గురైన మహిళల్లో 18 నుంచి 35 ఏళ్లు ఉన్న మహిళలు ఉన్నారు. ఓ మహిళపై పది మంది రేప్‌ చేశారని.. మరో మహిళపై 8 మంది రేప్‌ చేశారని అక్కడి పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.₹

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar